Disturbed Night

Naresh Kumar aka Sufi is currently a sub-editor for a Telugu daily named ‘Velugu’. In his words, he hails from a land that he cannot claim as his, from the golden lands of Singareni. He hasn’t had too much education; he has read the few books his father has bought for him. His career started from working in salons to repairing drilling equipment, and now is a sub-editor.
“In sadness or in joy, you can find me writing a couple of lines in my ventures”

~

Disturbed Night

1
I was punished this night –
For a loneliness that lingered still;
For not holding on to the sole, sorrowful melody

 

2
Like a body turning over and over
The metro rolls on in a deafening rattle
The grief of my death comes forth in the cries of a rudaali
As I dance in the fantasies of a baaraath of the river Moosi

 

3
O outcasted love of mine!
My forehead longs for a kiss from you
To heal the pain of the hidden wounds
That entomb my being

 

4
The violet eyes of the lamp posts staring down,
Pierce the eyeballs
And I for one, keep looking for you
O my love, the one who bears poison in her eye,
In the darkness of my shut eye, I keep looking for you.

 

5
A shadow wafts with Irani smells
And bears the moon over Charminar
The city is a bird cage of flightless pigeons
And I am that butterfly
Which graces the tomb
Engraved with patterns
Of a lone peacock feather

 

సూఫీ ~ Disturbed Night~

1

శిక్షించబడ్డానీ రాత్రి ఒంటరిగా ఉన్నందుకు

ఇంకా..

ఒక్కగానొక్క దుఃఖ గీతాన్ని భద్ర పరుచుకోనందుకూ

 

2

పట్టాలమీద

మెట్రో రైలు దేహపు దొర్లుడు శబ్దం

నా మరణానికి రోదించే రుడాలీ వలే

మూసీ* కలల బారాత్ లో నర్తిస్తూ నేను

 

3

మై డియర్ చండాలాంగనా..!

నుదుటి మీద ఒక్క ముద్దు కావాలి

దేహమంతా అదృశ్య గాయాల సలపరం

4

వయొలెట్ కళ్ళ దీప స్థంబాలన్నీ

కనుగుడ్లని చిట్లగొడుతూ…

నేనేమో

జహర్ కన్నులదానా..!

కంటి రెప్పలకింద నిన్ను వెతుకుతూ…

 

5

ఇరానీ వాసనల చార్మినార్

చంద్రుణ్ణి మోసే నీడ,

నగరం రెక్కల్లేని పావురాల

కబూతర్ ఖానా

నెమలీకల గోరీ మీద వాలిన సీతాకోకలా నేనూ

The translation was done by Maithri for Chaaya Resources Centre, Hyderabad.

Maithri

I'm a 20 year-old Literature student on the verge of tasting what life has to offer. Curious lover of finding stories in almost anything and everything.

4 comments

Leave a Reply to సూఫీ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Thank you మైత్రి
    జస్ట్ ఒక ట్రాన్స్లలేషన్ అనుకుంటాం కానీ… ఇట్లా feel ని కూడా అనువదించటం అంత ఈజీ కాదు. థాంక్యూ వెరీ మచ్..

  • ముందు ఇంగ్లీష్ లొ చదివాను, తర్వాత తెలుగు .
    ఏది మూలమో ఏది అనువాదమో చెప్పకపోతే గుర్తించదం కష్టం.
    వజీర్ రహమాన్ ఏమంటారంటే అనువాదం ఎంత బాగా చేసినా 50% మాత్రమే మూలాన్ని తేగలరని.ఇప్పటివరకు నేనూ అలానే నమ్మాను.కానీ, ఇప్పుడు 100% అనువదించవొచ్చని నమ్ముతున్నాను.ఇద్దరికీ అభినందనలు.ఇంత మంచి స్పార్క్ ను డిస్కవర్ చేసిన సారంగ కు కూడానూ….

  • కంటి రెప్పలా కింద నిన్ను వెతుకుతూ…nice. నచ్చిందిపోయెమ్!👌💐.సాహిత్య విద్యార్థి కి.అభినందన లు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు