“ఇదుగో కాఫీ!” “ఇప్పుడొద్దు ” “ఏం ?” “తాగాలని లేదు” “రోజూ ఈ టైం కి కాఫీ కాఫీ అని అంగలారుస్తావు కదా! అందుకని చేసుకొచ్చాను. ఇప్పుడు దీన్నేం చేయను ?” “గోడవతల...
కధలు
సర్వనామ ఫ్యామిలీ
వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది మా టాక్సీ ఆ హైవే మీద (ఏదో బాగుంటుందని చెప్పా…ఎంతలో వెళుతోందో ఎవరికి తెలుసు! అన్నీ వెర్రిగా నమ్మడం మానుకోండి మీరు). డ్రైవర్ పక్క సీట్లో నేనూ, వెనక అమ్మా, నాన్నా. “వాడికేమైందిరా ఉన్నట్టుండి...
కూలవలసిన గోడ
ప్రాణం పోయేలా ఉంది నీరసంతో. కళ్ళు తిరుగుతున్నాయి. పొద్దునెప్పుడో తాగిన కప్పు కాఫీ. కనీసం అదైనా మళ్ళీ ఒక కప్పు తాగుదామంటే వీలు కాదన్నారు. అసలు ఇంటి కోడలు కూడా మడి కట్టుకుని కార్యక్రమంలో సాయం చేయాలి గానీ, కొత్త కదాని...
రేసిస్ట్
“అరె, నేను ఏమన్నానండీ. అంత సీరియస్ అవుతారెందుకు?” సుజిత్ తేలిగ్గా నవ్వబోయాడు. “చెప్పానుకదా, నన్ను పేరుతోనే ప్రస్తావించండి. అంతే.” మల్లిక గొంతులోని తీవ్రతకి సుజిత్ కూడా అంతే తీవ్రంగా అన్నాడు. “మేడమ్, మనం చిన్నప్పుడు భాష...
సియాల్ కోట్ టు గడివేముల వయా సౌది..
కర్నూలు బస్ స్టేషన్ వేకువన ఐదింటికే రద్దీగా ఉంది. ఇక్కడ రాత్రి పగలుకు తేడా లేదేమో ! నేను హైదరాబాదు హైకోర్టు దగ్గర ఉండాలి. నా ఇద్దరు బిడ్డలు గుల్షన్, షమలను వెంట తీసికొని నిన్న రాత్రే గడివేముల నుండి కర్నూలుకు...
సశేషం
అదొక ఖరీదైన కారు.మెత్తని రోడ్డు మీద చాలా దూకుడుగా పోతోంది.కారులో ఇద్దరున్నారు.వాళ్ళు తండ్రీకొడుకులు. ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటి దారి పట్టిన వారి మధ్య సంభాషణ ఉభయ కుశలోపరి తరువాత ఇలా సాగింది.- “నేను పెళ్ళి...
డేటా సెంటర్లో దెయ్యం
“ఈ సంఘటన జరిగి దాదాపు ఆరేళ్లవుతోంది.” ఉపోద్ఘాతంలా చెప్పాడు కులకర్ణి. “ఈ పరిస్థితులలో, ఎందుకో ఈ సంఘటన మీతో పంచుకోవడం సందర్భోచితంగా ఉంటుందనిపించింది. ఈ సంఘటనతో ప్రత్యక్ష సంబంధమున్న మూర్తి గారు కూడా ఎలాగూ...
లైక్ రియల్ పీపుల్ డూ
1 –చిరు చెమటలతో చల్లబడి వున్న నా చేతులలోని మొబైల్ లో, ఎమెరాల్డ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ మళ్ళీ మళ్ళీ ప్లే అవుతూ వుంది. స్టోరీ లోని ఫోటోలో ఎమరాల్డ్, తన ఫ్లాట్ లో నేల మీద పడుకుని వుంది. ఆమె...
నల్ల హంస
నాకు సముద్రపు ఒడ్డున ఇసుక గూళ్ళు కట్టుకోవడం ఇష్టం. వాడికి ఇసుకలో పరిగెడుతూ అలలతో ఆడుకోవడం ఇష్టం. నాకు రాత్రివేళ చుక్కలతో కబుర్లు చెప్పడం ఇష్టం. వాడికి చందమామని చూస్తూ సూర్యుడి కోసం ఎదురుచూడటం ఇష్టం. ఇష్టాలు వేరని...
