‘‘ఊ.. త్వరగా పదండి తెల్లవారేసరికల్లా తొండమనాడును చేరుకోవాలి. శత్రు దుర్భేద్యమైన, మొసళ్ళతో కూడుకొన్న కందకాన్ని దాటి కోట ద్వారాన్ని బద్దలు కొట్టి లోనికి ప్రవేశించాలి…ఈ యుద్ధం మనకు చావో రేవో లాంటిది. పైగా మనం ఢీ...
కధలు
చెడుగుడు
“హల్లో నాకు కార్డియాలజిస్ట్ డాక్టర్ విలియమ్స్ గార్ని చూడ్డానికి ఎప్పుడు కుదురుతుంది?” “ఏ విలియమ్స్ గారు కావాలి మీకు? ఇక్కడ హరాల్డ్ విలియమ్స్, హోబార్ట్ విలియమ్స్ అని ఇద్దరున్నారు.” “అన్నదమ్ములా?” “కాదు తండ్రీకొడుకులు.”...
ఆప్రికాట్ డిలైట్
లగేజ్ బ్యాగ్‌లోకి బట్టలు కుక్కుతూ, జిప్ పట్టట్లేదని కాళ్ల మధ్యనేసి బ్యాగ్‌ని నొక్కుతూ, ఇదిగో ఇలాగే నెత్తి మీద కూర్చోని మాటల్తోనే నోరు నొక్కేస్తార్రా” అన్నాను ఎలాగోలా జిప్ మూస్తూ. “ఊహించుకోవడం తప్పు కాదు కానీ...
డియర్ మంజు
“పపమ్ పునెం పపంచమాలం…” వాడలా నా ఒళ్ళొ కూర్చొని వచ్చిరాని మాటల్లో శ్రీశ్రీ శైశవగీతి పాడుతుంటే భలే ముద్దొచ్చాడు. “పాపం, పుణ్యం, ప్రపంచమార్గం” అని వాడితోపాటు పాడాను. “పపమ్ పునెం పపంచమాలం – కషం సౌసం శేషాశషశ”...
సాలీడు… చినుకుపూలు
ఏదో విరహాగ్ని పీడిస్తున్నట్లుగా చంద్రుడు చీకట్లో చిక్కుకుపోయాడు. నల్లని మేఘాల్ని పిండినట్లు కురుస్తోంది వాన. ఊరు నిద్రావస్థ నుంచి జాగృదావస్థను పెనవేసుకోటానికి సిద్ధమవుతోంది. శీతలంలో చలికి గాలులు నిట్టూర్పు విడిస్తూ...
అజీమ్
కట్టే -కొట్టే – తెచ్చే లాగ పిల్లల్ని కని పెంచేవాళ్లను నా చుట్టూ నేను చాలా మందిని చూసాను . కన్నారు కాబట్టి దానిని మాతృ ప్రేమ అని లోకం అంటుంది . కావచ్చునేమో . అలా కాకుండా తాను బిడ్డకి జన్మని ఇవ్వకున్నా...
అమ్మ పనికి పోయింది!
ఇప్పుడంటే వారానికొకసారో, రెండువారాలకి ఒకసారో అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతూ “నువ్వసలు ఫోనే చేయవు. వారానికొకసారి చేస్తారా ఎవరైనా? రెండుమూడు రోజులకి ఒకసారైనా చేయొచ్చుగా, అసలు హైద్రాబాదుకి పోతే ఇంట్లోవాళ్ళున్నారనే విషయమే...
ఒక పసుపు పచ్చ సాయంకాలం
“ఇదుగో కాఫీ!” “ఇప్పుడొద్దు ” “ఏం ?” “తాగాలని లేదు” “రోజూ ఈ టైం కి కాఫీ కాఫీ అని అంగలారుస్తావు కదా! అందుకని చేసుకొచ్చాను. ఇప్పుడు దీన్నేం చేయను ?” “గోడవతల...
సర్వనామ ఫ్యామిలీ
వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది మా టాక్సీ ఆ హైవే మీద (ఏదో బాగుంటుందని చెప్పా…ఎంతలో వెళుతోందో ఎవరికి తెలుసు! అన్నీ వెర్రిగా నమ్మడం మానుకోండి మీరు). డ్రైవర్ పక్క సీట్లో నేనూ, వెనక అమ్మా, నాన్నా. “వాడికేమైందిరా ఉన్నట్టుండి...
