కథా రచయితల కథన కుతూహలం 

“వేసవి కథా ఉత్సవం – 2018”  హైదరాబాద్ కి 70 కి మీ దూరం లో వున్న Hidden Castle Resort లో మార్చ్ 24, 25  తేదీలలో జరిగింది.

ఖదీర్ బాబు అతని మితృల ఆధ్వర్యం లో రచయితలతో సమావేశాలు తరచుగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే “వేసవి కథా ఉత్సవం – 2018”  హైదరాబాద్ కి 70 కి మీ దూరం లో వున్న Hidden Castle Resort లో మార్చ్ 24, 25  తేదీలలో జరిగింది.

సూపర్ సీనియర్ లు, సీనియర్ లు, పేరు తెచ్చుకున్న రచయితో పాటు ఇప్పుడిప్పుడే కథా రంగం లో అడుగు పెడుతున్న యువ రచయతలు అందరు కలిపి 36 మంది ఈ సమావేశం లో పాల్గొన్నారు. HTO Club తరపున వీర శంకర్ గారు ఈ సమావేశాల్ని స్పాన్సర్ చేయడమేకాకుండా భారీ పారితోషికాలతో సినిమా నవలల పోటీలు కూడా ప్రకటించారు. ఈ సమావేశం తాలూకు వివరాలు ఛాయా మోహన్ బాబు మాటలలో వినండి.

 

'ఛాయ' మోహన్ బాబు

'ఛాయ' మోహన్ బాబు

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగా చెప్పారు sir. రోజులు గడుస్తున్నాయి కానీ ఆ రెండు రోజుల నుంచి ఇంకా బయటపడలేదు. Your speech was much edifying. Thank you

  • భలే ఉంది సర్.. ప్రేక్షకుడిగానైనా అక్కడ వుండి ఉంటే బాగుండుననిపిస్తోంది..

  • చాయ మోహన్ గారు, బాగుంది మీ సంక్షిప్త శబ్ద నివేదిక (అని అనోఛ్హా? చి న ). పాఠకులు కూడ ఈ రైటర్స్ మీట్2018 లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారుగా నిర్వాహకులు ఖదీర్, సురేశ్ !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు