I bleed, i bleed, I bleed, and only until I do, YOU will be.

FEATURED POET: Saranya Francis

Saranya Francis is a multilingual poet with published poems in English, Hindi and Tamil. She is a social activist, freelance life skills and language trainer. She has to her credit two anthologies of poetry titled Ambedo and Being Purple. Her poetry is featured in reputed anthologies such as Amaravati Poetic Prism, Metverse Muse and Efflorescence. She is the recipient of the Bharat Award for Literature (2018), Rabindranath Tagore Award (2017), and National Chanting Bards Award (2017). Saranya is the Secretary of ZAV Foundation, an NGO working for the cause of education and women empowerment. She has recently been conferred the Star Ambassador of World Poetry award at The World Poetry Conference 2019.

Here are two of her poems in English-

 

I BLEED

Don’t you see how I could, if I choose to, put an end to this bloodshed that repeats itself month on month and lasts for three, five, seven sometimes even nine days?

But I don’t, out of sheer respect for the laws of nature and my choice to endure what ought to be… I Bleed

Don’t you see, despite the scars, the blood, the rashes that gnaw at my tenders and the horrible pain that devours my gut, I smile and do what has to be done… I Bleed

You see, you nod, you feign empathy but continue to dare call me impure and troll my menses, force me to refer to them subtly as days, the curse, monthlies, being on the rag, time, flowers, visitors, monkey’s mouth leaks, chums?, moontime, crimson tide, aunt flow, shark week, lady business, red wedding, riding the cotton pony… Oh endless names, what cacophony!

 

I Bleed…

Don’t you see? these periods if anything are commas, they pause to continue in their reverie unmindful of what I’m made to forgo in the name of purity, adding heaps of thoughtless lip service to an eco-insensitive soak pad industry

 

I bleed…

Don’t you see, it is only because I bleed that life runs in the veins of your teeming lands, don’t you see it is this crimson, brown, red, maroon, pale pink, mauve madness that is the very premise of your blue blooded moral stand?

I bleed…

Don’t you see it is these whimsical, erratic, multi-hued smears that ensure life’s potency? Don’t you see, that it is this very undesirable discard of my womb that gives meaning to desire and ecstasy?

Don’t you see, that unless I bleed there’s no life, no heritage, no continuity…

Don’t you see that what you call impure is in fact what validates your sanctum’s sanctity…

 

I bleed, i bleed, I bleed, and only until I do, YOU will be.

 

SOMEDAY

 

And someday, when all this fussing is over, you’ll see

that jasmines and jaguars are made of the same elements of matter

and the blood that flows in the veins of the hunter

is ruled by the same laws of flowing and bleeding as the hunted;

and both will one day become the medium for more life – just like you and I.

 

 

Someday, when this jostling for space and power will cease to please

your senses meant for something higher,

you’ll know that we’re all headed to the same threshold

of the same sky-dweller to rest – you and I.

 

Someday, when the rainbow dissolves all its colours

and decides to go back to the core of the spectrum,

you’ll see it is the same white emptiness that holds

all fulfilment within;

and it would receive these illusions of otherness

and we’ll laugh at our ideas of duality – you and I.

 

Someday, when hierarchies stop amusing

the one who suspends the ladder

from that unknown beam,

and the wood comes crumbling down to form

a heap, a pyre, that engulfs in its fire all hatred forever;

we’ll see that Love is the very beam

and the ground from which springs the tree of life – you and I.

 

Someday, when borders drawn by lie makers

are swallowed by the great leveller’s mighty tears,

and a few tears escape the deluge and repaint,

a borderless map, you’ll see…

we’re children of those happy tears that wipe borders – you and I.

 

But, until then,

oblivious that this ‘Someday’ is the only truth there is,

we will continue to believe in the myth of the binaries

and remain untouched by the hope of the ‘someday’ – you and I.

 

Here is the transcreation of the above by Cv Suresh

SOMEDAY

 ఏదో ఒక రోజు 

అనుసృజన :  సి.వి.సురేష్, అడ్వకేట్

 

 

ఏదో ఒకరోజు

ఈ తతంగమంతా ముగిసాక,

మల్లెలు, చిరుతలు కూడా

ఒకే మూల పదార్థ౦ నుండి వచ్చాయని తెలుసుకుంటావు.

వేటగాడి నరాల్లో ప్రవహించే రక్తమూ…

వేటాడిన జంతువుల నుండి ఎగిసిపడే నెత్తురూ ….

ఈ రెండిటినీ ఒకే న్యాయం నిర్దేశిస్తుంది.

అంతేకాదు, అవి రెండూ ఏదో ఒక రోజు

జీవితానికి మరింత మూలకం అవుతాయి….మనిద్దరి లాగా!

..

ఏదో ఒకరోజు,

అధికారాలూ… స్థానాల కోసం జరిగే త్రోక్కిసలాటతో …

మహోన్నత ఆశయం కోసం చేసే నీ ఆలోచనలు

పూర్తిగా ముగుస్తాయి.

