ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుంటున్నారే గానీ మాట్లాడుకోవడం లేదు. మాటల అవసరం కూడా లేదేమో. ఇలాంటి క్షణాలు ఎన్ని ఎక్కువుంటే అంత ఆనందంగా ఉంటాం.
కధలు
రాజనాల బండ
సాంబడి ఊరి దగ్గరలో రాజనాలబండ కాడసత్య ప్రమాణాలకు నిలయమైన ఆంజనేయ స్వామి గుడి వుందంట. గుడి పెద్దూరు దేవరెద్దుకుదాని ఆలనాపాలనా చూసుకొనేందుకు దాసప్పకావల్సి వుందంట.శుక్రవారం నాడు దేవరెద్దే దాసప్పను ఎంపిక చేసుకొంటుందంట.ఊర్లు...
మట్టి
తెల్లగా సున్నం వేసి ఉన్న ఆ సమాధిని చూడగానే జాకీర్ మనసు ఒక్కసారిగా పులకించిపోయింది.
రెంట్ హౌస్
“ఆ మూట అక్కడ పెట్టకు కిటికీ పక్కన. వానొస్తే యిబ్బంది. తడిచిపోతాయి. యిదిగో యీ మూలపెట్టు. బెటర్. వింటున్నావా? నిన్నే. యెందుకా యియర్ఫోన్స్ యెప్పుడూ అట్లా చెవులకు అంటిపెట్టుకుని. వేలాడుతూ. నువ్ మారవ్” “కాల్, సొంగ్స్ యేం...
మరో వానమబ్బుల కాలం
“సెంట్రల్ ఆఫీస్ నుంచి డెసిషన్స్ వచ్చే లోపు ఫైల్స్ రెడీ చేసి పెట్టేసుకోవాలి, అప్డేషన్స్, కంప్లీషన్స్ హైరానా ఎలెవెన్త్ అవర్ లో పడకూడదు…” ఎవరికో చెబుతున్నట్లే పైకి అనేసి, నాలిక్కరుచుకున్నాను. అయినా...
స్కోర్ ఐటెమ్
ఒకపక్కన ఊపిరి లాగేస్తున్నట్టుండాది. నరాలు జివ్వుమంటున్నాయి. యింకోపక్కన సుత్తులతో మోదినట్టు బుర్ర పోటెత్తిపోతా ఉంది. ఒక బాధతో- వేళ్లు అసలు కీబోర్డు మీద కదలడానికే మొరాయిస్తున్నాయి. యింకో బాధతో- వేళ్లు కదిలినా అక్కడ వండి...
ఆమె నవ్వింది!
తాను కుక్కలాగా కాకుండా మనిషిలాగా బతికితే తన మొగుడి ఆత్మకి శాంతి కలుగుతుందా? కలగకపోవడమే తనకి కావాల్సింది.
వలపు స్వాతంత్య్రం
అలా అసహనంగా ఫోన్ వైపు చూస్తూ కూచుంది, రూప. కానీ అది మోగట్లేదు ఎంతకీ! ఆతృతగా ఉంది, భయంగా ఉంది.. కానీ కావాలని ఉంది. కావాలని ఎక్కువగా ఉందేమో.. అందుకే ఆతృతని భయాన్ని పక్కన పెట్టి ఎదురు చూపులు కొనసాగిస్తూంది. చరణ్ తనకి...
మొగలాయి అంగట్రాజమ్మ
“సచ్చినాన్రా నాయినో… ఈ లం… ముం… నన్ను సంపేసిందిరో…” రెండు కాళ్ళ సందుల్లో ఆయువుపట్టుకాడ అరిచెయ్యిలు అడ్డాంబెట్టుకోని యాన్నుంచో ఎగిరొచ్చి మా మజ్జిలో దబ్ మంటా పడి గిలగిలా కొట్టుకున్నాడు యంగటయ్య...
పాతాళ భేరి
ఈదర గాలి జోరుగా వీస్తోంది. వనజక్క ఇంటి ముందరి తడిక మీద ఆరేసిన పమిట గాలికి ఎగురుకుంటూ వెళ్లి చేద బావిలో పడింది. వంకాయ రంగు పమిట అందరూ చూస్తుండగానే నీళ్ళల్లో నాని నెమ్మది నెమ్మదిగా బావిలో మునిగిపోయింది. “అయ్యో...
దేవుడు మావయ్య
ఇప్పుడే వస్తానని వెళ్లిన ఇంద్ర ఇప్పుడప్పుడే వచ్చేలా లేడు. నా శ్రీమతి, ఆమె చెల్లి బస్‌స్టేషన్‌లోనే కూచొని ముచ్చట్లు చెప్పుకొంటున్నారు. బస్సుల ప్రవేశద్వారానికి అవతల, మురికికాలువ పక్కనే చెప్పులు కుడుతున్న నడివయసు మహిళను...
కరేపాకు
మా పాట్లో ఎవురన్నా సచ్చిపోతే మా అన్నాయోళ్ళు అందరూ కలిసి మట్టి చేసే బాజ్జత తీసుకుంటారు… అందుకేనన్నమాట ఇయ్యాల అడావిడి.
వాయనం డెలివరీ యాప్
ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ మోగడంతో నిద్రలేచింది ఉమ. స్వతంత్ర దినోత్సవం అంటారు కానీ కాసేపు పడుకోనివ్వరు కదా అని తిట్టుకుంటూ “హలో” అనగానే కంచులా మోగింది వల్లి కంఠం అవతలివైపు నుండి. “నీకో సర్ప్రైజ్ వదినా!! ...
ఆమె ప్రేమ
తొలకరి చినుకులు పడగానే పులకరించిపోయే పుడమిలా ఆమె చిరుగాలుల గుసగుసల గిలిగింతలతో పరవశిస్తున్నట్లుగా ఆమె. నిన్నటివరకూ మోడువారిన చెట్టు కొత్త చిగురు తొడిగినట్లుగా ఆమె చిరుగాలుల సవ్వడికి సంతోషంగా పొంగిపోయే కొమ్మలు రెమ్మల్లా...
కే.టీ.
‘ఐటీ-హబ్’ అన్నాను. ఆటో వాడు అరగంటలో తీస్కెళ్ళాడు. నడి సముద్రంలో తప్పిపోయిన ఓ నావా, తెల్లారేసరికి నగరం నడి బొడ్డులో తేలినట్టుందిగా ఉన్నా ఆ అద్దాల మేడ ముందు దిగాను. ఎన్నో ఎమ్మెన్సీ కంపెనీల్లో విఫలమైనప్పుడు ‘ఓ ట్రై’...
రిఫ్రెష్ ఫ్రం టియర్స్
వెలుపల నువ్వు, లోపల నేను! ఎగసిపడుతున్న జ్వాల, ఒక్కొక్కరీతిగా నీ- లోపల, నా- వెలుపల! ** ** ఊటబావులు కూడా ఇంకిపోయిన క్షణాలు! ఎక్కడి నుంచి పుడుతున్నదో తెలియని మంట! నిస్పృహలోంచా, నిస్సహాయతలోంచా, కడుపులోంచా, యిగిరిపోయిన...
ఆట ముగిసాక ………
“కలిశావా ?” “కలిశాను ” ” ఎందుకు కలిశావు ?” “ఎందుకు కలియకూడదు?” “అతను నీకు చేసిన అన్యాయం మరచి పోయావా ?” ” దాన్ని నేనెప్పుడో మరచిపోయాను . అయినా ఎప్పుడో ...
సముద్రమంత ప్రశాంతత
“బిందూ, గేటు దగ్గరెవరో నిలబడ్డారు. ఒక రెండు రూపాయలు ఇచ్చి పంపించు” అని అమ్మ చెప్పిన మాటలు వినగానే తలకున్న హెడ్‌సెట్ తీసి ల్యాప్‌టాప్ పక్కన పెట్టి గుమ్మం దాకా వెళ్ళి బయటి గేటు వైపు చూసింది బిందు. అయితే గేటు దగ్గరున్న...