సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
2019 సంచికలుతరంగసంచిక: 1 జూన్ 2019

సృజనాత్మక దృశ్యం

గరికపాటి మణీందర్
ఒక అపరిపక్వ దృశ్యాన్ని
కార్బైడ్ పానుపుపై కీలించాలి
ఇన్సాంటుగా కాలాన్ని
పచ్చిపాలల్లొ కలిపి లాగించాలిఅర్దాంతరంగా చీకటిని దులిపి
లేలేత కల్ని మడతపెట్టి
కప్ బోర్డులో ఇంక్యుబేట్ చేయాలి
పగటికాలాన్ని సెల్ ఫోన్లోవేసుకొని
హెల్మెట్ లేని బైక్ పై నగరమంతా
ఊరేగించాలిసిటి బస్లూ
ఎమ్మెమ్టీఎస్లూ.పుట్టపగిలిన
సీతాకోక సమూహాలూ….
హ్యాండ్ బ్యాగుల్లో ఒలికిన లంచ్ బాక్సులూ
నీటి ముత్యాలు జాలువారే
పొనీ టైళ్ళ తడి తలలూ….
మేకప్ ల వెనుక వర్ణ విహీన వదనాలు

కళ్లకు గడియారాన్ని ట్యూన్ చెయ్యాలి
చెవులకు బ్లూటూత్ జూకాలు
వేళ్లచివర వాట్సాఫ్ కీబోర్డు కనెక్టవ్వాలి.
ఎవడిని వాడే సెల్ఫ్ మ్యూట్ లో పెట్టుకోవాలి

ఎక్కడో అపరిచిత మూల మలుపులో
తనను తాను పారేసుకొని
జిల్లేడు పూవులాంటి బోలు దేహంతో ఎగరుతూ
ఖాళీ పాత్రల్లో పరకాయ పాత్రపోషించాలి.***

గరికపాటి మణీందర్

View all posts
అస్పష్ట చింత 
మా నాయణపాట

Add comment

Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

You may also like

థాంక్యూ…తాతా…

పెద్దన్న మారబత్తుల

చెమ్కీ దండలో కర్పూర పరిమళం!

సుజాత వేల్పూరి

హంస బేసర

మునిసురేష్ పిళ్లె

నా స్వరాన్ని గుర్తు చేసుకో అదీ గుర్తుంటేనే….

శాంతి ఈశాన్

అహం పూర్వమేవ జానామి!

మానస ఎండ్లూరి

మా అమ్మమ్మ గారి ఊరు సర్జాఖాన్‌పేట్

భరత్ కనికె

సురూపుడు

ముక్కామల చక్రధర్
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

సారంగ సారథులు

అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు.

రచయితలకు సూచనలు

రచయితలకు సూచనలు

How to submit English articles

How to Submit

ఆడియో/ వీడియోలకు స్వాగతం!

సారంగ ఛానెల్ కి ఆడియో, వీడియోల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వాటిని సాధ్యమైనంత శ్రద్ధతో రూపొందించాలని మా విన్నపం. మీరు వీడియో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సారంగ టీం తో ముందుగా సంప్రదించండి.

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

Indian Literature in Translation

Indian Literature in Translation

Copyright © Saaranga Books.

  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు