కారు స్పీకర్లోంచి ఈ మధ్య బాగా పాపులర్ అయిన తెలుగు పాట వింటూ డ్రైవ్ చేస్తున్నాడు, వెనకాల కూర్చున్న ముగ్గురూ కూడా గట్టిగట్టిగా పాటతో పాటు కలిపి పాడేస్తున్నారు. అబ్బా! అంటూ చెవులు గట్టిగా మూసుకుంది స్వాతి “హే...
“హెలో… స్వప్న గారా?” “కాదండీ, స్వప్న అనేవాళ్ళు ఇక్కడెవరూ లేరు.” “సారీ… నాన్నగారి ఫోన్ లో మీ పేరు మీద ఈ నెంబర్ ఉంటే చేశాను.” “ఎవరో ఆ నాన్నగారు?” “శ్రీనివాస్ గారండీ.” “ఇంతకీ మీరెవరో?” “శ్రీనివాస్...
“మీరిద్దరూ ఇంకా విడిపోవాలనే అనుకుంటున్నారా?” సైకాలజిస్ట్ యోగేష్ ప్రశ్నించాడు, తెలుగును వత్తులు లేకుండ పలుకుతూ. లండన్ లో స్థిరపడిన రెండో తరం తెలుగువాడు అతను. రష్మి తల నిలువుగా ఊపుతూ యస్ అంది. నేను...
ఉన్నత చదువులు చదివి కులవృత్తిని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. ఈతరం వాళ్ళు అందునా ఉన్నత విద్యావంతులైతెనేమీ చక్కగా కులవృత్తిని చేస్తూ, కొనసాగిస్తూ సాలు సంటర్లనే ఆగిపోకుంట ముంగటికి తీస్కపోతే తప్పేంది?
వాళ్ళు నాట్యం చేస్తారు గుంపులు గుంపులుగా కదులుతూ లయబద్ధం లేకుండా ఊగుతూ చేతుల్లో తుపాకులు గాల్లో ఊపుతూ చెవులు బద్ధలయ్యే శబ్దాలతో మ్యూజిక్ లు పెట్టుకొని వాళ్ళు నృత్యాలు చేస్తారు మద్యాన్ని సేవిస్తూ మాంసాహారాన్ని...
ఈ నిజమైన యుద్ధాల విషయాలను వార్తల్లో, వార్తాపత్రికల్లో చూసి నిలువునా నీరు కారిపోయేదాన్ని. ఆ బాధను ఎలా వ్యక్తపరచాలో తెలియక, తెలిసిన ఆ నాలుగు అక్షరాల రూపంలో బయటపెట్టుకునేదాన్ని.
వివక్షకు గురవుతున్న వారి జీవిత ఆనవాళ్లున్నాయి. ఏదో ఒక రూపంలో అమలవుతున్న ‘మనువు’ కులధోరణి పట్ల వ్యతిరేకత ఉంది. డెబ్భై తొమ్మిదేళ్ల స్వతంత్రం దేశంలో ఎక్కడో ఒకచోట ప్రవహిస్తున్న ‘నీళ్ల అంటు’ మీద నిరసన వుంది.
సంక్షోభ సమయంలో రచయితలు ‘సూది మొనమోపినంత’ స్వేచ్ఛా స్థలం కోసం తమ గొంతును తమదైన రీతిలో నిపిస్తున్నారు. నిరంకుశత్వానికి, కవికీ ఏ స్థల, కాలాల్లోనైనా నిత్య వైరుధ్యమే.
ఏంజనం! అంత జనాన్ని ఎప్పుడు నేను అలా చూడలేదు. ఎంతమందో ఆడాళ్ళు,ముసలాళ్ళు రొప్పుతూ రోజుతూ గుండెలు బాదుకుంటూ పరుగెత్తడం తలంచు కొంటుంటే యిప్పటికీ నా వళ్ళు జలదరిస్తోంది.
సెప్టెంబర్ 17 విషయానికి వస్తే, చరిత్రను పరిశీలనగా తిరగేస్తే అప్పుడు జరిగిన నేడు భాయ్ భాయ్ అని పిలుచుకునే హిందూ- ముస్లిల మధ్యలో జరిగిన ఘర్షణ కాదు అనడానికి చరిత్ర లో చాలా ఆధారాలు సాక్షాలు ఉన్నాయి.
వందల రకాల ఫిట్నెస్ ప్లాన్లు చేశావా? డైట్ చార్ట్లు తయారు చేసుకున్నావా? మొదట్లో పూర్తి ఉత్సాహంతో మొదలుపెట్టి, రెండు వారాల తరువాత వదిలేశావా? అవును, ఇదే కథ చాలా మందిది. కానీ నేడు మనకు చెప్పబోయేది వేరే కథ...
I was equally captivated by Zaher’s quiet political ferocity. She never sermonizes, never slips into the easy mode of “explaining” context to the reader.
One fine morning, I awoke from my slumber and was hit with the familiar bitterness of the cloudy water in my stream. I squinted at the harsh rays of the sun, as I looked up from under my rock and remembered the birds...
Nishi Pulugurtha is a poet who writes with the heart of an empath. Her poems echo the state of people and nature around her. In simple, lucid language her verses give voice, subtly to the unheard, unseen, unnoticed and...
History may scatter its documents, but memory keeps the music alive. It lingers in the schools built on gifted land, in the settlements carved out of wilderness, in the quiet discipline of our mornings, and in the...
The war of the bloody wand gets initiated- The melodious resonance of the war-drums Reverberates in both the body-castles And, sets fire to the armless militancy! Primordial concupiscence blows out From within the deep...