కూలవలసిన గోడ
ప్రాణం పోయేలా ఉంది నీరసంతో. కళ్ళు తిరుగుతున్నాయి. పొద్దునెప్పుడో తాగిన కప్పు కాఫీ. కనీసం అదైనా మళ్ళీ ఒక కప్పు తాగుదామంటే వీలు కాదన్నారు. అసలు ఇంటి కోడలు కూడా మడి కట్టుకుని కార్యక్రమంలో సాయం చేయాలి గానీ, కొత్త కదాని...
రేసిస్ట్
“అరె, నేను ఏమన్నానండీ. అంత సీరియస్ అవుతారెందుకు?” సుజిత్ తేలిగ్గా నవ్వబోయాడు. “చెప్పానుకదా, నన్ను పేరుతోనే ప్రస్తావించండి. అంతే.” మల్లిక గొంతులోని తీవ్రతకి సుజిత్ కూడా అంతే తీవ్రంగా అన్నాడు. “మేడమ్, మనం చిన్నప్పుడు భాష...
సియాల్ కోట్ టు గడివేముల వయా సౌది..
కర్నూలు బస్ స్టేషన్ వేకువన ఐదింటికే రద్దీగా ఉంది. ఇక్కడ రాత్రి పగలుకు తేడా లేదేమో ! నేను హైదరాబాదు హైకోర్టు దగ్గర ఉండాలి. నా ఇద్దరు బిడ్డలు గుల్షన్, షమలను వెంట తీసికొని నిన్న రాత్రే గడివేముల నుండి కర్నూలుకు...
సశేషం
అదొక ఖరీదైన కారు.మెత్తని రోడ్డు మీద చాలా దూకుడుగా పోతోంది.కారులో ఇద్దరున్నారు.వాళ్ళు తండ్రీకొడుకులు. ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటి దారి పట్టిన వారి మధ్య సంభాషణ ఉభయ కుశలోపరి తరువాత ఇలా సాగింది.- “నేను పెళ్ళి...
డేటా సెంటర్లో దెయ్యం
“ఈ సంఘటన జరిగి దాదాపు ఆరేళ్లవుతోంది.” ఉపోద్ఘాతంలా చెప్పాడు కులకర్ణి. “ఈ పరిస్థితులలో, ఎందుకో ఈ సంఘటన మీతో పంచుకోవడం సందర్భోచితంగా ఉంటుందనిపించింది. ఈ సంఘటనతో ప్రత్యక్ష సంబంధమున్న మూర్తి గారు కూడా ఎలాగూ...
లైక్ రియల్ పీపుల్ డూ
1 –చిరు చెమటలతో చల్లబడి వున్న నా చేతులలోని మొబైల్ లో, ఎమెరాల్డ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ మళ్ళీ మళ్ళీ ప్లే అవుతూ వుంది. స్టోరీ లోని ఫోటోలో ఎమరాల్డ్, తన ఫ్లాట్ లో నేల మీద పడుకుని వుంది. ఆమె...
నల్ల హంస
నాకు సముద్రపు ఒడ్డున ఇసుక గూళ్ళు కట్టుకోవడం ఇష్టం. వాడికి ఇసుకలో పరిగెడుతూ అలలతో ఆడుకోవడం ఇష్టం. నాకు రాత్రివేళ చుక్కలతో కబుర్లు చెప్పడం ఇష్టం. వాడికి చందమామని చూస్తూ సూర్యుడి కోసం ఎదురుచూడటం ఇష్టం. ఇష్టాలు వేరని...
డిపార్చర్స్
అతడు ఆమె వెనకాలే తిరిగాడు. రోజులతరబడి వెంటపడ్డాడు. గాఢంగా ప్రేమిస్తున్నానన్నాడు. ఆమె లేకుంటే బతకలేనన్నాడు. ఒక్క నిమిషం ఎడబాటు సహించలేనన్నాడు. నేటి అన్ లిమిటెడ్ కాల్ ప్యాకేజీలు, వీడియోఛాటింగ్స్ కాలంలో అతడామె మీద తన...