డిపార్చర్స్
అతడు ఆమె వెనకాలే తిరిగాడు. రోజులతరబడి వెంటపడ్డాడు. గాఢంగా ప్రేమిస్తున్నానన్నాడు. ఆమె లేకుంటే బతకలేనన్నాడు. ఒక్క నిమిషం ఎడబాటు సహించలేనన్నాడు. నేటి అన్ లిమిటెడ్ కాల్ ప్యాకేజీలు, వీడియోఛాటింగ్స్ కాలంలో అతడామె మీద తన...
తంతు
గరుడపురాణం మైకులోమోత ,చెప్పేవాడి కుత్తుకలో కూడా బెరుకు భయం,పెద్ద మూకుడులో కరుగుతా,కాలుతా ఎలుగుతున్న వత్తి,బొంగరాలు తిరుగుతా వాసన కక్కుతున్న సాంబ్రాణి కడ్డీలు, ఆరగా ఆరగా ఎసే సాంబ్రాణి పుగ,గులాబీ రెక్కలని చావంచి రేకులనీ...
గాయం
సాయంత్రం స్కూల్ అవ్వగానే నిక్కీని తీసుకుని ఇండియన్ గ్రాసెరీస్ షాప్ కి వెళ్ళాను. ఈ రోజెందుకో గానీ, చాలా మంది జనాలతో వాతావరణం కోలాహలంగా వుంది. నిక్కీ కడుపులో వున్నప్పుడు నా సీమంతానికి వచ్చిన అప్పటి కొలీగ్ ప్రమోద్ షాపులో...
రంగస్థలం
“బావా! చాలా రోజులయిపోయింది కానీ సాయంత్రం కలుద్దామా?” అటునుంచి నయీం గొంతు. చాలా రోజులంటే నెలలూ సంవత్సరాలూ కాదు. అయితే గియితే వారం రోజులయ్యుంటుంది. కలవడం అంటే మాటల్ని, సమయాన్నీ, మందులో కలుపుకుని తాగడం. నిజానికి, ఒకేచోట...
కరెంటు పోయిండాది
“ఏందిన్నా, ఏందిన్నా ఇది. మళ్ళా ఇంత అధ్వాన్నమా?” బాధలో కూడా కోపం కనపడ్తాంది మాటల్లో. “ఏమిన్నా, ఏమైంది, ఏమన్నా గొడవా?” “గొడవేముందిలే సామీ. సావింటికాడ గొడవెందుకుంటాది. ఆయమ్మ బర్తే…” “ఏం ఆయప్ప తాగొచ్చినాడా?” “తాగని...
మరో స్వేచ్ఛ
“నీక్కాబోయేవాడు ఎలా ఉండాలే?” అరకిలోమీటరు జాగ్ వల్ల కలిగిన ఆయాసంతో బరువుగా ఊపిరి పీలుస్తూ అడిగింది సుజాత. మూడు కిలోమీటర్ల దూరాన్నిసునాయాసంగా పరిగెత్తి, సుజాత అలసట వల్ల ఆగిన స్వేచ్ఛ, దానికి బదులిస్తూ, “నావి చాలా చిన్న...
సూర్యుడి నీడలు
చాటింగ్ లిస్టులో అప్పటి వరకు ఎక్కడో చివరున్న వ్యక్తి వైకుంఠపాళీ నిచ్చెనెక్కినట్టు ఒక్క మెసేజ్ తో పైకొచ్చాడు. గొంతులోకి వెచ్చగా పాలు మిరియాలే కాదు చెవుల్లోకి రామ్ మిర్యాల కూడా ఘాటుగా తాకుతున్న ఫీలింగ్ ని ఆస్వాదిస్తుంటే...
వెన్నెలనంటిన చీకటి
“సర్ర్… ర్ర్… ర్ర్…’మంటూ పక్క నుంచి కారు దూసుకు పోవడంతో చేతిలో మునకాలకర్ర తుప్పల్లో పడిపోయింది. గతుక్కుమన్నాడు గుంపన్న పడాల్. తూలి పడబోయేడు ముందుకు. “ఒరే! నీ…” ఒక బూతు వదిలి నిలబడేలోగ కారు...