ధారావాహిక

ఏడో అడుగు: ముగింపు

(ఆరు నెలల తరువాత) నందు నాకు ఈ విషయం మాట్లాడం ఇష్టం లేదు. జస్ట్ లీవ్ ఇట్. అయినా మాట్లాడానికి ఏముందని? నన్ను ఇలా అవమానించి వెళ్ళిపోతుందని నేను అనుకోలేదు. అన్ని సమకూర్చి వున్న జీవితాన్ని కాదని వెళ్ళటం ఎంత వరకు కరెక్ట్...

ఆరో అడుగు: పలాయనం

నిన్ను అవమానించే సంఘటనల నుంచి తప్పించుకోవాలన్న నీ ప్రయత్నాలన్నీ నీకు విపరీతంగా అనిపిస్తున్నాయి. నీ పరిస్థితి అలాంటిది. నీ జీవితం నీ చేతుల్లోంచి జారిపోవడం నీకు తెలుస్తూనే వుంది కదా. ఇదంతా ఆపేయ్యాల్సిన అవసరం నీకు కనపడటం...

అయిదో అడుగు: ఆత్మహత్య

నియతీ.. నియతీ… ఎంత పని చేశావే! స్టాప్ ఆల్ దిస్. గో ఫర్ ఎ టెస్ట్ ఫస్ట్. నిర్ణయాలు తరువాత తీసుకోవచ్చు. ముందు నిర్థారించుకో. ఒకవేళ పాజిటివ్ వస్తే? నో నో… రాకూడదు. కానీ ఎలా? ఎవరి వల్ల? నందుతో మాత్రం కాదు. ఆ...

నాలుగో అడుగు: క్షమాపణ

(గత సంచిక తరువాయి) ఇది చాలా మంచి ఆలోచన. ఈ సమాజం అంగీకరించే అడుగు. నందు ఇగోని చల్లార్చే అడుగు. నువ్వు క్షమించమని అడుగుతావు. కొంచెం కష్టమైనా, కోపాలు తాపాలు తీరిన తరువాతైనా, నీ జీవితాన్ని మళ్ళీ మామూలుస్థితిలోకి...

మూడో అడుగు: ధిక్కరింపు

(గత సంచిక తరువాయి) అవును. నిజం తెలియడం అనివార్యమైనప్పుడు అరిచి చెప్పడంలో తప్పేముంది? అతనికి తెలుసు. తెలుసని నీకు తెలుసు. ఇక గుప్పిట బిగించి నీళ్ళను బంధించే వృధా ప్రయాస ఎందుకు. చెప్పెయ్! అవును, నాకు మరొకరితో సంబంధం వుంది...

రెండో అడుగు: బుకాయింపు

2 నీ భర్తకి ఒక నమ్మకమైన భార్యగా వున్న నీ గురించి ఈ విషయం తెలియడం కన్నా దారుణం ఇంకేముంటుంది చెప్పు? నేనా? అక్కడ కనిపించానా? అసలా ప్లేస్ ఎక్కడుందో నాకు తెలియదు. నేను వెళ్ళడం ఏమిటి? అంటావు అంతే కదా? అవసరమైతే నందు మీదే...

ఏడడుగులు-1

 మొదటి అడుగు: కొనసాగింపు ఇది ఇలాగే కొనసాగనీ నియతీ. ఇప్పటి దాకా నడిచింది. ఇక ముందు కూడా నడుస్తుంది. రహస్యం రహస్యంగానే వుండనీ. లోకం దృష్టిలో నందు నీకు భర్త కావచ్చు. నీది కాని సమయంలో నీకు కూడా అతనే భర్త కావచ్చు. కానీ...

మనిషి పరిచయం

 10 అనుకున్నట్టుగానే సాయంత్రం తెలంగాణ భవన్ నుండి పిలుపొచ్చి రాత్రికి రాత్రే హైదరాబాద్ కు వచ్చింది సుభద్ర. పొద్దంతా కార్యకర్తలను వెంటేసుకుని తిరుగుడే తిరుగుడు. కవితగారినీ, కె టి ఆర్ నూ.. సంతోష్ గారినీ, దేశపతి గారినీ...

మనిషి పరిచయం – 8

వెంటనే లోపల ఒక భయ వీచిక.. ఏదో తప్పు చేసినట్టు అపరాధ భావన. చేయకూడని ఏదో అకృత్యాన్ని జరిపినట్టు గిల్టీనెస్. మోసం జరిగింది.. ఎవరితో ఎవరికి.. ఇప్పుడు ఎవరివెవరు మోసం చేశారు. సాంఘిక పరమైన కొన్ని కట్టుబాట్లకు లోబడి జీవించలేని...

