అరుణపతాక ఛాయల్లో దూసుకువచ్చిన “అమ్మ”

మొక్కవోని శేముషీతో ఈ క్షణం దాకా కూడా విప్లవభావాలను, సంస్కరణాభిలాషను ఎవరి మెరమెచ్చుల కోసమో వదులుకోలేని విశిష్టవ్యక్తిత్వం నీది 'తల్లీ కోటేశ్వరమ్మా'!

ఇప్పుడామె నిర్జన వారధి కాదు జన వారధి

ఒకనాటి తన నిర్జన వారధిని జనంతో నింపుకున్న ఘనత ఆమెది. ఆమెది మాత్రమే. అందులో ఇంకెవరికీ ఇసుమంత వాటా లేదు.

అమ్మమ్మ అంటే కరుణ ప్లస్ తిరుగుబాటు!

అమ్మమ్మను తలచుకున్నప్పుడు, తన గురించి ఆలోచించినప్పుడు, ఈ మనిషి ఇట్లా ఇంత దృఢంగా, ఇంత ప్రేమమయంగా ఎట్లా ఉండగలుగుతుంది, ఇంత దయార్ద్ర హృదయంతో, ఇంత స్నేహ బంధంతో ఎట్లా కొనసాగుతున్నది అని ఆశ్చర్యం కలుగుతుంది.

గుండె నిండా ఎర్ర జెండా కనులలోన కలల లోకం

ఈనాటికీ మంచి చదువరి కోటేశ్వరమ్మ. సాహిత్యం పట్ల, ఉద్యమాల పట్ల ఎంతో ఆసక్తి ఉండడమే కాక, సమాజం మార్పు కోసం పోరాడే వారందరూ తనవారే అనుకునే దృక్పధం ఆమెది.

ఉద్యమ చరిత్రలో కొండంత వ్యక్తిత్వం

ఒక ప్రజాలక్ష్యం కోసం ముఖ్యంగా స్త్రీలకు వాళ్ల స్వశక్తి గురించీ, తాము చేసిన కృషి గురించీ, వాళ్లపైన వాళ్లకే ఒక గొప్ప నమ్మకాన్ని కలిగిస్తుంది కోటేశ్వరమ్మ గారి జీవిత చరిత్ర

అరుణపతాక ఛాయల్లో దూసుకువచ్చిన “అమ్మ”

మొక్కవోని శేముషీతో ఈ క్షణం దాకా కూడా విప్లవభావాలను, సంస్కరణాభిలాషను ఎవరి మెరమెచ్చుల కోసమో వదులుకోలేని విశిష్టవ్యక్తిత్వం నీది 'తల్లీ కోటేశ్వరమ్మా'!

అమ్మమ్మ అంటే కరుణ ప్లస్ తిరుగుబాటు!

అమ్మమ్మను తలచుకున్నప్పుడు, తన గురించి ఆలోచించినప్పుడు, ఈ మనిషి ఇట్లా ఇంత దృఢంగా, ఇంత ప్రేమమయంగా ఎట్లా ఉండగలుగుతుంది, ఇంత దయార్ద్ర హృదయంతో, ఇంత స్నేహ బంధంతో ఎట్లా కొనసాగుతున్నది అని ఆశ్చర్యం కలుగుతుంది.

గుండె నిండా ఎర్ర జెండా కనులలోన కలల లోకం

ఈనాటికీ మంచి చదువరి కోటేశ్వరమ్మ. సాహిత్యం పట్ల, ఉద్యమాల పట్ల ఎంతో ఆసక్తి ఉండడమే కాక, సమాజం మార్పు కోసం పోరాడే వారందరూ తనవారే అనుకునే దృక్పధం ఆమెది.

ఉద్యమ చరిత్రలో కొండంత వ్యక్తిత్వం

ఒక ప్రజాలక్ష్యం కోసం ముఖ్యంగా స్త్రీలకు వాళ్ల స్వశక్తి గురించీ, తాము చేసిన కృషి గురించీ, వాళ్లపైన వాళ్లకే ఒక గొప్ప నమ్మకాన్ని కలిగిస్తుంది కోటేశ్వరమ్మ గారి జీవిత చరిత్ర

అసలు స్త్రీలు లేని చరిత్ర ఉందా?

ఎందుకు వీళ్ళకు నిరుత్సాహం? ఈ నిరుత్సాహంతోటి దేవుడివైపు మొగ్గారా లేక వీళ్ళకీ సిద్ధాంతం వొంటబట్టలేదా అని నేను ఫీలవుతున్నాను ఈ ఫ్యామిలీస్‌ని చూస్తూ.

ఆమె అనుభవాలు నేర్పిన పాఠాలు!

మనసులో సుళ్లు తిరుగుతున్న తీవ్ర అలజడి తగ్గటానికి, స్థిమితంగా ఒక మార్గం ఏర్పరుచుకోటానికి, నిబ్బరంగా వుండటానికి నాకు తెలియకుండానే ఆవిడ అనుభవం ఒక ఊతమైందేమో!