Exodus of Tears

To my people who are walking in rows like ants and refugees in the times of Corona..
Exodus.. Exodus..
Exodus of Tears
Sobbing and unceasing
Exodus of sorrows
Exodus.. Exodus..
Exodus of Tears
Hunger and thirst
Steps oozing with blood
Never ending distance
Hunger and thirst
Exodus.. Exodus..
Exodus of Tears
Sobbing and unceasing
Exodus of sorrows
Let they shall be cursed?
Gave birth in the middle of nowhere
Bring back our lives
Let they shall be cursed?
Exodus.. Exodus..
Exodus of Tears
Sobbing and unceasing
Exodus of sorrows
Whose crime is it?
Unknown in the history
Iniquity and impropriety
Whose crime is it?
Exodus.. Exodus..
Exodus of Tears
Sobbing and unceasing
Exodus of sorrows
Salutes to the sisters
Who helped us
Salutes to the brothers
Who has compassion
Salutes, if we reach home..
Salutes, if we reach home..
Salutes, if we reach home..
*
కరోనా కాలంలో చీమల్లా శరణార్థుల్లా
బారులుగా సాగుతున్న నా ప్రజలకు..
వలసలే.. వలసలే..
కన్నీటి.. వలసలే..
వెక్కెక్కి.. సాగుతున్న..
దుక్కపూ వలసలే..
వలసలే.. వలసలే..
కన్నీటి.. వలసలే..
ఆకలి.. దాహము..
నెత్తుటి.. అడుగులూ..
తరగని.. దూరము..
ఆకలి.. దాహము..
వలసలే.. వలసలే..
కన్నీటి.. వలసలే..
వెక్కెక్కి.. సాగుతున్న..
దుక్కపూ వలసలే..
తగలదా.. శాపము..
నడి దారిలో.. ప్రసవము..
తిరిగివ్వరా.. ప్రాణము..
తగలదా.. శాపము..
వలసలే.. వలసలే..
కన్నీటి.. వలసలే..
వెక్కెక్కి.. సాగుతున్న..
దుక్కపూ వలసలే..
ఎవరిదీ.. నేరమూ..
చరితలో.. ఎరుగనీ..
ఘోరమూ.. దారుణం..
ఎవరిదీ.. నేరమూ..
వలసలే.. వలసలే..
కన్నీటి.. వలసలే..
వెక్కెక్కి.. సాగుతున్న..
దుక్కపూ వలసలే..
ఆదుకున్నా.. అక్కలారా..
మనసున్న.. అన్నలారా..
వందనం.. వందనం..
ఇంటికే.. చేరితే.. వందనం..
ఇంటికే.. చేరితే.. వందనం..
ఇంటికే.. చేరితే.. వందనం..
*
https://www.youtube.com/watch?v=pz47v1dVv0w&t=8s

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు