ఒక అపరిపక్వ దృశ్యాన్ని
కార్బైడ్ పానుపుపై కీలించాలి ఇన్సాంటుగా కాలాన్ని పచ్చిపాలల్లొ కలిపి లాగించాలిఅర్దాంతరంగా చీకటిని దులిపి లేలేత కల్ని మడతపెట్టి కప్ బోర్డులో ఇంక్యుబేట్ చేయాలి పగటికాలాన్ని సెల్ ఫోన్లోవేసుకొని హెల్మెట్ లేని బైక్ పై నగరమంతా ఊరేగించాలిసిటి బస్లూ ఎమ్మెమ్టీఎస్లూ.పుట్టపగిలిన సీతాకోక సమూహాలూ…. హ్యాండ్ బ్యాగుల్లో ఒలికిన లంచ్ బాక్సులూ నీటి ముత్యాలు జాలువారే పొనీ టైళ్ళ తడి తలలూ…. మేకప్ ల వెనుక వర్ణ విహీన వదనాలు కళ్లకు గడియారాన్ని ట్యూన్ చెయ్యాలి ఎక్కడో అపరిచిత మూల మలుపులో
తనను తాను పారేసుకొని జిల్లేడు పూవులాంటి బోలు దేహంతో ఎగరుతూ ఖాళీ పాత్రల్లో పరకాయ పాత్రపోషించాలి.*** |
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.
పాఠకుల అభిప్రాయాలు
- ఎడిటర్ on Editorial: Why Englisheditor@saarangabooks.com. కవితలు తప్పక పంపించండి. కానీ, పెద్ద సంఖ్యలో కవితలు వస్తున్నందున...
- విజయ్ కుమార్ సంక్రాంతి on High Rocks: కొన్ని అనుభూతులుకవితలు బాగున్నాయి. బతుకు ఈ క్షణం ఎక్కడుందో, ఏది చూస్తున్నామో, అదంతా...
- Srinivas Goud on గాజుసీసాల కథ!కవితను అనుభూతి తీవ్రతతో రాసి మధ్యలో వదిలేసినట్టు వుంది.అంటే 'రా' తాగుతూ...
- Mukundaramarao on భౌతిక దాడుల దోషుల్ని శిక్షించాలివారిమీద ఏ FIR లూ ఏ కేసులూ ఉండవు ..అన్ని అనుమతూలూ...
- ఆవుల వెంకటరమణ, రచయిత, కవి on భౌతిక దాడుల దోషుల్ని శిక్షించాలిభౌతిక దాడుల దోషుల్ని కఠినంగా శిక్షించాలి
- గుల్ఫామ్ ఖాదర్ భాషా on భౌతిక దాడుల దోషుల్ని శిక్షించాలివరంగల్లో సమూహ రైటర్స్ సభ పై జరిగిన ఫాసిస్టుల దాడిని తీవ్రంగా...
- పాయల on జ్ఞాపకాల సన్నజాజులుకథ ఆద్యంతం చదివింపజేసేంది..నిర్మాణం,ఎత్తుగడ ,ముగింపు బాగా వచ్చాయి...మొత్తంగా కథ బాగుంది
- sufi on లిఖిత్ కుమార్ కవితలు రెండుఅశ్వినీ నక్షత్రం లాంటి ఒక పసివాడు... పాడటం శిగమెత్తడమే చదువులో కాషాయపు...
- జాధవ్ అంబదాస్ on లిఖిత్ కుమార్ కవితలు రెండుపజ్జెందేళ్ళ పుట్టినరోజున అమ్మానాన్నల ముద్దులతో తడిసిన నీ చెంపలను ఊహించినప్పుడు నా...
- Srinivas Denchanala on చరిత్ర రచనలో రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలుWonderful article need of the hour to shift the...
- విజయ్ కుమార్ సంక్రాంతి on లిఖిత్ కుమార్ కవితలు రెండుస్పష్టతతో సూటిదనంతో ఈ రెండు కవితలు గుండెను తడిమాయి.. లిఖిత్ అభినందనలు....
- రెడ్డి రామకృష్ణ on ఆవు పెయ్యి కాదు… గేద పెయ్యి కాదుగిరిప్రసాద్ గారు మీ స్పందనకు ధన్యవాదాలు సార్. లోకమంతా అంతేకదాసార్,ఇచ్చి పుచ్చుకోవడమన్న...
- Syamala Kallury on ఇప్పటి సాహిత్యం గురించి కొన్ని ప్రశ్నలు!అంతా చక్కగా విశ్లేషించారు భాస్కరంగారు. సమిష్టి గా ఎక్కువ మంది మంచిది...
- bhaskar nemmadi on Jambavantha and my foolish maavaనువు చెప్పేది శుద్ద తప్పు.జాంబవంతుడికి కామదేనువును కోయమని శివుడు చెప్పాడు.తర్వాత శివుడు...
- D subrahmanyam on విమర్శ అనేది లేదు- అన్నీ సమీక్షలే!విమర్స లేకపోవడానికి ముఖ్య కారణం రాసిన నేరానికి రచన చేసిన వ్యక్తికి...
- శ్యామల కల్లూరి on ఆమె ఎలా నిలబడిందో ఆశ్చర్యమే!కదిలించేలా సాయి పద్మ సేవ గురించి మీ మీద దాని ప్రభావం...
- BHrao on జ్ఞాపకాల సన్నజాజులునడివేసవిలోకి .... సన్నజాజుల సువాసనల తోడుగా... కథ నడక బాగుంది... అభినందనలు.....
Add comment