సైఫ్ జీ, మీగురించి చెప్పనా?
పనిలేని వాడికి పని దొరకకపోతే కవిత రాస్తాడు;
కవిత చదివేవాడికి పని దొరకకపోతే దాన్ని చదువుతాడు.
సైఫ్ జీ,
జీవితంలో ఏమీ సాధించలేని మీ లాంటి వాడు,
కాగితంపై మాత్రం ప్రపంచాన్ని మార్చేస్తాడు.
సైఫ్ జీ,
పని చేయడానికి సమయం లేని
మీ లాంటి వాళ్లకే
కవిత్వం చదవడానికి గంటల సమయం ఉంటుంది.
సైఫ్ జీ,
కవిత్వం రాసినంత మాత్రాన
ఏది జరిగిన లేకున్న
మీ లాంటి పనిలేని మనిషికి
సమాజానికి నేను అవసరం అనిపిస్తుంది.
సైఫ్ జీ,
చేతిలో పని లేనప్పుడు కలం పట్టడం తప్పు కాదు;
చేతిలో ఆ పని వదిలేసి
కలం పట్టడమే తప్పు .
సైఫ్ జీ, కవిత్వం రాసుకుంటూ కూర్చోవడం కన్నా
ఆ చేతులతో ఆడుకోవడం బెటర్
నాలుగు డబ్బులు జీవిక దొరుకుతుంది .
*








Add comment