అంతే కాదు, మనమంతా,మత్తులో జోగుతున్న

వారి దిశగా కదిలి …

అక్కడే నీవూ నేనూ సేద తీరుతాము

ఒకానొక రోజు,

ఆ సింగిడి రంగులన్నీ కోల్పోయి

తన వర్ణమూలాల్లోకి పోవాలని  నిశ్చయించినప్పుడు

అప్పుడు చూస్తావు,

మనలోని అన్ని ఆకాంక్షలను

అదిమి పట్టిన  ఖాళీ తెల్లదనమూ,  అదీ ఇదీ ఒకటే  అని;

అది భిన్నత్వం లోని భ్రమల్ని కూడా స్వీకరిస్తుంది

అప్పుడు మనమంతా మన ద్వంద ఆలోచనల

పట్ల నవ్వుకుంటాము ….నీవూ నేనూ కూడా.!!

..

ఏ రోజైతే,

ఆధిపత్యాలు ఆ నిచ్చెనే వ్రేలాడ తీసే వాడిని

వినోదాత్మకంగా చూడటం మానేస్తాయో ..

అప్పుడు, ఒక  అపరిచిత వెలుగుకిరణం నుండి

కలప ముక్కలు ముక్కలుగా జారి

ఒక కుప్ప లాగానో,

ఒక చితిమంటగానో  ఏర్పడి, వాటి మంటల్లో

శాశ్వత ద్వేషం కుప్పకూలుతుంది

అదే ప్రేమనీ, అదే గొప్ప ప్రకశావంతమనీ

మనమందరం చూస్తాం.

జీవితవృక్షాన్ని వసంతం తో నింపే భూమి…!నీవూ నేనూ..!

ఏదో ఒక రోజు,

అబద్దాలు సృష్టించే వారు  గీసిన సరిహద్దుల్ని

పెద్దహోదాగల వారి గొప్ప కన్నీళ్లు మింగేస్తాయి

మరియు, లేని కన్నీళ్లు

నీవు చూస్తున్న సరిహద్దులు లేని చిత్రపటాన్ని

వరద నుండి తప్పించి, మరోమారు రంగులద్దుతాయి.!

మనమంతా, ఆ సరిహద్దులను చెరిపేసే

ఆనందభాష్పాల పసిపిల్లలం.

..

కానీ, అప్పటివరకు

మరిచిపోయింది ఏమంటే,

ఈ “ఏదో ఒక రోజు” అనేదే ఖచ్చితమైన నిజం

‘జంట’ అనే మిధ్యపై నమ్మకాన్ని

మనం కొనసాగిస్తాం

“ఏదో ఒకరోజు” అనే నమ్మకాన్ని

తగలకుండా ఉండిపోదాం ….నీవూ నేనూ..!

*

Srinivas Vasudev/CV Suresh

22 comments

Leave a Reply to సి.వి.సురేష్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • 👌👌 not able to talk.. Some day n I bleed… Both are fantastic.. We have to inhale them to our nerves to feel..

  • ““ఏదో ఒకరోజు” అనే నమ్మకాన్ని

    తగలకుండా ఉండిపోదాం ….నీవూ నేనూ..!” ఓ కొన్ని మంచి వాక్యాలని గొప్పగా అనువదించి పాఠకులకి అందించారు. ధన్యవాదాలు సురేష్

  • గొప్ప అనువాదాన్ని చదివాను సర్…థాంక్యూ..
    చాలా సేపు ఆ పోయంలో భావాన్ని అర్థం చేసుకుంటూ ఉండిపోవాలి అనిపించింది..
    అనువాదం పోయెమ్ చదవగానే మొదటగా ఆకట్టుకున్న వాక్యాలు ..
    జీవితవృక్షాన్ని వసంతం తో నింపే భూమి…!నీవూ నేనూ..!
    జంట’ అనే మిధ్యపై నమ్మకాన్ని
    మనం కొనసాగిస్తాం
    “ఏదో ఒకరోజు” అనే నమ్మకాన్ని
    తగలకుండా ఉండిపోదాం ….నీవూ నేనూ..!
    సర్…ఈ భావంలో ఉన్న సంక్లిష్టత అనువాదంలో సరళంగా ఉండడం వల్ల తేలికగా చేరుతోంది..

    సింగిడి రంగులు కోల్పోయి వర్ణ ములాల్లోకి పోవడము..ఆకాంక్షలు వదలి..భిన్నత్వంలో భ్రమల్ని స్వీకరించడం..ద్వంద ఆలోచనల పట్ల స్పృహ…
    నాకైతే ఈ అనుసృజన పూర్తిగా మీదైన పునః సృష్టి అని అనిపిస్తోంది..ప్రతి పదం చాలా సహజంగా వాక్యాల్లో ఒడిగిపోవడం అంటే సామాన్యం కాదు…నుడికారాన్నీ ,కొత్త పద పొలికలనీ తెస్తూనే సరళతను అట్టిపెట్టడం…
    అనువాదంలో ప్రతి పదాన్ని పట్టి పట్టి చూసినారేమో…
    ఎంతో గొప్పగా సరళంగా చేశారు..
    ఒక మాటలో చెప్పాలంటే ప్రతి వాక్యాన్ని విశ్లేషిస్తూ రాయదగిన అనుసృజన మీరు చేసినది..
    మానవ సంబంధాలలో సంఘర్షణలని ,సంవేదనల్ని చిత్రీకరించిన ఈ పోయెమ్ మీరు అనువాదనికి తీసుకోవడం ఒక గొప్ప ఎంపిక..ఎందుకో చాలా నచ్చింది..బహుశా ఆశావహ దృక్పధాన్ని చెబుతుందేమో కదా..ఇప్పటి సంక్లిష్ట జీవనానికి అవసరమైన ప్రేరణ..శరణ్య గారిని పరిచయం చేయడం ..I bleed అనే ఆమె పోయం ఆమె సున్నితత్వాన్ని చెబుతుంటే మరియు someday అనే ఈపోయెమ్ ఆమె రచనా నేర్పుని చూపుతోంది…
    CV సర్, వాసుదేవ్ సర్ మీరిరువురికి హార్ధిక శుభాకాంక్షలు మరియు నమస్సులు….మంచి మంచి కవులను పరిచయం చేస్తూ పాఠనా విస్తృతిని కలిగిస్తున్నందుకు మీకు , అఫ్సర్ సర్ కి సారంగా కి కృతజ్ఞతలు…

    • కరక్ట్ గా విశ్లేషించారు. ఇలాంటి స్పందనలు రచయితనూ అనువాదకులనూ ఉత్సాహపరుస్తాయి. ధన్యవాదాలు మౌనిమ గారు

    • మీ ఆత్మీయ స్పందన అమూల్యం. మీ కామెంట్స్ ఎప్పుడూ ప్రోత్సాహం ఇస్తాయి…

  • లోతైన భావం.కవిపడ్డ వేదనను అలాగే అనుసృజనలో ఒంపేశారు గురూజీ. ఆభావాన్నీ నింపుకున్నారేమో అనుసృజనలా లేదు. మంచి కవిత. అభినందనలు .

  • ఏ రోజైతే,

    ఆధిపత్యాలు ఆ నిచ్చెనే వ్రేలాడ తీసే వాడిని

    వినోదాత్మకంగా చూడటం మానేస్తాయో ..

    అప్పుడు, ఒక అపరిచిత వెలుగుకిరణం నుండి

    కలప ముక్కలు ముక్కలుగా జారి

    ఒక కుప్ప లాగానో,

    ఒక చితిమంటగానో ఏర్పడి, వాటి మంటల్లో

    శాశ్వత ద్వేషం కుప్పకూలుతుంది

    అదే ప్రేమనీ, అదే గొప్ప ప్రకశావంతమనీ

    మనమందరం చూస్తాం.

    జీవితవృక్షాన్ని వసంతం తో నింపే భూమి…!నీవూ నేనూ..!

    wah .. telugu sethaki namassulu

    • భయ్యా….మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు….

  • Very thankful to the team at Saranga for featuring my work here. Vasudev Srinivas ji has been more than generous in considering my work worthy of wider audience for which I am really thankful. My sincere appreciation to Shri. C. V. Suresh for his excellent translation of the poem SOMEDAY. To my readers… I hope my words reach out to you as they reached out to my own inner self

  • మనమంతా ఆ సరిహద్దులను చెరిపేసే ఆనంద భాష్పాల పసిపిల్లలం. ..అపద్దాలు చెప్పేవారు సృష్టించిన సరిహద్దులు👌👌👌పెద్ద పెద్ద పదబంధాలు లేకుండా…అలతి అలతి పదాలతో, ఏ మార్మికత లేకుండా, అనంతమైన సత్యాన్ని కవిత్వం చేశారు..రచయిత్రి కి అంతే అలతి పదాలతో మూల భావం చెడకుండా అనువాదించిన మీకు శుభాభినందనలు💐💐💐💐

    • వేణుగోపాల్ గారు మీకు బోలెడన్ని ధన్యవాదాలు. అవును సురేష్ గారు చేస్తున్న ఈ సాహిత్య సేవ బహుదా శ్లాఘనీయం

  • ఏదో ఒకరోజుఅనే నమ్మకాన్ని తగలకుండా ఉండి పోదాం..నీవు,నేను..👌👌Cv సర్.మీ అనుసృజన!మాకుబాగా నచ్చింది.
    ధన్యవాదాలు..!

  • ఏదో ఒకరోజుఅనే నమ్మకాన్ని తగలకుండా ఉండి పోదాం..నీవు,నేను..👌👌Cv సర్.మీ అనుసృజన!మాకుబాగా నచ్చింది.
    ధన్యవాదాలు..! vasudeva sir&cvsir

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు