నాలుగు పురస్కారాలు: రచనలకు ఆహ్వానం

మద్దూరి నగేష్ బాబు స్మారక పురస్కారం 
ధిక్కార కవి మద్దూరి నగేష్ బాబు స్మారక పురస్కారానికి ఈ సంవత్సరం కవితా సంపుటాలు ఆహ్వానిస్తున్నాము. 2023 నుంచి 2025 వరకు ప్రచురితమైన కవితా సంపుటాలు 4 కాపీలు పంపాలి. ఆఖరు తేదీ జనవరి 20, 2026.  పురస్కార ప్రదానం ఫిబ్రవరిలో హైదరాబాదులో వుంటుంది. పురస్కార ప్రదానం కింద 15,000/- నగదు, మెమొంటో, సత్కారం వుంటుంది.
పైడి తెరేష్ బాబు స్మారక పురస్కారం 
పైడి తెరేష్ బాబు స్మారక పురస్కారానికి ఈ సంవత్సరం కథా సంపుటాలు ఆహ్వానిస్తున్నాము. 2023 నుంచి 2025 వరకు ప్రచురితమైన కథా సంపుటాలు 4 కాపీలు పంపాలి. ఆఖరు తేదీ జనవరి 20, 2026.  పురస్కార ప్రదానం ఫిబ్రవరిలో హైదరాబాదులో వుంటుంది. పురస్కార ప్రదానం కింద 15,000/- నగదు, మెమొంటో, సత్కారం వుంటుంది.
కలేకూరి ప్రసాద్ స్మారక పురస్కారం 
కలేకూరి ప్రసాద్  స్మారక పురస్కారానికి ఈ సంవత్సరం అనువాద పక్రియలో సంపుటాలు ఆహ్వానిస్తున్నాము. 2023 నుంచి 2025 వరకు ప్రచురితమైన అనువాద కవిత, అనువాద కథా సంపుటాలు 4 కాపీలు పంపాలి. ఆఖరు తేదీ జనవరి 20, 2026.  పురస్కార ప్రదానం ఫిబ్రవరిలో హైదరాబాదులో వుంటుంది. పురస్కార ప్రదానం కింద 15,000/- నగదు, మెమొంటో, సత్కారం వుంటుంది.
ఏటూరి వెంకయ్య నాయుడు & శకుంతలమ్మ స్మారక పురస్కారం
ఏటూరి వెంకయ్య నాయుడు&శకుంతలమ్మ స్మారక పురస్కారానికి ఈ సంవత్సరం కవితా సంపుటాలు ఆహ్వానిస్తున్నాము. 2023 నుంచి 2025 వరకు ప్రచురితమైన కవితా సంపుటాలు 4 కాపీలు పంపాలి. ఆఖరు తేదీ జనవరి 20, 2026.  పురస్కార ప్రదానం ఫిబ్రవరిలో హైదరాబాదులో వుంటుంది. పురస్కార ప్రదానం కింద 10,000/- నగదు, మెమొంటో, సత్కారం వుంటుంది.
పుస్తకాలు పంపవలసిన చిరునామా :
పి.శ్రీనివాస్ గౌడ్
5-3-129/1, రోడ్ నెం: 2, బిల్డింగ్ నెం: 30
అపోలో ఫార్శశీ మందుల షాపు బిల్డింగ్
రామాలయం వీథి, శాంతి నగర్
కూకట్ పల్లి, హైదరాబాద్ – 500 072
సెల్ : 9949429449,
ఏటూరి నాగేంద్రరావు :7416665323

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు