నా చదువు కథ

పుస్తకం చదవడం, దాన్ని గురించి మాట్లాడుకోవడంలో ఒక ఆనందం వుంది. అదొక కళ. అందులోని ఆనందాన్ని ఇలా పంచుకుంటోంది సారంగ. ఈ సిరీస్ లో మీరు సారంగ ద్వారా అనేక మంది చదువరుల అంతరంగాన్ని తెలుసుకుంటారు. వినండి. మీ అభిప్రాయాలూ పంచుకోండి. ఈ పక్షం చదువరి: ఆలమూరు సౌమ్య

నా చదువు కథ : ఆలమూరు సౌమ్య

Please subscribe at : Saaranga Channel – YouTube

ఆలమూరు సౌమ్య

పుట్టిన ఊరు విజయనగరం. ప్రస్తుతం అమెరికాలో మకాం. కుటుంబంలో సాహిత్యాభిరుచి ఉండడం, తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉండడం వలన చిన్నప్పటినుంచీ తెలుగు సాహిత్యం మీద మక్కువ పెరిగింది. రాయలన్న తపనతో బ్లాగు మొదలెట్టాను. NATS 2013 కోసం కొత్త కథల ఆహ్వానం చూసి మనమూ రాస్తే బావుంటుందే అనిపించి తొలి ప్రయత్నం చేసాను. "ఎన్నెన్నో వర్ణాలు" అనే కథ NATS 2013 లో ప్రచురితమయ్యింది. అదే నా మొట్టమొదటి కథ. ఆ కథను "వాకిలి" సాహిత్య పత్రికలో మలిప్రచురణ చేసారు. అప్పటినుండీ కథలు, సమీక్షలు, వ్యాసాలు, అనువాద కవితలు..అడపదడపా రాస్తూ ఉన్నాను.

3 comments

Leave a Reply to అనిల్ Atluri Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సౌమ్య గారి చదువు కథ బావుంది. ఇలాంటి కథలు ఇప్పటి అవసరం

  • అనుమానం ఏమి అక్కర్లేదు.
    కొనసాగిస్తావు. నువ్వు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది పుస్తకం కొని చదువుకోవడం. మీ యువరాణి వారికి కూడా అలవాటు చెయ్యి!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు