బెజవాడ – మొగల్రాజ పురం- సిద్ధార్థ కాలేజీ సెంటర్- సున్నపుబట్టీలు- వీటన్నీటి మధ్యా కొండపల్లి కోటేశ్వరమ్మ గారూ. ప్రశాంతమైన దీపం. వందేళ్ళ జీవితంలో కొన్ని క్షణాలే అర్థవంతంగా వుంటాయి ఎవరికైనా. కాని, ఆమె ప్రతి క్షణం అర్థవంతమే! అలాంటి క్షణాలు మీలో ఎందఱో చూసి వుంటారు, అనుభవించి వుంటారు. వాటిని సారంగతో పంచుకోండి. ఆమె గురించి మీ మాటలూ, జ్ఞాపకాలూ, పుస్తక అనుభవాలూ…అన్నీ రాయండి. editor@saarangabooks.com కి పంపించండి.
3 comments
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.
పాఠకుల అభిప్రాయాలు
- విజయ్ కుమార్ సంక్రాంతి on లిఖిత్ కుమార్ కవితలు రెండుస్పష్టతతో సూటిదనంతో ఈ రెండు కవితలు గుండెను తడిమాయి.. లిఖిత్ అభినందనలు....
- రెడ్డి రామకృష్ణ on ఆవు పెయ్యి కాదు… గేద పెయ్యి కాదుగిరిప్రసాద్ గారు మీ స్పందనకు ధన్యవాదాలు సార్. లోకమంతా అంతేకదాసార్,ఇచ్చి పుచ్చుకోవడమన్న...
- Syamala Kallury on ఇప్పటి సాహిత్యం గురించి కొన్ని ప్రశ్నలు!అంతా చక్కగా విశ్లేషించారు భాస్కరంగారు. సమిష్టి గా ఎక్కువ మంది మంచిది...
- bhaskar nemmadi on Jambavantha and my foolish maavaనువు చెప్పేది శుద్ద తప్పు.జాంబవంతుడికి కామదేనువును కోయమని శివుడు చెప్పాడు.తర్వాత శివుడు...
- D subrahmanyam on విమర్శ అనేది లేదు- అన్నీ సమీక్షలే!విమర్స లేకపోవడానికి ముఖ్య కారణం రాసిన నేరానికి రచన చేసిన వ్యక్తికి...
- శ్యామల కల్లూరి on ఆమె ఎలా నిలబడిందో ఆశ్చర్యమే!కదిలించేలా సాయి పద్మ సేవ గురించి మీ మీద దాని ప్రభావం...
- BHrao on జ్ఞాపకాల సన్నజాజులునడివేసవిలోకి .... సన్నజాజుల సువాసనల తోడుగా... కథ నడక బాగుంది... అభినందనలు.....
- Raja Rama Mohan Rao on చెరగని సంతకం ‘మంచిపుస్తకం’జయహో.. మంచి పుస్తకం టీమ్ కు పుస్తక ప్రియులందరి అభినందనలు.
- పల్లవి on జ్ఞాపకాల సన్నజాజులుReminiscence! చాలా చక్కగా ఉంది.కథాంశం యూనివర్సల్, narration సహజం గా హృద్యం...
- L Krishna Murthy on చెరగని సంతకం ‘మంచిపుస్తకం’నమస్కారం సజయ గారు మంచిపుస్తకం గురించి చాలా విపులంగా స్పష్టంగా అందరికి...
- hari Venkat on చెరగని సంతకం ‘మంచిపుస్తకం’జంతువుల పాత్రలతో కథల మూస నుంచి రచయితలు బయటపడాలి. సాహసం, హాస్యం...
- విజయ్ కుమార్ సంక్రాంతి on అణచివేత కింద అణచివేతసదివి కడుపు రగిలిపోతుండాది. ఏమి గతి పట్టింది తెలుగుకి !
- Jhansi Papudesi on ఆమె ఎలా నిలబడిందో ఆశ్చర్యమే!Apt tribute to Sai Padma. ఆడపిల్లలకు బట్టలు కుట్టడం నేర్పడానికి...
- శ్రీనివాస్ on అతి నవీన మామూలు కథకుడుఅతని కథల గురించి నాకైతే తెలీదు. కవిత్వాన్ని, కధల్నీ శరవేగంతో చదివీ,...
- మనోజ నంబూరి on వొక అన్వేషి నిష్క్రమణపద్మ మన మనసులని ఆక్రమించిన ఓ సౌరభం..ఈ సుమగంథం..ఈ వెలితీ మనల్ని...
- పోరాల శారద on ఆమె ఎలా నిలబడిందో ఆశ్చర్యమే!నిజమే.... మీరు రాసిన ఆ పిల్లల గురించీ ఆ ప్రాంతం గురించీ...
చాలా దూరంలో ఉండడం వల్ల వెళ్లలేకపోతున్నాను . 2016 లో కోటేశ్వరమ్మగారిని మనవరాలు సుధా ఇంట్లో కలిసి చాలా సేపు మాట్లాడాను. ఆ రోజు ఆవిడ రాసిన గొప్పపుస్తకం “నిర్జన వారధి..” కూడా పొందగలిగాను. కరుణా, రమేష్ లు ఢిల్లీ లో ఉండేటప్పుడు , తెలుగు సంస్కృతిక కార్యక్రమాల్లో తరచూ కలవడమే కాక, ఎంతో అప్యాయమయిన స్నేహం ఉండేది. వారి పిల్లలిద్దరికీ నేను సుబ్బు అంకుల్ గా తెలుసు.
“నిర్జన వారధి..” ఒక గొప్ప పుస్తకం. ఈ రోజు ఉద్యమాల లో స్త్రీల గురించి రాస్తున్న చాలామంది సాహిత్య కారులు కోటేశ్వరమ్మ గారి పుస్తకం “నిర్జన వారధి..” & నంబూరి పరిపూర్ణ గారి “వెలుగు దారులలో ” చదివితే , ఉద్యమాలలోనూ , ఆందోళనలోనూ పాల్గొన్న స్త్రీల వ్యక్తిత్వ పరిణతి అర్త్ధమవుతుంది.
కోటేశ్వరమ్మ గారి వంద వసంతాల పండగ మరపురాని విధంగా జరగాలని మ్నస్పూర్తిగా కోరుకుంతున్నాను.
దేవరకొండ సుబ్రహ్మణ్యం గారూ, ఉద్వేగంతో మాటలురాని వాడినౌతున్నాను. మీకు చేతులు జోడిస్తున్నాను.
” నిర్జనవారధి ” రీప్రింటు పుస్తకాలు Hyderabad Book Trust వారినుండి పాఠకులకి అందుబాటులోకి రావడానికి మరో రెండు వారాలు పట్టవచ్చు. అప్పటిదాకా, ఈ-బుక్ కోసం కినిగె వారి కింది లింకు :
http://kinige.com/book/Nirjana+Vaaradhi
మొన్న 22 న ఈ పండకకు వెళ్లలేకపోతున్నాని రాసాను. కానీ వీలు చేసుకొని ఆ 100 సంవత్సరాల వస్వంత పండగలో పాల్కొందుకే నిశ్చయించుకొని ఆగష్టు 4 ఉదయం విశాఖ చేరుతున్నాను.