అమ్మమ్మను తలచుకున్నప్పుడు, తన గురించి ఆలోచించినప్పుడు, ఈ మనిషి ఇట్లా ఇంత దృఢంగా, ఇంత ప్రేమమయంగా ఎట్లా ఉండగలుగుతుంది, ఇంత దయార్ద్ర హృదయంతో, ఇంత స్నేహ బంధంతో ఎట్లా కొనసాగుతున్నది అని ఆశ్చర్యం కలుగుతుంది.
ఒక ప్రజాలక్ష్యం కోసం ముఖ్యంగా స్త్రీలకు వాళ్ల స్వశక్తి గురించీ, తాము చేసిన కృషి గురించీ, వాళ్లపైన వాళ్లకే ఒక గొప్ప నమ్మకాన్ని కలిగిస్తుంది కోటేశ్వరమ్మ గారి జీవిత చరిత్ర

మనసులో సుళ్లు తిరుగుతున్న తీవ్ర అలజడి తగ్గటానికి, స్థిమితంగా ఒక మార్గం ఏర్పరుచుకోటానికి, నిబ్బరంగా వుండటానికి నాకు తెలియకుండానే ఆవిడ అనుభవం ఒక ఊతమైందేమో!