శ్రీ శ్రీ – రెంటాలపై సదస్సు

ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం

మహాకవి శ్రీ శ్రీ – ప్రసిద్ధ సాహితీవేత్త రెంటాల గోపాలకృష్ణ*

ఇరువురి సాహిత్యంపై వర్చువల్ సదస్సు

*అక్టోబర్ 4వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు -*

*ఆహ్వానం:* శ్రీ యువశ్రీ మురళి, ప్రధానకార్యదర్శి
చిత్తూరు జిల్లా అరసం

*అధ్యక్షత:* శ్రీ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం

*”మారిన సందర్భం : శ్రీ శ్రీ కవిత్వం”*
*వక్త:* శ్రీ ఆర్.వీ. రామారావు, అధ్యక్షులు
తెలంగాణా రాష్ట్ర అరసం

*” రెంటాల కవిత్వం : నేటి సందర్భం “*
*వక్త :* శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ
అరసం జాతీయ కార్యదర్శి

*వందన సమర్పణ :* శ్రీ ఏ.ఎమ్.ఆర్. ఆనంద్
అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
దిగువ లింక్ ద్వారా మీటింగ్ లో పాల్గొనండి.
https://www.youtube.com/channel/UCCN35AY7L3CQnAEeupl3OYQ?view_as=subscriber

ఎడిటర్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు