పతంజలి శాస్త్రి కథ “అతని వెంట” వినండి

మొన్నటి దాకా వివిధ సంపుటిలనుంచి  పతంజలి  శాస్త్రి గారి కథలు ఉన్నది ఉన్నట్లు చిన్నగా  పరిచయం చేసాము. ఆ కథలు అందుబాటులో లేకపోవడం చేత కొత్త వాళ్ళు తెలుసుకోవడానికి,  ఇప్పటికే చదివి వున్నవాళ్లు నెమరువేసుకోడానికి ఈ ప్రయత్నం చేసాము. అయితే ఇప్పుడు శాస్త్రిగారి ‘రామేశ్వరం కాకులు’ కధాసంపుటి మార్కెట్లో వుంది, అందుకని ఈ కథల్ని ప్రముఖులు చదవగా ఆడియో రూపంలో మీకు వినిపిస్తున్నాము.  ఈ సారి ‘అతని వెంట’  కథని సుమనస్పతి రెడ్డి గారి గొంతు నుంచి విందాం

 

సుమనస్పతి రెడ్డి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు