కధలు

మూల గది

“మా పెద్దమ్మారూంలో లేకుంటే యిల్లంతా బోసిపొయ్యింది. యెన్ని దినాలైనా సరే, ఆమెను తొడుక్కోనొచ్చినాకే, మళ్లా యీయింటి గడప తొక్కేది,’’ అంది స్వరాజ్యం తలుపు మూసేముందు లోపలున్న వుత్తరపుగదికి వేలాడుతూ వున్న బీగాన్ని కొరకొరా...

“ఏ మాటర్ ఆఫ్ లాట్ ఆఫ్  డిఫరెన్స్”

అన్నపూర్ణమ్మ చెరువుకు వస్తుంటే ఊరు ఊరంతా ఒక పారవశ్యానికి లోనవుతుంది పచ్చటి మేలిమి బంగారు ఛాయ ఐదున్నర అడుగుల ఎత్తుతో , కళ్ళు పెద్దవి కానీ స్వేచ్ఛగా నవ్వ గలిగితే చిన్నవవుతాయి .. దానితో మొఖమంతా  ఒక  అందం అలుముకుంటుంది...

తీతువు పిట్ట పాట

“ఏయ్‌! రాణీ ఇటికలు అయ్యిపోనాయి ఇంకో గమేళాతో ఇయ్యి” అన్నాడు పరంజా మీద కూర్చున్న సతీష్‌, ‘‘అంత తొందరేంటి ఇస్తున్నాగా” అంటూ చిరాగ్గా చూసింది రాణి. నలుగురు మేస్త్రీలు, నలుగురు హెల్పర్ల్ తో సుబ్బారాయుడు గారి ఇల్లు  కట్టుబడి...

మన సమాజ ‘మూగ సైగ’ లు

“బతకడానికి భారతదేశం కన్నా మించిన దేశం లేదు. ఇక్కడ బతకలేనివాడు ఇంకెక్కడా బతకలేడు. దోచుకున్న వాడికి దోచుకున్నంత. దొంగ బాబాలు, సెక్స్ బాబాలు, చివరికి కరోనా బాబాలు కూడా పుట్టడానికి అనువైన నేల భారతదేశం మాత్రమే. ఎవరినైనా...

ఏ పండు తీపి?

కల్వకుర్తికి వెళ్దామనీ అర్థగంటసేపటినుంచి నిలబడ్డ.రెండు మూడు బైకులు ముందలి నుండే పోయినా ఆపబుద్ధికాలేదు.ఎండ విపరీతంగ కొడ్తుంది.’ఇక ఏదొచ్చినా ఆపాలి’ అని మనసులో అనుకుంటుండగానే కూలొల్ల ఆటో వచ్చింది.ఎండకు నిలవడ్డ...

బైండ్ల సెంద్రయ్య బోనాల పండుగ

సిలక్కొయ్యకు జమిడికె నిశ్శబ్ద సముద్రం వోలే వేలాడుతుంది. గల్వ ముందు పెద్ద గుమ్మి. అందులో రెండు పుట్ల వొడ్లు. బర్రెలు కడుపు నిండా తాగడానికి కుడుతి గోలెం. ఆ పక్కనే వాడుకోవడానికి పెద్ద నీళ్ల గోలెం. సోమలింగం అప్పుడే...

అరణ్యకాండ

అన్ని ఊర్లలో ఉన్నట్టే ఆ ఊర్లో కూడా కొన్ని పుకార్లు ఉన్నాయి. అవి పుకార్లుగానే ఉంటే సమస్య ఉండేది కాదు. ఊరు అడవికి దగ్గర్లో ఉండటంతో మనిషీ ప్రకృతి కలిసి పెరిగారు. ఇంకోవైపు వాగు, తప్పులేమైనా ఉంటే అందులో కడిగేసుకుంటారు కాబోలు...

ఊర్మిళ సిండ్రోమ్‌

శూన్యం… దాన్ని గమనిస్తున్నవాడికి కూడా తనది బతుకో కాదో తెలియనంతంగా కమ్ముకున్న నిశబ్దం. ఇంతలో… అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. కళ్లు, వెలుతురుకు అలవాటుపడుతూనే, చుట్టూ ఉన్న వస్తువులను గుర్తుపట్టడం మొదలుపెట్టాయి. తను మంచం మీద...

బెట్టింగ్

తండ్రి కంటే జానెడు ఎత్తు ఎక్కువ వుండే కొడుకు మీద  ఏ తండ్రి అయినా చెయ్యి చేసుకోగలడా? కోపాన్ని దిగమింగుకోడం తప్ప ఏం జేయగలడు ? యిప్పుడు నీ తండ్రి చేస్తుండేది కూడా అదేరా నాయనా! ఎన్ని ఆశలతో నిన్ను చదివిస్తున్నాంరా … మా...

ఎ మేటరాఫ్ లిటిల్ డిఫరెన్స్

అన్నపూర్ణమ్మ చెరువుకి వస్తుంటే ఊరు ఊరంతా ఒక పారవశ్యానికి లోనవుతుంది. పచ్చటి మేలిమి బంగారు ఛాయ. అయిదున్నర అడుగుల పొడవు. కళ్లు పెద్దవి కాని స్వేచ్ఛగా నవ్వగలిగితే చిన్నవవుతాయి. దానితో ముఖమంతా ఒక అందం అలముకుంటుంది. ‘ఏంటా...

గుర్తింపు

“ఇవాళ, మన జూనియర్ కాలేజీ వాట్సప్ గ్రూపులో, ఒక వీడియో చూశాను” అన్నాడు సులేమాన్‌, తన స్నేహితుడిని ఆ సాయంత్రం కలిసినప్పుడు. “అదేంటో చెప్పమని మళ్ళీ వేరే, అడగాలా?” అనడిగాడు చలపతి. “కాదులే! ఉపోద్ఘాతంగా అలా అన్నాను. ఆ...

1960లలో ఓ గ్రామం

రాత్రి తొమ్మిదయింది.  భోజనం ముగించుకుని, త్రేన్చుతూ ఓ చుట్ట వెలిగించి, మోతాదు తాతబ్బాయి విసనకర్రతో విసురుతుండగా హరికేన్ లాంతరు వెలుగులో వీధరుగు మీద పడక్కుర్చీలో సుఖంగా ఆసీనుడయ్యాడు కరణం కావరాజు.  అక్కడే రోడ్డు...

లతకడా(బట్టలు) 

ఇంటి ముందు, ఇట్కల పైన కూసున్నరు అత్తా కోడళ్ళు,ఇద్దరి తలకాయలు మెరుస్తున్నయి, ఒకర్ది మసిలాగా ఇంకొకర్ది భూరే (మట్టి బంగారు)రంగులాగా మెరుస్తున్నయి. వారికి కొంత దూరంల,ఇంటికి ముందే చిమకోళ్లు తిరుగుతున్నయి. వాటికి ఎన్కలా నెమలి...