సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
2019 సంచికలుతరంగసంచిక: 15 జూన్ 2019

ఫిఫ్టీ – ఫిఫ్టీ 

శ్రీరామ్ పుప్పాల

ఆడా మగా సగం సగమే 

కానీ చెరిసగాలన్నీ ఒక సంపూర్ణం కానే కావు 

 

ఒక్కోసారి రాత్రి పొడుగ్గా ఆమె.

చాలాసార్లు పట్ట పగలే కురచగా నేను…

 

ముక్కలవుతున్న అద్దంలాంటి రేపవళ్ళలో 

మా ఇద్దరి ప్రతిబింబాలన్నీ రోజూ 

సగం సగమే అతుక్కుంటున్నట్టు కనిపిస్తాయి.

 

పుస్తకాల సంచీతో బడి దగ్గరో, బర్రెలు గాస్తూనో 

దేవుడిచే పాడుబడ్డ గుడి దగ్గరో, 

ఆవిడే పిల్లల్నాడిస్తోంటేనో 

పెదవుల్తో, చూపుల్తో, మురికి చేతివేళ్ళతో 

ఎప్పుడూ ఏదో ఒక సాకుతో తాకుతో 

దీపప్పురుగు చుట్టూ రాత్రి రెక్కలు కాల్చుకుంటోంటే 

ఆమె అంతరార్ధం లోపలా బయటా 

నాలో సగం, కాలుగాలిన పిల్లిలా తచ్చాడుతుంది.

 

ఒక సగం వినా ఇంకో సగమేదన్నా అసత్యమే గానీ 

ఇన్నాళ్ళూ నేనే వృత్తాన్ని పూర్తిచేయ గలననుకున్నాను 

ఇప్పుడిక నాడీకణ దేహపు అంచుల చివర 

ఒకర్నొకరం అరహస్యంగా మళ్ళీ కౌగిలించుకోవాలి 

 

బావిలో కప్పల్లాంటి మోహాల్ని, జన్మాంతర వియోగాల్ని 

వెంటేసుకుని, ఉండజుట్టుకుని, ఎక్కడివాణ్ణో 

ఒక ఆకలి తప్ప వేరే రుచేమీ తెలీకుండా 

కేవలం శరీరం మాగన్నులోని చీకటిలా ఒత్తిగిలి వుంటే 

ఎంగిలి నవ్వుల్ని శుభ్రంగా తోమి 

ఒలికిన సమ్యోగ కలల స్కలనాల్ని ఉతికారేసి 

వంటగదుల్నీ, పడకపాన్పుల్నీ అలసిపోకుండా 

కీకారణ్యంలోకి పిట్టల్ని చేసి స్వేచ్చగా ఎగరేస్తుంది.

 

అసలు ఆమె సగమే 

నా భయద రెక్కలు విప్పార్చే జ్ఞాన విముక్త నేత్రం 

*

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

View all posts
ఆక్సిజన్‌
సమాధుల తోట

5 comments

Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Giriprasad Chelamallu says:
    June 14, 2019 at 9:01 am

    Excellent. Sagam sagam okkataithe?!
    Gnaana vimuktha netram prayogam bavundi.
    Baavilo kappalanti mohaala?!
    Sir totally appreciable

    Reply
  • Sailaja Kallakuri says:
    June 14, 2019 at 4:52 pm

    దేవుడి చే పాడుబడ్డ గుడి…. కఠినంగా ఉంది అందుకోవడం… అంతరార్ధమో, నిబిడీకృతమైన భావమో… మిగిలినదంతా అత్యంత ప్రమాణికమైన సత్యాలకు అతి సుందర పదబంధాలు… వావ్..!

    Reply
  • Telugu venkatesh says:
    June 14, 2019 at 9:27 pm

    చాలా బాగా రాశారు….👌

    Reply
  • దోర్నా దుల సిద్ధార్థ says:
    June 15, 2019 at 4:06 am

    చెరి సగాలన్ని సంపూర్ణం కావు అన్న మాట చాలా లోతైన భావన
    మళ్లీ శ్రీరామ్ గారు కొత్త పదం వాడారు గమనించారా
    అరహస్యం
    చాలా బాగుంది