మనిషి పరిచయం – 3

మౌనం మనిషిని పునర్నిర్మిస్తుంది. మౌనం మనిషిని ఉద్యుక్తుణ్ణి చేస్తుంది. కూలిపోతున్న మనిషిని తపస్సు వంటి మౌనం పునఃసృష్టిస్తుంది.

మనిషి పరిచయం-2

నిజాం కాలేజ్ మైదానంలో ‘ అమర వీరుల తల్లుల కడుపుకోత సభ ‘ మధ్యాహ్నం ఒంటిగంట దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందరో వక్తలు మహావేశంతో ప్రత్యేక తెలంగాణా సాధించడంకోసం 2001 లో కెసీఅర్ తో స్థాపించబడ్ద ‘ తెలంగాణ...

మనిషి పరిచయం-1

  కిందినుండి పైకి చూస్తే అది శిఖరం.. పైనుండి కిందికి చూస్తే అది లోయ. ఎంత లోతు.. ఎంత ఎత్తు. ఎటు చూచినా ఎడతెగని ఎత్తు.. ఎంత తొంగిచూచినా అంతుతెలియని లోతు గాలిలో.. శూన్యంలో.. జారి.. అంచుపైనుండి పడిపోయి.. ఉక్కిరిబిక్కిరౌతూ...

మనిషి పరిచయం…వచ్చే పక్షం నుంచి ప్రారంభం!

1324 లో ఢిల్లీ సుల్తానుల దక్షిణ భారతదేశ దండయాత్రలతో ప్రారంభమైన పరాయి పాలన బహమనీలు, కుతుబ్ షాహీలు, మొఘల్ లు అటు తర్వాత ఆసఫ్ జాహి లు.. మొత్తం 624 సంవత్సరాలు, తర్వాత నిజం రాజ్ ప్రముఖ్ గా 8 ఏండ్లు, అటు తర్వాత 58 సంవత్సరాలు...

ఖాళీ పేజీలు -7

[దేవవ్రత ఉన్న పళాన రమ్మనమంటే పెరిగెత్తుకొని వెళతాడు స్వరూప్. దేవవ్రత ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోబోయాడని తెలుస్తుంది. వారం రోజులుగా వర్కుకి వెళ్ళడం లేదనీ, తాగుడికి అలవాటు పడ్డాడని తెలుస్తుంది. దేవవ్రతని అపార్ట్మెంట్...

ఖాళీ పేజీలు -5

[క్రితం వారం-5 పేజీలు: ప్రాహీలో వచ్చిన మార్పు చూసి ఆమె అమ్మా, నాన్నా ఆశ్చర్యపోతారు.  రాజు ఎలా పోయాడని అడుగుతాడు ప్రాహీ తండ్రి. జవాబు చెప్పకుండా దాట వేస్తుంది ప్రాహీ.  నేహాని రిసీవ్ చేసుకోడానికి సుధీర్ రావడంతో అతని...

ఫ్రాడ్ అంటే వొళ్ళు మంట మంటో కి!- మూడో భాగం

మంటో కి నిలకడ లేదు అన్న సత్యం అందరికీ తెల్సిందే.  ఏ మజిలీ పైనా ఆగడం అతనికి ఇష్టం లేదు.  ఏదో కారణం తో ఒక చోట నుంచి మరో చోటకి అసలా ప్రదేశం తో సంబంధం లేనట్లు పరుగులు పెట్టేవాడు.

మంటో  కథ – రెండో భాగం

తండ్రి కఠోరత్వం, తల్లి కారుణ్యం రెండూ అతడికి వచ్చాయి.  ఈ ద్వంద ప్రవృత్తి అతనిలోని గందర గోళానికి కారణ మయ్యింది.    ఆప్పుడప్పుడు కఠోరంగానూ ప్రవర్తించేవాడు, అప్పుడప్పుడు కారుణ్య మూర్తి గానూ ప్రవర్తించేవాడు. 

ఖాళీ పేజీలు -3

పైకి మామూలుగా ఉన్నా నాకు నిద్ర పట్టని రాత్రులు చాలా ఉన్నాయి.

నేను గిల్టీ అన్నది ఎవరికీ చెప్పుకో లేను.
నా జీవితంలో ఆ పేజీలు ఎప్పటికీ ఖాళీగానే ఉంటాయి.

ఖాళీ పేజీలు-1

 శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయం – శనివారం ఫిబ్రవరి 16, 2008 ఎప్పుడు, ఎలా ముగుస్తాయో చెప్పలేం గానీ, కథలు మాత్రం ఇక్కడే మొదలవుతాయి. కలలు కూడా. ముఖ్యంగా అమెరికాలో. అదీ ఎయిర్‌పోర్టుల్లో. దేవవ్రత కొత్త అధ్యాయం...