కధలు

సాయంబండ

సాయంబండ మా రంగస్థలం. ఒక వైపు జొన్న కల్లాలు, మరో వైపు పెసర కల్లాలు ఇంకో వైపు గడ్డి వాములు, పక్కనే కందివాములు, ఒక వైపు కర్మకాండలూ, మరో వైపు కుల పంచాయితీలు జరిగేవి

గోధుమ రంగు ఊహ

ఒక ఊహ ఉదయం నుండీ ఆరడి పెడుతోంది . ఆ ఊహ మొదటి సారి ఎప్పుడు కనుల ముందు తారాడిందో తెలియదు కానీ పదే పదే గుర్తుకు వచ్చి కొంత ఇబ్బంది పెడుతున్నది . రంగు రంగుల కలల ఊహలు కౌగిలించుకునే వయసు కాదు నాది . అందుకేనేమో ఆ ఊహ గోధుమ...

లాహిరీ నడి సంద్రమున…

1 అది చలికాలమేగాని ఓడ ప్రయాణిస్తున్నది మంచుకురిసే సముద్రాల గుండా కాదు. ఒక్క వర్షాకాలం తప్పిస్తే –  నిత్యం ఎండ కాసే హిందూ మహాసముద్రం అది. బాయిలర్ సూటు, హెల్మెట్ ధరించి టూల్ బాక్స్ చేత పుచ్చుకొని జూనియర్ ఇంజినీరు...

సూరత్‌ మొగడు

నల్గొండ జిల్లా రామన్నపేట ప్రాంతానికి చెందిన నిఖిత నెల్లుట్ల ఇప్పుడిప్పుడే కథలు రాస్తున్న రచయిత. ఇప్పటి వరకూ మూడు కథలు రాశారు. చదివింది ఇంజనీరింగ్ ఐనా….అక్షరాల మీద ప్రేమతో జర్నలిజం వృత్తిగా స్వీకరించారు. తర్వాత...

పరువుహత్య

ఆ ముగ్గురు కవుల్లో ఒకడు మాతృహంతకుడు. ఇంకొకడు ప్రేయసిని హత్యచేసినవాడు. మరొకడు భార్యను చంపినవాడు. ఆ ముగ్గురు స్త్రీలే ఇప్పుడు మర్రిచెట్టుకి ఆత్మలై వేళ్ళాడుతున్నారు.

ఇది నిజ్జంగా బండి కథే..

బండి. ఎప్పటి కల! నడిచీ, సైకిల్ మీదా వెళ్ళేటప్పుడల్లా ఒక బండి కొనుక్కుంటే బాగుణ్ణని అనిపించేది. కానీ ఎట్లా? డబ్బులెక్కడున్నయ్?మనం చేసే ప్రైవేటు బళ్ళో పంతులుజ్జోగానికి వచ్చేదెంత? మిగిలేదెంత? –  ఇంక బండేడ కొంటాం...

షేమ్… షేమ్… పప్పీ షేమ్!

అతని కూతురేమీ లేచిపోలేదు. కులంకాని వాడినో, వేరే మతం వాడినో పెళ్లి అని పట్టుబట్టలేదు. ట్రాన్స్ జెండర్ గా మారతాననో, పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటాననో కూడా అనలేదు.