ఖదీర్ బాబు అతని మితృల ఆధ్వర్యం లో రచయితలతో సమావేశాలు తరచుగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే “వేసవి కథా ఉత్సవం – 2018” హైదరాబాద్ కి 70 కి మీ దూరం లో వున్న Hidden Castle Resort లో మార్చ్ 24, 25 తేదీలలో జరిగింది.
సూపర్ సీనియర్ లు, సీనియర్ లు, పేరు తెచ్చుకున్న రచయితో పాటు ఇప్పుడిప్పుడే కథా రంగం లో అడుగు పెడుతున్న యువ రచయతలు అందరు కలిపి 36 మంది ఈ సమావేశం లో పాల్గొన్నారు. HTO Club తరపున వీర శంకర్ గారు ఈ సమావేశాల్ని స్పాన్సర్ చేయడమేకాకుండా భారీ పారితోషికాలతో సినిమా నవలల పోటీలు కూడా ప్రకటించారు. ఈ సమావేశం తాలూకు వివరాలు ఛాయా మోహన్ బాబు మాటలలో వినండి.
Nice review మోహన్ babu గారు!
చాలా బాగా చెప్పారు sir. రోజులు గడుస్తున్నాయి కానీ ఆ రెండు రోజుల నుంచి ఇంకా బయటపడలేదు. Your speech was much edifying. Thank you
భలే ఉంది సర్.. ప్రేక్షకుడిగానైనా అక్కడ వుండి ఉంటే బాగుండుననిపిస్తోంది..
చాయ మోహన్ గారు, బాగుంది మీ సంక్షిప్త శబ్ద నివేదిక (అని అనోఛ్హా? చి న ). పాఠకులు కూడ ఈ రైటర్స్ మీట్2018 లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారుగా నిర్వాహకులు ఖదీర్, సురేశ్ !
Good రివ్యూ
You presented it very well sir.. kudos
సూక్ష్మంలో మోక్షం
ఛాయామోహన్ గారూ ఆలస్యంగా అయినా ఒక మంచి సమావేశం గురించి తెలుసుకున్న అనుభూతిని కలిగించింది మీ వీడియో.ధన్యవాదాలు.ఖదీర్ బాబుగారికి ప్రత్యేక ప్రశంసలు.