    Reply
  • లావణ్యసైదీశ్వర్ says:
    July 15, 2019 at 9:40 am

    Excellent

    Reply

You may also like

థాంక్యూ…తాతా…

పెద్దన్న

ఉదాహరణకి ఒక ప్రేమ

మెహెర్

కాలాల్ని జయించిన ఆత్మ బంధం

శ్రీ నివాస్

He Still Has Stories Left To Tell

Likhita Aduri

గిల్పికలు రెండు

ఏ.కె. ప్రభాకర్

బొటనవేలు

శ్రీరామ్

డైలాగ్‌కి తగిలించే తోకలు

అరిపిరాల సత్యప్రసాద్
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు

  • Phani
    on అన్ని కాలాలనూ జయించే ప్రేమకథ
    శ్రీ శ్రీనివాస్ గారు వ్రాసిన "అన్ని కాలాలనూ జయించే ప్రేమకథ" మల్లీశ్వరి...
  • Phani
    on కాలాల్ని జయించిన ఆత్మ బంధం
    నమస్కారం, శ్రీనివాస్ గారు రాసిన "కాలాల్ని జయించిన ఆత్మ బంధం" చదివాను....
  • Sunkara Bhaskara Reddy
    on భూమి గుండెల మీద గాయం
    రాజ్యమేలుతున్న యుద్ధోన్మాదాన్ని చక్కగా చిత్రించారు. హృదయాన్ని స్పృశించే మంచి కవిత. చాలా...
  • Sunkara Bhaskara Reddy
    on బొటనవేలు
    "బొటన వేలు' కథ చాలా బాగుంది సర్.అభినందనలు
  • Sunkara Bhaskara Reddy
    on నాకొక భుజం కావాలిప్పుడు…!
    చాలా బాగుంది సర్.అభినందనలు
  • Sunkara Bhaskara Reddy
    on రూట్ 66
    చాలా బాగుంది సర్.అభినందనలు 💐💐💐
  • Sunkara Bhaskara Reddy
    on నాయన… ఒక శాపగ్రస్తుడు!
    చాలా బాగుంది. హృదయాన్ని స్పృశించే మంచి సృజన . 'నాన్న' గురించి...
  • Naheed Akhtar
    on The Feminine Ambiguity: Between Silence and Voice
    Huge thanks and gratitude to you, dear Ma'am, for...
  • Sunkara Bhaskara Reddy
    on ఈ దృశ్య కావ్యం ఒక అనుభవమే!
    'అనంతరం' పై మీ విశ్లేషణ చదువుతుంటే ఈ క్రింది ప్రసిద్ధ శ్లోకం...
  • Sunkara Bhaskara Reddy
    on కాలాల్ని జయించిన ఆత్మ బంధం
    భారతీరాజా గారి కవితాత్మని దర్శించిన మీరు అయన "ఆత్మ బంధం" సినిమాని...
  • GKK
    on కాలాల్ని జయించిన ఆత్మ బంధం
    Mudal mariyadai was a good movie with good music,...
  • Jhansi Papudesi
    on Seen
    Very powerful! Thanks for writing 💐
  • chelamallu giriprasad
    on చీర కొంగు చీకటి 
    Nice
  • A. Annapurna
    on కాలాల్ని జయించిన ఆత్మ బంధం
    Avunu konni cinimaalu hrudayaphalakam meeda mudrapadipotae.Bhasha edaina bhaavam gurtu...
  • Yamuna Chintapalli
    on నా కళ్ళెక్కడో పోయాయి
    చాలా touchy గా ఉంది.
  • Aarzoo Mehek
    on The Feminine Ambiguity: Between Silence and Voice
    As a butterfly unfolds its journey, your article unfolded...
  • Naheed Akhtar
    on The Feminine Ambiguity: Between Silence and Voice
    Thank you so much, Rahil Sahab. JazakAllahuKhair 🍁
  • Raahil Karimnagari
    on The Feminine Ambiguity: Between Silence and Voice
    ایک کامیاب اور بہترین کوشش ۔ آپ کی خدمت...
  • Naheed Akhtar
    on The Feminine Ambiguity: Between Silence and Voice
    Thank you so much, Salman for reading the article....
  • Salman Sowdagar
    on The Feminine Ambiguity: Between Silence and Voice
    A powerful article written exceptionally well. I really liked...
  • Ravi prasad Appala
    on ఈ దృశ్య కావ్యం ఒక అనుభవమే!
    Excellent
  • ప్రమోద్ వడ్లకొండ
    on బొటనవేలు
    కథ చాలా బాగుంది శ్రీరామ్ గారూ.. చదవగానే మీతో మాట్లాడాలనిపించింది. కుదరలేదు....
  • వేణు
    on Seen
    వర్తమాన ప్రేమ సంబంధాలను చక్కగా ప్రతిబింబించిన కథ. వర్షంలో తడిసిన నంది...
  • C Suseela Nagaraja
    on బొటనవేలు
    రుచికి ప్రాముఖ్యత నిచ్చి ,అనేక ప్లయోగాలు చేసి రుచికరమైన బెల్లం తయారుచేసే...
  • Sriram
    on బొటనవేలు
    థాంక్యూ వలీ గారు 🤝
  • Sriram
    on బొటనవేలు
    Thank you andi 🤝
  • Ahmad vali
    on అది చాలు కాలాన్ని మళ్లీ రాయడానికి…
    ఆత్మీయంగా స్పందించారు. హృదయపూర్వక ధన్యవాదాలు సర్ 🌿
  • రాధకృష్ణ కర్రి
    on యుద్ధమూ…! అశాంతి స్వప్నమూ!!
    మీ స్పందనకు మనసారా కృతజ్ఞతలు సర్.
  • రాధకృష్ణ కర్రి
    on గెలవడమంటే…
    ప్రమోద్ గారూ, చాలా.బాగున్నాయి మినీ కవితలు.👏
  • chelamallu giriprasad
    on భూమి గుండెల మీద గాయం
    పసి మాంసం దహిస్తున్న దుర్వాసనే వస్తుంది
  • chelamallu giriprasad
    on రూట్ 66
    రూట్ 66 బావుంది
  • Naheed Akhtar
    on The Feminine Ambiguity: Between Silence and Voice
    Thanks a bunch for the kind words💐
  • Ahmad vali
    on బొటనవేలు
    కధ చాలా బాగుంది శ్రీరామ్ సర్
  • Phani
    on ఈ దృశ్య కావ్యం ఒక అనుభవమే!
    "అనంతరం" సినిమా పై శ్రీ శ్రీనివాస్ గారు వ్రాసిన సమీక్ష మనసును...
  • Mukul kumar
    on The Feminine Ambiguity: Between Silence and Voice
    Such a touching piece! Straight from the heart! The...
  • Ibraheem Nirgun
    on బొటనవేలు
    చాలా బాగుంది బ్రదర్ 👌👌👌
  • R.S. Venkateswaran
    on గిల్పికలు రెండు
    బలే ఉన్నాయ్
  • R.S. Venkateswaran
    on వానలో మెరిసిన ఒక పల్లె బతుకు
    పుస్తక పరిచయం చాలా బాగుంది
  • Srinivas Goud
    on భూమి గుండెల మీద గాయం
    బావుంది.
  • Raheemoddin Mohammad
    on అడుగడుగునా చెలిమి – అక్షరమైన వెలుగు
    నా కవిత ఆత్మను అద్భుతంగా స్ఫృశిస్తూ తులనాత్మక విశ్లేషణ చేశారు. మీకు...
  • డా. కె. ఎల్. వి. ప్రసాద్
    on ఎడ్లబండికి రేడియో ….
    మీ రేడియో అనుభవాలు గొప్పగా ప్రజెంట్ చేస్తున్నారు.ఇవి చదివి నాటి రోజులు...
  • Syamala Kallury
    on ఈ దృశ్య కావ్యం ఒక అనుభవమే!
    ఈ వ్యాసం ఎత్తుగడకి మిగతా వ్యాసానికి సంబంధం ఏమిటో తెలియలేదు. ఇందులో...
  • Sunkara Bhaskara Reddy
    on Stories and Arithmetic
    Excellent analysis and brilliantly written article
  • Shaarvari
    on మల్లెపూలు
    Chinni ,how beautifully you painted Malli's innocence, it's a...
  • Amarendra
    on Journey Through Taiwan
    Very good intrò
  • hari venkata ramana
    on పరిమితుల్లో ఒదిగి, సాగిన ప్రవాహం!
    మీ నడచి వొచ్చిన దారి స్ఫూర్తిదాయకం. అభినందనలు...పాడుకుందాం మీ స్వేచ్ఛాగీతం ఎప్పటికీ.....
  • చిట్టత్తూరు మునిగోపాల్
    on  వైకోమ్ మహమ్మద్ బషీర్ కథ “గోడలు”
    అస్సలు ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎంత...
  • చిట్టత్తూరు మునిగోపాల్
    on తడిసిన కనురెప్పలు 
    వేదనామయ ఒంటరితనాన్ని ఓదార్చే కవితాత్మక ఆలింగనం. వనజ గారూ... అభినందనలు.
  • Varala Anand
    on  వైకోమ్ మహమ్మద్ బషీర్ కథ “గోడలు”
    'Mathilukal' Adoor film adopted from th story, great film...
  • GKK
    on ఆకలి మెతుకులు గెలిచిన ఒక సందర్భం
    వార్తా పత్రికలు తెలుగు భాషకు ఒక ప్రామాణిక రూపం తీసుకు వచ్చి...

సారంగ సారథులు

అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు.

Subscribe with Email

రచయితలకు సూచనలు

రచయితలకు సూచనలు

How to submit English articles

How to Submit

ఆడియో/ వీడియోలకు స్వాగతం!

సారంగ ఛానెల్ కి ఆడియో, వీడియోల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వాటిని సాధ్యమైనంత శ్రద్ధతో రూపొందించాలని మా విన్నపం. మీరు వీడియో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సారంగ టీం తో ముందుగా సంప్రదించండి.

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

Indian Literature in Translation

Indian Literature in Translation

Copyright © Saaranga Books.

  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు