బెజవాడ – మొగల్రాజ పురం- సిద్ధార్థ కాలేజీ సెంటర్- సున్నపుబట్టీలు- వీటన్నీటి మధ్యా కొండపల్లి కోటేశ్వరమ్మ గారూ. ప్రశాంతమైన దీపం. వందేళ్ళ జీవితంలో కొన్ని క్షణాలే అర్థవంతంగా వుంటాయి ఎవరికైనా. కాని, ఆమె ప్రతి క్షణం అర్థవంతమే! అలాంటి క్షణాలు మీలో ఎందఱో చూసి వుంటారు, అనుభవించి వుంటారు. వాటిని సారంగతో పంచుకోండి. ఆమె గురించి మీ మాటలూ, జ్ఞాపకాలూ, పుస్తక అనుభవాలూ…అన్నీ రాయండి. editor@saarangabooks.com కి పంపించండి.
3 comments
Leave a Reply to Devarakonda Subrahmanyam Cancel reply
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.
పాఠకుల అభిప్రాయాలు
- ఎడిటర్ on Editorial: Why Englisheditor@saarangabooks.com. కవితలు తప్పక పంపించండి. కానీ, పెద్ద సంఖ్యలో కవితలు వస్తున్నందున...
- విజయ్ కుమార్ సంక్రాంతి on High Rocks: కొన్ని అనుభూతులుకవితలు బాగున్నాయి. బతుకు ఈ క్షణం ఎక్కడుందో, ఏది చూస్తున్నామో, అదంతా...
- Srinivas Goud on గాజుసీసాల కథ!కవితను అనుభూతి తీవ్రతతో రాసి మధ్యలో వదిలేసినట్టు వుంది.అంటే 'రా' తాగుతూ...
- Mukundaramarao on భౌతిక దాడుల దోషుల్ని శిక్షించాలివారిమీద ఏ FIR లూ ఏ కేసులూ ఉండవు ..అన్ని అనుమతూలూ...
- ఆవుల వెంకటరమణ, రచయిత, కవి on భౌతిక దాడుల దోషుల్ని శిక్షించాలిభౌతిక దాడుల దోషుల్ని కఠినంగా శిక్షించాలి
- గుల్ఫామ్ ఖాదర్ భాషా on భౌతిక దాడుల దోషుల్ని శిక్షించాలివరంగల్లో సమూహ రైటర్స్ సభ పై జరిగిన ఫాసిస్టుల దాడిని తీవ్రంగా...
- పాయల on జ్ఞాపకాల సన్నజాజులుకథ ఆద్యంతం చదివింపజేసేంది..నిర్మాణం,ఎత్తుగడ ,ముగింపు బాగా వచ్చాయి...మొత్తంగా కథ బాగుంది
- sufi on లిఖిత్ కుమార్ కవితలు రెండుఅశ్వినీ నక్షత్రం లాంటి ఒక పసివాడు... పాడటం శిగమెత్తడమే చదువులో కాషాయపు...
- జాధవ్ అంబదాస్ on లిఖిత్ కుమార్ కవితలు రెండుపజ్జెందేళ్ళ పుట్టినరోజున అమ్మానాన్నల ముద్దులతో తడిసిన నీ చెంపలను ఊహించినప్పుడు నా...
- Srinivas Denchanala on చరిత్ర రచనలో రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలుWonderful article need of the hour to shift the...
- విజయ్ కుమార్ సంక్రాంతి on లిఖిత్ కుమార్ కవితలు రెండుస్పష్టతతో సూటిదనంతో ఈ రెండు కవితలు గుండెను తడిమాయి.. లిఖిత్ అభినందనలు....
- రెడ్డి రామకృష్ణ on ఆవు పెయ్యి కాదు… గేద పెయ్యి కాదుగిరిప్రసాద్ గారు మీ స్పందనకు ధన్యవాదాలు సార్. లోకమంతా అంతేకదాసార్,ఇచ్చి పుచ్చుకోవడమన్న...
- Syamala Kallury on ఇప్పటి సాహిత్యం గురించి కొన్ని ప్రశ్నలు!అంతా చక్కగా విశ్లేషించారు భాస్కరంగారు. సమిష్టి గా ఎక్కువ మంది మంచిది...
- bhaskar nemmadi on Jambavantha and my foolish maavaనువు చెప్పేది శుద్ద తప్పు.జాంబవంతుడికి కామదేనువును కోయమని శివుడు చెప్పాడు.తర్వాత శివుడు...
- D subrahmanyam on విమర్శ అనేది లేదు- అన్నీ సమీక్షలే!విమర్స లేకపోవడానికి ముఖ్య కారణం రాసిన నేరానికి రచన చేసిన వ్యక్తికి...
- శ్యామల కల్లూరి on ఆమె ఎలా నిలబడిందో ఆశ్చర్యమే!కదిలించేలా సాయి పద్మ సేవ గురించి మీ మీద దాని ప్రభావం...
- BHrao on జ్ఞాపకాల సన్నజాజులునడివేసవిలోకి .... సన్నజాజుల సువాసనల తోడుగా... కథ నడక బాగుంది... అభినందనలు.....
చాలా దూరంలో ఉండడం వల్ల వెళ్లలేకపోతున్నాను . 2016 లో కోటేశ్వరమ్మగారిని మనవరాలు సుధా ఇంట్లో కలిసి చాలా సేపు మాట్లాడాను. ఆ రోజు ఆవిడ రాసిన గొప్పపుస్తకం “నిర్జన వారధి..” కూడా పొందగలిగాను. కరుణా, రమేష్ లు ఢిల్లీ లో ఉండేటప్పుడు , తెలుగు సంస్కృతిక కార్యక్రమాల్లో తరచూ కలవడమే కాక, ఎంతో అప్యాయమయిన స్నేహం ఉండేది. వారి పిల్లలిద్దరికీ నేను సుబ్బు అంకుల్ గా తెలుసు.
“నిర్జన వారధి..” ఒక గొప్ప పుస్తకం. ఈ రోజు ఉద్యమాల లో స్త్రీల గురించి రాస్తున్న చాలామంది సాహిత్య కారులు కోటేశ్వరమ్మ గారి పుస్తకం “నిర్జన వారధి..” & నంబూరి పరిపూర్ణ గారి “వెలుగు దారులలో ” చదివితే , ఉద్యమాలలోనూ , ఆందోళనలోనూ పాల్గొన్న స్త్రీల వ్యక్తిత్వ పరిణతి అర్త్ధమవుతుంది.
కోటేశ్వరమ్మ గారి వంద వసంతాల పండగ మరపురాని విధంగా జరగాలని మ్నస్పూర్తిగా కోరుకుంతున్నాను.
దేవరకొండ సుబ్రహ్మణ్యం గారూ, ఉద్వేగంతో మాటలురాని వాడినౌతున్నాను. మీకు చేతులు జోడిస్తున్నాను.
” నిర్జనవారధి ” రీప్రింటు పుస్తకాలు Hyderabad Book Trust వారినుండి పాఠకులకి అందుబాటులోకి రావడానికి మరో రెండు వారాలు పట్టవచ్చు. అప్పటిదాకా, ఈ-బుక్ కోసం కినిగె వారి కింది లింకు :
http://kinige.com/book/Nirjana+Vaaradhi
మొన్న 22 న ఈ పండకకు వెళ్లలేకపోతున్నాని రాసాను. కానీ వీలు చేసుకొని ఆ 100 సంవత్సరాల వస్వంత పండగలో పాల్కొందుకే నిశ్చయించుకొని ఆగష్టు 4 ఉదయం విశాఖ చేరుతున్నాను.