ఇప్పటి సాహిత్యరంగంలో బాలగోపాల్ వుంటే….?!

‘నాది సాహిత్య క్షేత్రం కాదు’ అని ఆయన ఎన్నిసార్లు ప్రస్తావించినప్పటికీ సాహిత్య విమర్శలో  బాలగోపాల్ వేసిన ముద్ర చాలా బలమైంది. 

మనిషి నిర్మలం, మనసు ఉద్యమం!

ఆయన దీక్షగా రాసే కార్డులు, ఇన్లాండ్ లెటర్లు రాస్తూ అనేకమంది యువ రచయితలు, ప్రసిద్ద రచయితలతో ఆయనకు స్నేహ సంబంధాలుండేవి అనేదానికి నిర్మలానందగారి నుండి మాకు కూడా వచ్చే కార్డులే తార్కాణం.

కవిత్వం ఒక ఆత్మీయ ఆలింగనం

కవిత్వం కవిత్వంగా చూసే దృష్టి కంటే అది సమాజంలోని మనిషిని మనిషిగా తీర్చిదిద్దే, రూపుదిద్దే ప్రక్రియగా ఉండాలని నా ఆకాంక్ష.

నిర్మలానందతో నా ప్రయాణం

అందరూ ఆయన్ని పని రాక్షసుడు అంటారు- నిజమే టేబుల్ ముందు కూర్చుంటే గంటల తరబడి రాస్తూనే ఉండేవారు. ఎటొచ్చీ కాగితాలన్నీ మనం జాగ్రత్తగా ఏరుకుని లైనులో పెట్టుకోవాలి.

గానపద యోగిని బాలసరస్వతీదేవి

ఒకసారి వొక ఇరానీ హోటల్ పక్కనే ఉన్న రేషన్ షాపు దగ్గర కిరోసిన్ కోసం పెద్ద క్యూ form అయ్యి వుండడం చూసా... ఆ క్యూలో అనామకంగా ఖాళీ డబ్బా పట్టుకుని రావు బాలసరస్వతీదేవి నిలబడి వున్నారు.

వాళ్ళు ఈ యుగపు ప్రశ్నలు!

శంభూకుని తెగిపడ్డ శిరస్సు మొదలు  ఏకలవ్యుని బొటనవేలు, శూర్పణఖ  ముక్కు, బర్బరీక  హత్య దాకా వర్తమానంలో ఎందరో ఏకలవ్యులు..

ఎదురు చూసిన దారి ఎదురైతే…

ఈ దారి పిలిచినప్పుడు తుఫాను నన్ను అడ్డుకోలేకపోయింది. ముంచుకొస్తున్న చీకటి నన్ను భయపెట్టలేకపోయింది.

ఆదివాసీ చూపులోంచి భారతం కథ

రెండు భిన్న జాతుల మధ్య ప్రేమ కథ. ఈ నవలతో భారతంలోని గిరిజన పాత్రల వైపు చూపు మళ్ళేలా చేశాడు సూఫీ.

ఊ! ఆ తరువాత?

మీరు పాఠకులను గౌరవిస్తే వాళ్లకి కూడా వారివారి జీవిత అనుభవాలు కొన్ని ఉంటాయని, వాటిని వాళ్లు చదువుతున్న కథలోకి తీసుకువస్తారని తెలుసుకుంటారు.

వస్తున్నది కాసుకోండి, జన చైనా డ్రాగన్

ఫ్లైఓవర్‌ల క్రింద నివసిస్తూన్న కుటుంబాలనూ, మురికివాడలనూ చూసి, "ఇంత పేదరికం ఉందికదా? మరి నువ్వేం చేస్తున్నావు?" అని నన్ను నిలదీసింది.

ఒరేయ్ గుంటడా!

ఇది కాక అరకో, పాడేరో, సీలేరో రెండేసి రోజులు బల్లేసుకొని ఎల్లిపోయిన వొయిసిన గుంటలు అక్కడ నీళ్ళలోకి దిగి గల్లంతైపోవడం ఆ తల్లితండ్రుల శోకం చూడలేకపోతోంది.

ఫిత్రత్‌

జుమ్మా ఒక్క పూట నమాజ్‌ చదవడాన్ని దాటి మౌలానా పెద్ద క్లాసే ఇచ్చిండు. రోజూ ఐదు పూటలు నమాజ్‌ చదవడం ప్రతి ముస్లింకు తప్పనిసరి అంటూ వివరించి చావగొట్టి చెవులు మూసిండు.

ఒక మనోజ్ కథ

దగ్గర్లో కూచుని ప్రజ్వల నిశ్శబ్దంగా పని చేసుకుంటున్నా వాడెలా పసిగడతాడో మరి, ముఖ కవళికలన్నీ పూర్తిగా మారిపోయి , వికసిత వదనంతో  కనిపిస్తాడు .

ఆశల చందమామ వెలుగు 

పద్మావతి తన కథలకు ముఖ్యమైన ఆవరణాన్ని మధ్యతరగతి జీవితాల్లోంచి ఏర్పాటు చేసుకుంటారు. ఇవి అట్టడుగు వర్గాలకన్నా కాస్త పైస్థాయి లో బ్రతికే మనుషుల కథలు.

హాలోవీన్ పార్టీ

ఇంటికి ఆహ్వానాలు తీసుకువచ్చి జనాల శాంతికి భంగం కలిగించటం అవసరమా? అని ఫ్రాంక్ నుంచి ఇమెయిల్. ఇది విని ఎంతో కష్టపడి పంచిన మా కమిటీ మెంబర్లకు నోట మాట రాలేదు. లోపల ఎంత తిట్టుకున్నారో చెప్ప నవసరం లేదనుకోండి.

ఒక నీలి లోకం

నా హృదయం లోపల ఎప్పుడూ ముడుచుకుని ఉన్న ఒక నీలి లోకం ఉంది. అది బయట సముద్రం కాదు— శబ్దం లేని, గాలి లేని, కానీ నడిచే ప్రతి ఊపిరికి స్పందించే మరచిపోయిన తరంగాల గర్భం. వేదనలన్నీ కొండచరియలై ఆ లోకంలో కూలి కూర్చుంటాయి...

వెంకట్ మంత్రిప్రగడ కవితలు మూడు

1 పువ్వు లాంటి ప్రాణం   పువ్వై విరిసిన ప్రాణం – ఒక రోజు… గాలిలో జారిపోతుంది. వెళ్ళిపోతూ – ఒక రాగం మిగిలిస్తే… జీవితం వృథా కాదు. వయసు తీరం దగ్గర – బయట పడతాయి పాత గమకాలు. చివరి క్షణం కూడా ఒక స్వరం అవుతుంది...

ప్రసాద్ అట్లూరి కవితలు

కురిసి కురిసి అలసి ఆగిపోయిన జడివాన
ఎటు పోవాలో పాలుపోక రోడ్డు మధ్యలో నిలబడిపోయిన
బిక్కమొహపు బిత్తరచూపుల వర్షపు నీరవుతుంది

పతివాడ నాస్తిక్ కవితలు రెండు

1 మరింత సమయం  ఆకాశం వాకిలి నిండా అభూతకల్పనల విభూతి పేరుకుపోయి నడిచే హృదయాలు దుమ్ము కొట్టుకుపోతుంటే నేను చారిత్రక సత్యాల చేదబావి నీళ్లు తోడి దారి పొడుగునా కుమ్మరిస్తూ మూలమూలలా చిమ్మిపోస్తూ కవిత్వపు స్క్వీజరుతో...

సూర్యాయణం

దూరాన తూర్పున సంద్రంలోంచి ఉదయం ఉబికొస్తున్నట్టుగా ఉంది. కాళ్ళు అందని పిల్లాడు నిదానంగా కాంచి తొక్కుతున్నట్టు కిరణాల్ని పట్టుకొని నింపాదిగా కాలాన్ని నడిపిస్తున్నాడు సూర్యుడు. సూర్యుడంటే వట్టి రసాయన గోళం కాదు...

English Section

The Hunger that Moved a Goddess

Author: Endapalli Bharathi (Telugu), Translator: V.B. Sowmya The story appears in “The hunger that moved the Goddess and other stories”, published by South Side Books. The book can be pre-ordered here. * Our Jayakka is...

Translating Endapalli Bharathi

Endapalli Bharathi’s stories are primarily sketches of life in a small South Indian Telugu-speaking village community. The focus of these stories is not the individual and they are all about the celebration of happy and...

Paranoia

When paranoia strikes, the power of discretion bolts. Mind bogs in the mire of mind-boggling persecution. Suspicion tames, Sagacity dooms. Poor victims pay no attention to the bind; end up paying the price in the end. O...

Amnesia

1 Dynamite the temple, unearth the artefacts of bygone times: the skeleton of a kiss will turn up that once, in a shameful rage — buried itself alive. 2 Amnesia is a war waged on yesterday to destroy tomorrow 3 Hundred...