హఠాత్తుగా నువ్వొచ్చావు
సంచిలో కాస్త వెలుగును మోసుకొచ్చి
కానుక చేసావు
పాత కలలను మంత్రించి చల్లావు
మోహపరచావు
మైమరపించావుఇన్నాళ్ళూ ఏమైపోయావని
నేనడగలేదు
నేనేం చేసానని
నువ్వూ ప్రశ్నించలేదుచేజారిపోయిన జీవితాన్ని తడుముకోవడం
మళ్ళీ తుపానులలో తడిసిపోవడం
అనవసరమనుకున్నాం
అక్కర్లేదనుకున్నాంచెదలు తిన్న పుటలను పక్కకు పెట్టి
అల్లరి అలలై
ఎగసిపడ్డాం
రంగులను చల్లుకుంటూ
సీతాకోకలై ఎగిరిపడ్డాంనేటికీ
నీలో నాలో సజీవమై
అదే నది
లోలోపల నిశ్శబ్దంలోంచి
పూలు పూస్తూ
అదే హృదిబ్రతుకు చీకటిలో
మసిబారిన వాటిని
తుడిచి శుభ్రపరచి
గుండెలకు
ప్రేమగా హత్తుకుని మురిసిపోయాంచాలా రోజుల తరువాత
జ్ఞాపకాలలోకి కాసేపు అంతర్ధానమైపోయి
దుఃఖాలను ఆరబెట్టుకుంటూ
విడిపోయిన ముక్కలను అతుక్కుంటూ
నువ్వూ నేనూ*
4 comments
You may also like
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.
పాఠకుల అభిప్రాయాలు
D.Subrahmanyam on నౌకారంగం నేర్పిన చరిత్ర పాఠం"ఈ సంఘటనను కథలంటే చెవికోసుకొనే మిత్రుడు సురాకి టూకీగా చెప్పాను. అతడు...
chelamallu giriprasad on రాయలసీమలో ప్రతిధ్వనించిన ప్రపంచీకరణచక్కని పరిచయం ప్రపంచీకరణ సమయంలో వచ్చిన కథల గురించి
గిరి ప్రసాద్ చెలమల్లు on మన సాహిత్య విమర్శలో నిజంగా విమర్శ ఎంత?!రచయిత తో ఏకీభవిస్తున్నాను. సాహిత్య విమర్శ నేడు లేదు.
D.Subrahmanyam on తనదైన ముద్ర వేసిన తెలుగువాడుడాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావు గారిని మొదటి సారి ఆంధ్రా ఎడ్యుకేషన్ సంస్థ...
చిట్టత్తూరు మునిగోపాల్ on ఆదివాసీ చూపులోంచి భారతం కథచాలా కొత్త కోణం. గిరిజనుల జీవితాన్ని, మైదాన ప్రాంత దోపిడీని పురాణపాత్ర...
మద్దికుంట లక్ష్మణ్, సిరిసిల్ల. on ఫిత్రత్మతాల పేర దైవం మనుషులను మూఢత్వం లోకి నెట్టి మూర్ఖులను తయారు...
సయ్యద్ ఖుర్షీద్ on ఫిత్రత్మత స్వేచ్ఛకు ముప్పుగా మారుతున్న ప్రచారకర్తల తీరును హృదయంగా వివరించిన కథ....
Desaraju on మనిషి నిర్మలం, మనసు ఉద్యమం!నిర్మలానందగారు నాకు విశాఖలో పరిచయం. నా తొలినాటి రచనలు ప్రజాసాహితిలో ప్రచురించారు....
చిట్టత్తూరు మునిగోపాల్ on వెంకట్ మంత్రిప్రగడ కవితలు మూడునన్ను నేను వెదక్కుంటున్న భావన, ఈ కవితలు చదువుతుంటే... అదేమిటో!
Balaji Pothula on వెంకట్ మంత్రిప్రగడ కవితలు మూడు"మేము మిగిలే మార్గాన్ని గుర్తిస్తాము" ఇక్కడ "మేము" సరైనదేనా? లేక "మనం"...
SRIRAM M on ఎదురు చూసిన దారి ఎదురైతే…లోతైన అనుభూతులను అక్షరాలలో పెట్టడం చాలా శ్రమతో కూడిన విషయం కదండీ!...
చల్లా రామ ఫణి on కార్తీకం….. నెమలీక వంటి జ్ఞాపకంఅద్భుతంగా అక్షరబద్ధం చేశావు అగ్రహారం విశాల హృదయాన్ని, నువ్వు ఆనందించిన ఆ...
Sudha Rani on సూర్యాయణంచక్కని అభివ్యక్తీకరణతో కూడిన రెండు కవితలు అద్భుతంగా ఉన్నాయి వంశీ. పడమర..సూర్యుడి...
Bapujee Kanuru on మనిషి నిర్మలం, మనసు ఉద్యమం!నిర్మలానంద్ గారి గురించి చాలా చక్కగా వివరించారు. శీలా సుభద్రా దేవి...
B. Hari Venkata Ramana on ఆదివాసీ చూపులోంచి భారతం కథకొత్త ఆలోచనలతో పాటు, ఆధునిక దృక్పథం అవసరం. సమిష్టి విలువలు కూలిపోతున్న...
chelamallu giriprasad on కవిత్వం ఒక ఆత్మీయ ఆలింగనంకవి యాకూబ్ గారి పయనం లో ఒడిదుడుకులు నుండి నేటి ప్రస్థానం...
శ్యామల కల్లూరి on కవిత్వం ఒక ఆత్మీయ ఆలింగనంశిలాలోలిత మీ సహచరి అని తెలియదు. మీ కవితలు పుస్తకాలుగా నా...
N Vijaya Raghava Reddy on ప్రతి రోజూ పండగే!ఈ రచన ఆనాటి రేడియో ప్రసారాల స్వర్ణయుగాన్ని, ముఖ్యంగా కర్నాటక సంగీతం...
యామిని కృష్ణ బండ్లమూడి on ఆదివాసీ చూపులోంచి భారతం కథVery good analysis by Venkat garu And thought provoking...
D.Subrahmanymam on వాళ్ళు ఈ యుగపు ప్రశ్నలు!చాలా బాగా రాశారు శ్రీరాములు గారు. మనువాద సిద్ధాతం తో పెనవేసుకు...








బావుంది పద్మావతి గారు
Thank you Phani Madhavi garu
సూపర్ 👌👌👌👌👌💐💐💐💐💐💐
Thank you Sir