కధలు

ఆట ముగిసాక ………

“కలిశావా ?” “కలిశాను ” ” ఎందుకు కలిశావు ?” “ఎందుకు కలియకూడదు?” “అతను   నీకు చేసిన అన్యాయం మరచి పోయావా ?” ”  దాన్ని నేనెప్పుడో మరచిపోయాను . అయినా ఎప్పుడో ...

సముద్రమంత ప్రశాంతత

“బిందూ, గేటు దగ్గరెవరో నిలబడ్డారు. ఒక రెండు రూపాయలు ఇచ్చి పంపించు” అని అమ్మ చెప్పిన మాటలు వినగానే తలకున్న హెడ్‌‌సెట్ తీసి ల్యాప్‌టాప్ పక్కన పెట్టి గుమ్మం దాకా వెళ్ళి బయటి గేటు వైపు చూసింది బిందు. అయితే గేటు దగ్గరున్న...

వెదుకులాట

ఈ సమస్య ఎలా తీరుతుంది! అని బాగా ఆలోచిస్తే శాంత కి గుర్తొచ్చిన పేరు సుశీలమ్మ. ఆ పేరు తలచుకోగానే ఎక్కడో చిన్న జంకు. తన కన్నా చాలా పెద్దావిడే. ఏళ్లుగా చూస్తునే ఉన్నా ఆమెతో పెద్దగా మాట్లాడింది లేదు. నల్లగా జీవంలేని ముఖం...

పిచ్చి కృష్ణమూర్తి

(ఈ కథ 1956 ప్రాంతాల్లో భిలాయి ఉక్కు కర్మాగారం నిర్మాణదశలో నిజంగా జరిగిన కొన్ని సంఘటనలకు  కొంత కల్పన జోడించి  కీ.శే. శ్రీ రావి శ్రీ కృష్ణమూర్తిగారు  వ్రాసిన అముద్రిత కథ.)  విజయనగరంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి...

చింతల పొంత

పులే. కాకపోతే చలి పులి. నేను మా ఆవిడ్ని దుప్పటల్లె కప్పుకోవడం చూసి సిగ్గే పడిందో చేవే జచ్చిందో గాని వెనక్కితగ్గి బుద్దిగా మర్యాదగా చేతులు కట్టుకొని నిలబడిపోయింది. నాకయితే అమ్మ గుండెల్లో నిద్రపోతున్నట్టే వుంది. నా పసితనం...

రమ సంగతి?

అయిదు దాటింది. ఒకసారి ఒళ్ళు విరుచుకుని, చట్టాల్ని వదిలించుకుని ఆఫీస్ లోంచి బయట పడ్డాడు ప్రసాద రావు. స్కూటర్ తీసుకుని రోడ్డు మీదకి రాబోతు, ఆగి నుంచున్నాడు అతను. కొంచెం ఎడంగా వున్న కిళ్ళీ కొట్టు దగ్గర సిగరెట్టు...

ఖుర్బానీ

”బాషా భాయ్ దుకాన్‌కెళ్లి  కోడి మాంసం ప‌ట్రా…” చీర కొంగులో ముడేసుకున్న మూడు ప‌ది రూపాయ‌ల కాగితాల్ని నా చేతిలో పెడుతూ అంది అమ్మీ. కోడిమాంసం అన‌గానే… నాకు ప్రాణం లేచొచ్చింది. ఇంట్లో కోడి కూర వండితే...

ఆన్నీ

ఆ పాప పెరట్లో ఆడుకుంటోంది. “చూడు, నీ కోసం ఏం చేశానో,” అంటూ గుప్పిట విప్పి చూపించింది. వేళ్లకి తొడుక్కునే ఫింగర్ పపెట్. ఫెల్ట్ గుడ్డ ముక్కలతో ముచ్చటగా కుట్టబడ్డ నల్ల మచ్చల తెల్లావు బొమ్మ. “వీడి పేరు మిస్టర్...

మనిషి…అని పిలవనా?

ఆఫీసులో డెస్క్ దగ్గర కూర్చుని ఉంది నిత్య. కుర్చీలో ఒక కాలు మడిచి, రెండో కాలు కింద కార్పెట్ మీద ఆన్చి మేనేజర్ పంపిన ఇమెయిల్ ని చూస్తూ ఆరీ ఆరని జుట్టుని ఎడమ చేతి వేళ్ళతో విడదీస్తోంది. ‘ఇంటి నుండి బయలుదేరేప్పుడు చెప్పింది...

చింత చిగురు

“చింతాకు, పుల్ల కూర, తిందువు రారా బావమరిదీ …”అంటూ  రోడ్డు ప్రక్కనున్న  చింత చెట్ల కింద కబడ్డీ ఆట  ఆడుకుంటున్నారు మగ పిలకాయలు. చింత కాయలు తింటూ కబడ్డీ చూస్తున్నారు ఆడ పిలకాయలు. *               భారతక్క సంవత్సరమంతా...

@18

ఇంట్లో అందరూ నా మీద యుద్ధం ప్రకటించారు. ఇంట్లో అమ్మా, శ్రీమతీ, కొడుకూ, బహుశా కూతురూ అంతా ఒకవైపు… నేనొక్కడినీ ఒకవైపు. భేరీలు మోగలేదు, కేతనాలు ఎగరలేదు… ఖడ్గాలు తాడించలేదు… విల్లులు ఎక్కుపెట్టలేదు…...

అన్నా… వేగుచుక్కై వెలుగు

వేప, చింత చెట్లపై అప్పటివరకూ సందడి చేసిన పక్షులు ఆహారాన్వేషణలో పయనమై వెళ్లిపోయాయి పశువులు అంబా… అంబా… అరుపులతో చేలలోకి, పచ్చిక బయళ్ళలోకి బయలుదేరుతున్నాయి. అప్పుడు, కోక్కొరొక్కో… కొక్కొరొక్కో… తెల్లవారింది...

ఎండమావి!

వాడి జ్ఞాపకాలు నన్నొదలవు, వాడో నేనో,  పోతే  తప్ప. ఈ మధ్య నాలో కొత్త భయం మొదలయ్యింది,  వాడు నన్ను జన్మ జన్మలకి ఇలా సతాయిస్తాడేమో అని. అందుకే నేను ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి కూతురుగా, ఒక మంచి కోడలుగా, చాలా...

వూండెడ్ సోల్

నన్ను రెక్కలు   పట్టుకుని బలవంతంగా  తీస్కెళుతున్నారు. నేను రాను అని ఎంత మొండికేస్తున్నా ఆగడం లేదు. నన్ను వదలడం లేదు. జ్యోతి ఆంటీ అడ్డం వచ్చారు. ‘ఏంటి పిల్లను   చంపేస్తారా..? ఇష్టం లేదంటుందిగా, ఎందుకు తీసుకెళ్తున్నారు’...

నాన్న!

ఆ పేరే నాకెంతో ఇష్టం ! ఆయన వైపు చూస్తే చాలు,ఆరాధన కలుగుతుంది.ఆయన ఏ పని చేస్తున్నా,ఎటు తిరుగుతున్నా, ఇంట్లో ఉన్నంత సేపూ మనసు సంతోషంతో గంతులు వేస్తుంది. నేను మరీ చిన్నగా ఉన్నప్పుడు చుట్టుకు చుట్టుకు తిరుగుతుంటే...