వెళ్ళిపోతుందని ఎప్పటినుంచో తెలుసు. వేరే ఊరు నుంచి పని మీద వచ్చిన వాళ్ళు ఇక్కడెలా ఉండిపోతారు?
కధలు
అ చంచల
వాడి గురించి ఊరందరికి తెలుసు. ఏం తెలుసు అంటే… కొందరు ‘పిచ్చివాడు’ అంటారు. మరికొందరు ‘అయ్యో! వెర్రిబాగులోడు’ అంటారు. ఇంకొందరు ‘వాడి జోలి మనకెందుకులే!’ అనుకుంటారు. కానీ వాడు మాత్రం ఎవ్వరినీ పట్టించుకోడు. ‘నా లోకం...
ఒక బీభత్సుని ప్రేమకథ
‘‘అత్యాచారంలో తప్పేముంది’’ అన్నాడు ఆనంద్. ‘‘మగపుట్టుక పుట్టాక వీలుంటే అత్యాచారం చేయకుండా వుంటాడా ఎవడైనా’’. ఆనంద్ యిలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం కొత్తేమీ కాదు. నేను అలవాటు పడిపోయాను. అదీకాక ఆనంద్ క్రిమినల్...
పిడిచిన పుణ్యం
ఏంటే కడుపులో ఇలా తిప్పుతోందీ??!! అని వంటింటి వరకూ ఓ కేకేసిన లీలామృతాన్కి వాళ్ళావిడ ” ఆ టీ.వీ వాళ్ళు ఒకే వార్తని చాలా సార్లు చెప్పి, చెప్పీ, తిప్పి, తిప్పీ చూయిస్తూంటం వల్ల మీకలా అవ్తోంది గానీ నా నల్లగారం వల్ల...
ఊబి
సన్నగా నొప్పి. అందుకే అనుకుంటా మెళుకువ వస్త. కదపడానికి లేకుండా ఒక కాలికి ఒక చేతికి సిమెంట్ పట్టీలు. అవును, నిన్ననే కదా ఆపరేషన్ చేసింది. సెడెటివ్స్ , పెయిన్ కిల్లర్స్ ఇచ్చినంత వరకూ బరువు తప్ప నొప్పి తెలియలేదు. మొన్న...
ఆఖరి శిశిరం
ఏదో గుర్తొచ్చినట్లుగా ఉంటుంది.అదేంటో పూర్తిగా తెలిసిరాదు.ఎప్పటివో,ఏవో జ్ఞాపకాలు అన్నీ కలగపులగమై ఏఒక్కటి స్పష్టంగా అర్థం కాదు. రోజులన్నీ ఒకేలాగ నడుస్తున్నాయి.అప్పట్లో ఫ్రాక్ లు వేసుకు తిరిగిన పిల్లలు.చీరలు కట్టేంత...
తలపుల తలుపు
విశ్వనాథ్ ఆ రోజు ఒక శుభలేఖ అందుకున్నాడు. అది అతని ప్రాణ మిత్రుడు కనకాచారి కూతురి పెళ్లి శుభలేఖ. దాంతో పాటు ఒక లేఖలో అతను తప్పక పెళ్ళికి రావాలని, వస్తే అతనికో ‘సర్ ప్రైస్’ ఉంటుందని కనకాచారి ఊరించాడు. ఇద్దరు మిత్రుల మధ్య...
కల సంపూర్ణమయింది!
తెరచిన పుస్తకంలా పచ్చని వనం. దూరంగా ఎక్కడో పక్షుల కుహుకుహు గానం. దారంటూ లేకపోయినా ఎగిరే సీతాకోకచిలుకల వెంబడి దారి చేసుకుంటూ గానాన్ని వెతుకుతూ ఒంటరిగా సాగిపోతున్నా. ఒంటరితనమనే ఫీల్ లేదు ఎక్కడా. సీతాకోకల వెంబడి పరిగెడుతూ...
అదే నీవు అదే నేను
ఆఫీసులో ల్యాండ్లైన్ మోగింది యధాలాపంగా ఎత్తి ,”హలో !జానకి సిమెంట్స్!” అన్నాను. “యా! నా పేరూ జానకే!కానీ నన్ను ఎవరో జానకీ, నా జానూ…అనేవారు.” అట్నుంచి గలగల నవ్వు. చెయ్యి బిగుసుకుపోయి,స్వరం ఆగిపోయి, ప్రాణం అత్యంత...
మోహరాత్రి
మధుర మీద మూగిన మబ్బులు ఎటూ తేల్చకుండా ఉన్నాయి . ఆరుబయటి అరుగు పైన నిదర తీయచ్చో లేదో కేసన్న కు బోధపడటం లేదు. లోపలి రణగొణధ్వని నిలవనీయటం లేదు. పోనీ కాస్త కాలు సాగించి సత్రం దాకా పోతే ? దారి గుర్తున్నట్లు లేదే.. విస్సన్న...
ఫలసిద్ధి
“మనవి ఆలకించరాదటే” అని జే.కే అందుకోగానే ఆడిటోరియమ్ అంతా ఒక్క సారిగా గట్టి చెప్పట్లతో నిండి పోయింది. “మనవి ఆలకించరాదటే …. మర్మమెల్ల తెల్పెదనే మనసా” అంటూ ఎంతో తాదాత్మికంతో జే.కే పాడుతోంటే అతనితో పాటు సమీర్ గిటార్...
న్యూ లెన్స్ లోంచి .. అడవి
నడుస్తున్న వాడల్లా ఎదురుగా కన్పిస్తున్న దృశ్యాన్ని కళ్లప్పగించి చూస్తూ అలా కొద్దీ క్షణాలు నిలబడిపోయాడు సామ్రాట్. ఆశ్చర్యంలోంచి తేరుకునే సరికి అతని మనసులోని కోరిక ఉవ్వెత్తున ఎగిసి వచ్చి ముందు నిల్చుంది. ఇది కలా నిజమా...
హాల్ట్ పాయింట్
"నా ప్రేమ మీకే అర్థం కాలేదు. ఇక పాపకి అర్థమవుతుందా? అర్థం చేసుకుని నా దగ్గర ఉంటుందా?"
శిశిర
రాన్రానూ శిశిర నాకు శత్రువో, మిత్రురాలో అర్థం అయ్యేది కాదు.
అత్తగారి అబద్దం
ఆరోజు సాయంత్రం ప్రీతమ్ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఏదో కొత్తదనం కనిపించింది. ఇల్లంతా బాగా సర్దినట్టు, ఎప్పుడూ చెల్లా చెదురుగా పడి ఉండే వస్తువులు అమర్చినట్టు కనిపించాయి. అదనపు మంచం మీద పడేసి ఉండే ఉతికిన బట్టలూ కనిపించలేదు...
ఓ చలి సాయంత్రపు వేళ
మధ్యాహ్నం నుంచి చినుకు చినుకుగా వర్షం. ఏడింటికే దట్టంగా చీకటి పరచుకుంది. నీటిలో ముంచి తీసినట్లుగా మసక మసకగా దీపాల కాంతి. భార్య పోయిన దగ్గర నుంచి శ్రీధర్ కి ఒంటరితనానికీ, చీకటికీ తేడా పోల్చుకోలేకుండా ఉంది. రాత్రి...
సగం పక్షి
పక్షి నన్నెందుకు పిలుస్తోంది? లేదు పక్షి పిలవటం లేదు. నాకలా అనిపిస్తోంది. నాలోనే పక్షి వుందేమో. అదే మాట్లాడుతోందేమో.
వరాళి
ఇన్నేళ్ళ నుంచీ నాకోసం చేతులు చాచుకొని, చాచుకొని అలసిపోయినట్టు ఉంది ఆ ఇల్లు.