డిట్రాయిట్ తెలుగు సదస్సుకి సన్నాహాలు

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి -ఇరవై ఏళ్ళ పండగ సదస్సులు, సెప్టెంబరు 29-30, 2018

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి

ఇరవై ఏళ్ళ పండగ సదస్సులు, సెప్టెంబరు 29-30, 2018

సదస్సుల్లో చర్చించదలుచుకున్న అంశాలు, ఉపన్యాసకులు:

ప్రారంభోపన్యాసం: స. వెం. రమేశ్

విశిష్ట అతిథి: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

సాహితీ సమితులు:

కాశీనాథుని రాధ, కె. గీత, గోపరాజు లక్ష్మి, బసాబత్తిన శ్రీనివాసులు, మెట్టుపల్లి జయదేవ్, వేములపల్లి రాఘవేంద్రచౌదరి

ప్రామాణిక భాష:

అఫ్సర్, కూనపరెడ్డి గిరిజ, కొలిచాల సురేశ్, పారినంది లక్ష్మీనరసింహం, వాసిరెడ్డి నవీన్,

వెంకటయోగి నారాయణస్వామి, స. వెం. రమేశ్

ప్రచురణ వ్యవస్థ

డి. యస్. రావు, నందుల మురళీకృష్ణ,నరిశెట్టి ఇన్నయ్య, మన్నం వెంకట రాయుడు, మాచవరం మాధవ్, ముత్తేవి రవీంద్రనాథ్, రెంటాల కల్పన, వంగూరి చిట్టెన్ రాజు, వాసిరెడ్డి నవీన్, విన్నకోట రవిశంకర్

సదస్సులో పాల్గొనడానికి పేరు నమోదు చెయ్యడానికి ఆఖరు తేదీ:

సెప్టెంబరు 1, 2018 (ఎంత త్వరగా ఐతే అంత మంచిది)

స్వీయ రచనా పఠనం చెయ్యగోరువారు తెలుపవలసిన తేదీ:

సెప్టెంబరు 10, 2018

సదస్సుల సంక్షిప్త కార్యక్రమం:

సెప్టెంబరు 29, శనివారం:

ఉదయం 9 గం: కీలకోపన్యాసం; 10 గం: సాహితీ సమితులు;  మధ్యాహ్నం 1:30-6 గం: ప్రామాణిక భాష

సాయంత్రం 7-9 గం: ‘మన బడి’ విద్యార్థులచే వినోద కార్యక్రమం, స్వీయ రచనా పఠనం, విందు

సెప్టెంబరు 30, ఆదివారం:

ఉదయం 9 గం – మధ్యాహ్నం 12 గం: ప్రచురణ వ్యవస్థ;  మధ్యాహ్నం 1:30-3 గం: సదస్సుల పై సమగ్ర చర్చ

స్థలం:

St. Toma Church (25600 Drake Rd, Farmington Hills, MI 48335)

Additional information and Registration at: http://dtlcgroup.org

మా ఆహ్వానాన్ని మన్నించి తెలుగు సాహిత్యాభిమానులందరూ రావాలని కోరుతున్నాం, వస్తారని ఆశిస్తున్నాం.

డి టి ఎల్ సి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు