నాకు కులం, మతం లేదు, ఏ సమూహాలపైన మీరు ఇప్పుడు దాడి చేస్తున్నారో, ఆ సమూహాలను తరలి వెళ్లేలా చేసింది నేనే.
కధలు
ఆ ఒక్కటి
అలాగే మూసి వుంచిన కళ్ళ ముందు ఆనాటి మా పాఠశాల, గ్రంథాలయం వచ్చి నిలిచాయి.
లాక్ డౌన్
ఆ చిన్ని ప్రాణాన్ని చూడగానే, చావాలన్న ఆలోచన నీరు కారిపోయింది. కూతురి పట్ల ఉన్న ప్రేమ గెలిచింది.
‘ప్యార్ కరో’నా!
'ఒకవేళ మనలో కరోనా వైరస్ చేరినా అది తేలే లోగా మనం ఇంకేం ఆలోచించకుండా బతికేద్దాం యాసిన్! '
డియర్…లెక్సా!
ఆమె జ్ఞాపకాలతో మదిలో నిండిన చీకట్లు…గది నిండా కూడా వ్యాపించాయి. ఒక్కసారైనా కాల్ లిఫ్ట్ చెయ్యకపోదా అన్న ఆశతో మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉన్నాడతను,ఆమె మధుర స్వరంలోంచి ‘హలో..’ అనే పదం వినడానికి ఒంట్లోని...
కాలింగ్… సప్తవర్ణం!
కొత్తగా రచయితగా నా రచనల మీద పాఠకుల స్పందన తెలుసుకోవాలన్న కుతూహలం ఉండటం సహజం. చలంనీ, చేహోవ్ నీ చదివి కథలు రాసేందుకు రెడీ అయ్యాను, కానీ ఇక్కడ పాఠక లోకం స్పందించలేదు. “బహుశా తీరిక లేదేమో” మొక్కజొన్న తింటూ నిశి...
మంచినీళ్లది ఏమతం?
“మీ కులపోళ్లింట్లో మేము నీళ్లు తాక్కూడదంట. మా మామ్మ ఊర్కోదు” అంది పుష్ప.
రంజాన్ బీ దు:ఖం
గొడ్లోచ్చే వేళ్ళ,కన్నతల్లి పేగుతెగిన గాయం జ్ఞాపకాలు మనసు తూర్పార పడుతుంటే గలమలో కూర్చొని శోక ముద్రలో విలపిస్తు౦టది.ఇండ్లు చేరుతున్న పశువులు బాటెంట పోతూ ఆ తల్లి వైపు జాలిగా చూస్తూ దుఃఖ భాష అర్దమై భారంగా కదిలి పోతుంటాయ్...
నిశ్శబ్దం – శబ్దం
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి వానప్రస్థాశ్రమ ధర్మాన్ని పాటించడానికై అడవులకు వెళ్లిపోయారు. ధర్మరాజు పాలనలో రాజ్యం సస్యశ్యామలంగా ఉంది. భీముడు, అర్జునుడు...
ఆ ఒక్క రోజు….
అమ్మ అడగకనే పంచిన ప్రేమేనా? నే కోరుకున్న కఠినత్వం మాత్రం చూడొద్దూ.
సిలకం డబ్బా
వేరే మనిషితో పెళ్లి అనగానే నాగరత్నంకి ఊపిరాడలేదు.
ఉర్వి
1 అగ్ని నిట్టూరుస్తున్న గ్రీష్మసముద్రం. తళతళ మెరుస్తూ ఎగిసిపడుతూ ఎండ అలలు భూమిని ముంచెత్తుతున్నాయి. భూమ్యాకాశాలు తల్లడిల్లిపోతున్న వేసవి ఉప్పెన లోకం తెల్లగా ఊహించుకుపోతోంది. సరస్సుల నీలి చర్మాలు ఎండి, అంటుకుని...
వానప్రస్థ – The Northern Winds
"నేను సంతోషంగా ఉన్నానా అంటే ఉన్నాను. కానీ ఏదో తెలియని వెలితి.."
మగనాలిమెట్ట!
‘తను చేస్తున్న పని సరైనదే. ఇది తప్పనిచ్చి తనకు మరో దారెక్కడిది.’ అదేపనిగా అనుకుంటోంది సీకరి. ‘తప్పదు. తప్పదు. ఇప్పటికే ఆలస్యమైంది. మరి నోరుమూసుకుని కూర్చోవడం కుదరదు.’ ఇలా కూడా ఒకసారికి పలుమార్లు తలపోస్తోంది. అది...
సూరేగ్యానం
ఒరేయ్ ఈ టీవీ లు ఫోన్లు వచ్చిసీమ సిటిక్కు మన్న దేశమంతా గబ్బయ్ పోతా ఉంది.
మంచుతడి రాత్రులు
ఆమె తాను పోగొట్టుకున్న యవ్వనపు రోజుల్ని నాలో వెతుక్కుంటున్నదని ఆ ఊరి నుండి వచ్చాకే బోధ పడింది.
దొంగ
కులాసాగా పడక కుర్చీలో కూచుని ఉన్న మామ్మకి ఇంతలో ఏ కష్టం వచ్చింది?!
గడ్డి బొగ్గులు
ఏ ఉపద్రవాన్ని తప్పించుకోవడానికి.. ఇంత నాటకమూ రక్తికట్టించాడో.. అది మాత్రం తప్పలేదు.