నంబూరి పరిపూర్ణ గారి వీడియో ఇంటర్వ్యూ: రెండో భాగం
వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.
Copyright © Saaranga Books.
చాలా బాగున్నాయి మీ ఇంటర్వ్యూలు . మీ సమక్షంలో కుదురుగా చక్కగా సంభాషించగలుగుతున్నారు. చాలా మంది ఇంటర్వ్యూ చేసే వాళ్ళు తెగకుండా పూర్తిగా నిదానంగా మాట్లాడనివ్వరు. అలాగే పరిపూర్ణ గారు సార్థకనామధేయురాలు. ఆ గాత్రం, ఆ జ్ఞాపకశక్తి , అన్ని inspiring గా వున్నాయి. అప్పట్లో అన్ని రకాల సాహిత్యాలు చదవడం చాలా పెద్ద విషయమని నమ్ముతున్నాను. waiting for third part.
ఇట్లా అన్నీ జ్ఞాపకం ఉంచుకుని మనకు పంచడం మన అదృష్టం. అతి చక్కగా మీరు అడగడం …వారు చెప్పడం చాలా బాగుంది.