వచ్చేసరికి,
గదినిండా ఏవేవో శబ్దాలు
నిన్నటివి
రేపటివి
పైనా
కిందా
లోపలా
చిందరవందరగా…
కిటికీ పక్కన కూర్చొని టీ తాగు
యూట్యూబ్ లో పాటలు వింటూ కొన్ని
కిచెన్ లో వంట చేస్తూ కొన్నిటి
అన్నంతో కలిపి కొన్ని శబ్దాల్ని
కొన్నిటిని యెంగిలి పళ్ళెంలోకి
కసువుతోపాటే కొన్నిటిని ఊడ్చి ప
మిగిలిన వాటి మీద ముతక బొంతనొ
యిక,
రాత్రిలోపలి లోకం పిలుపు కోసం ఆ
ఒంటరిగా
నిశ్శబ్దంగా..
*
చిత్రం: సృజన్ రాజ్
రాత్రి లోపలి లోకం పిలుపు కోసం