కధలు

కాసిని మరమరాలు, కాస్త కోడిగుడ్డు కూర

  ప్రతిభాభారతి వాళ్ల ఇల్లు నేను క్లాసుకొచ్చేదారిలోనే ఉంటుంది. సరిగ్గా నేను బస్సు దిగి వచ్చే సమయానికి రోజూ నవ్వుముఖంతో, చంకన చిన్నతమ్ముడితో ఎదురయ్యేది. స్కూల్లో చదువుకుంటున్న పిల్లే. కిటికీ దగ్గర నుంచుని సాయంత్రం నా...

కొత్త చొక్కా

“ఆయన పేరు పెట్టినందుకు నీకంతా మీ తాత పోలికలేరా బాబి” అంది బుచ్చప్ప తన పెద్ద మనవడు కృష్ణ వంక మురిపెంగా చూస్తూ. వేసవి సెలవల్లో మనవలందరూ మధ్యాన్నం పెరట్లో గట్టుమీద చొక్కాలు విప్పి బంగినపల్లి మామిడిపళ్ళు...

వాన పడకపోతే బాగుండు

వాన. ఎక్కడ లేని వాన. సంద్యాల నుండి పడ్తానే ఉంది. రాత్రి పదకొండైతాంది. అయినా గూడ ఆగలా. అప్పటికే కరెంటు పొయి చానా సేపయింది. సిమెంటు మిద్దెలన్నీ బానే ఉన్నాయి. మట్టి మిద్దెలు కారతాన్నాయి. ఆడాడ గుమ్మడలు పడి నీళ్ళు కారేది...

బాధ్యత

గత నాలుగు నెలలుగా మేమెవరం ఇంటి నుంచి బయటకి వెళ్ళింది లేదు. మా ఇంట్లో ప్రస్తుతం అత్తయ్య, మావయ్య, నేను ఉంటున్నాం. మావారు ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నారు. ఆయన రావడానికి ఇంకో మూడు నెలలు పడుతుంది. ఇలాంటి సమయంలో ఆయనంత...

అంతరాత్మ – అపరాధ భావన

”నిన్న మన బాస్‌ ఇద్దరు టాప్‌ నక్సలెట్లని పట్టుకొచ్చాడట…” అన్నాడు రవిశంకర్‌, రిజర్వ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌. ”ఔను… నేనూ విన్నాను. అందులో ఒకడైతే సామాన్యుడు కాడు… వీరప్పన్‌ను...

డర్టీ ఫెలోస్ (దేశమిచ్చిన బిరుదు)

నా పేరు గుమ్మరాజు శ్రావణి, నన్ను నేను ఎలా పరిచయం చేసుకోవాలి??  విద్యార్హతను బట్టి చేసుకోవాలా?? వద్దులే అనిపించింది. విద్యకు, సంస్కారం కు సంబంధం లేదని నా అభిప్రాయం. ఇక కులాన్ని, మతాన్ని, స్థాయిని చూపించి పరిచయం...

అభావం

  ఆఫీసు ఇంటికొచ్చేసరికి రాత్రి తొమ్మిదయ్యేది. నెలలో దాదాపు పది రోజులు ప్రయాణాల్లో గడపాల్సి వచ్చేది. నాలాంటి వాళ్లను వెతుక్కుంటూ వచ్చింది లాక్‌డౌన్. అనూహ్యంగా వరించిన ఆ గృహనిర్బంధానికి నాకన్నా ఎక్కువ సంతోషించింది నా...

Second Life

సైబర్ టవర్స్ జంక్షన్ లో కనిపించిందది. ఆఫీస్ కు వెళ్తున్నప్పుడు గమనించాను. బిల్ బోర్డు మీదున్న అమ్మాయిలో ఏదో ఆకర్షణ ఉంది. ఆమెకి నలభై ఏళ్ళుంటాయి కావొచ్చు. అతనూ సుమారు అదే వయసు. ఒడ్డునుంచి బయల్దేరుతున్న పడవ. చుట్టూ అందమైన...

అరుగు

తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు! అమ్మతో ఒక కేకు కట్ చేసి తినిపించి, తర్వాత ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టడం వరకు ఆలోచిస్తున్నాము. ఈ యాంత్రిక ప్రపంచంలో పిల్లల కష్టాలను అర్థం చేసుకున్న ఒక తల్లి కథే ఈ అరుగు.

వాన మొదలయ్యింది

“ఇప్పుడెందుకో ఆ గోడ మీద కాకులు గుంపుగా ఏదో ఆపదను పసిగట్టినట్టు రహస్యాలను మాట్లాడుకుంటాయి అటుపక్కన ఇంకో కాకుల గుంపు వచ్చి” “ఆ తర్వాతేమీ రాయలేదు. చూడు యెన్నేసి కాగితాలో. కవిత్వాలు. చాలమటుకు సగంలోనే...