నిషేధాలూ నిఘాల మధ్య …

నంబూరి  పరిపూర్ణ గారి వీడియో ఇంటర్వ్యూ: రెండో భాగం

'ఛాయ' మోహన్ బాబు

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

2 comments

Leave a Reply to Nityaa V Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగున్నాయి మీ ఇంటర్వ్యూలు . మీ సమక్షంలో కుదురుగా చక్కగా సంభాషించగలుగుతున్నారు. చాలా మంది ఇంటర్వ్యూ చేసే వాళ్ళు తెగకుండా పూర్తిగా నిదానంగా మాట్లాడనివ్వరు. అలాగే పరిపూర్ణ గారు సార్థకనామధేయురాలు. ఆ గాత్రం, ఆ జ్ఞాపకశక్తి , అన్ని inspiring గా వున్నాయి. అప్పట్లో అన్ని రకాల సాహిత్యాలు చదవడం చాలా పెద్ద విషయమని నమ్ముతున్నాను. waiting for third part.

  • ఇట్లా అన్నీ జ్ఞాపకం ఉంచుకుని మనకు పంచడం మన అదృష్టం. అతి చక్కగా మీరు అడగడం …వారు చెప్పడం చాలా బాగుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు