సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
2019 సంచికలుతరంగసంచిక: 1 మే 2019

సమస్తం అట్లా మరణిస్తుంది, కానీ…

విజయ్ కుమార్ ఎస్వీకే
ముందు;
వున్నట్టుండి
రెక్కలు విరిచి
దారుల మాయ చేసి
చూడరెవ్వరు
పలుకవ్వరు
పెదవి చిట్లరు
ముఖమెరుగరు
నేలనంటుకు తిరిగే
పురుగు కల
తొక్కబడుతుంది
తర్వాత;
దేహానికెందుకో
గొడుగు పడుతాను
యిన్కెందుకో
మాట్లాడని కనుగుడ్డు
పరితపిస్తుంది
ఖాళీ
ఖాళీ
ఖాళీ….
చివరకు;
చినుకుల కుప్పల్లాగా
అంటుకునే
కలలు
సమయాలను నెత్తిన మోస్తున్నట్టే
కన్నుల చీకటి
అలల్ని అట్లా గుమ్మరించుకుంటాను
చివరికి ముందు;
తలపు దగ్గర వొక సీతాకోక
రెక్కలు వొదిలి వెళ్ళిపోతుంది
నేను యిల్లు దాటుతాను.
*

విజయ్ కుమార్ ఎస్వీకే

View all posts
రెండు పక్షులు చూపించిన జీవితం
ఎలచ్చన్లొచ్చేసేయ్!

10 comments

Leave a Reply to satyasrinivas Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Thilak says:
    May 1, 2019 at 7:22 pm

    Beautiful images Vijay.

    Reply
    • vijay kumar svk says:
      May 1, 2019 at 7:39 pm

      Tnq bro..! 🙂

      Reply
  • సూఫీ says:
    May 1, 2019 at 8:56 pm

    పెదవి చిట్లరు, పురుగు కల, మాట్లాడని కనుగుడ్డు… విజయ్ నీ కవితల్లో కనిపించే కొన్ని పోలికలు 👌 మాకాలపు అబ్స్ట్రాకర్ 💝💝

    Reply
    • Vijay kumar svk says:
      May 1, 2019 at 10:01 pm

      నరేషు శుక్రియా.. 😊💝

      Reply
  • Sunkara.gopalaiah says:
    May 2, 2019 at 12:37 am

    అలల్ని గుమ్మరించడం బాగుంది

    Reply
    • Vijay kumar svk says:
      May 2, 2019 at 1:59 am

      Tnq sir..! 🙂

      Reply
  • patan Masthan Khananan says:
    May 2, 2019 at 8:01 am

    This young poet Mr. Vijay has his own genre of text in the form of poetry. He is a poet of eye opened and enlightened one who is giving perception to tje reader. Here the agony struggle beauty at last the ultimate saturated point of the emptiness has been discovered by him is incredible. Neglected areas are the.Major tools and images of the structure of the poem. A good poem has given me a enough water for my thrist. Congrats vijay.

    Reply
    • Vijay kumar svk says:
      May 2, 2019 at 8:34 am

      Thanks a lot sir for ur wonderful words on my poetry… 😊

      Reply
  • satyasrinivas says:
    May 9, 2019 at 7:32 am

    Beautiful ,get going

    Reply
    • Vijay kumar svk says:
      May 9, 2019 at 8:52 am

      Tnq so much guru.. 😊

      Reply

You may also like

థాంక్యూ…తాతా…

పెద్దన్న

సనాతనమైనది ఏది ?

శ్రీధర్ నరుకుర్తి

నగరంలో తెల్లారగట్ట

మంత్రి కృష్ణ మోహన్

ఎవరి కథ? ఎవరు చెప్తున్నారు?

అరిపిరాల సత్యప్రసాద్

కథ రాస్తానని అనుకోలేదు

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

కొత్త దారి నిర్మిద్దాం వస్తావా మరీ..

కృష్ణుడు

బోర్హెస్ ‘సాక్షి’ – కథ గురించి ఒక కథ

సుధాకిరణ్
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు

  • శ్రీను మైత్రి on యాభై యేళ్ళ వేకువ పాటచాలా బాగా చెప్పావు సురేష్ 👍🤝.ఆధునికతను అందిపుచ్చుకునే దాంట్లో భాగంగానే అఫిషియల్...
  • hari venkata ramana on ఎవరి కథ? ఎవరు చెప్తున్నారు?చెప్పొచ్చిందేమిటంటే – మనకి తెలిసిందే రాయాలి.Thanks for the good article....
  • hari venkata ramana on ఒంటరి ప్రయాణమే దిద్దు ‘బాట’నేను రాసిన ప్రతి కథ నా అనుభవంలో నుండో ఇతరుల అనుభవం...
  • Vivina Murthy on ఎవరి కథ? ఎవరు చెప్తున్నారు?మంచి వివరణ. పాయింట్ చెప్పిన పద్ధతి బాగుంది.
  • Jilukara Srinivas on రక్తమోడిన పాదాలుWonderful story
  • వారణాసి నాగలక్ష్మి on కథ రాస్తానని అనుకోలేదుఅవును. మీ కథలు లలిత గీతాల్లాగా సువాసన వెదజల్లే పూలతీగల్లాగా ఉంటాయి....
  • Devarakonda Subrahmanyam on కథ రాస్తానని అనుకోలేదువాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారు మొదటి కధ్ ఎలా రాసేరో చక్కగా...
  • Julia Dutta on One big adventureI wept through the story as the content stirred...
  • చిట్ల ప్రేమ్ కుమార్ on పనిలో పుట్టతేనె మనందరి ‘కల్వపిల్ల’ కోమలమంచి విశ్లేషణ మిత్రులిద్దరి అభినందనలు
  • సందీప్ on బహుజన హితాయ-బహుజన సుఖాయ చాలా హృద్యంగా పాఠకులకు రేడియో విషయాలు చెబుతున్నారు!
  • పాయల మురళీకృష్ణ on ఉగ్రవాదంపై ఉరిమిన కవులుమీ పరిశీలన, విశ్లేషణ బాగున్నాయి
  • Ananya Sahithi on చిక్కని పులిTo put it briefly, I loved the story. I...
  • డా.అమృతలత on ఒంటరి ప్రయాణమే దిద్దు ‘బాట’ఒంటరి పోరాటమే మనిషిని 'యోధ'ని చేస్తుంది ! మిమ్మల్ని మీరు అజేయంగా...
  • Vimala on కొత్త దారి నిర్మిద్దాం వస్తావా మరీ..కృష్ణుడు ఎందరి హృదయ వేదన ఇది. ఎందరెందరి జ్ఞాపకాల సందోహమో ఇది....
  • Ruma Chakraborty on One big adventureWhat an intriguing story! Loved reading it! The author...
  • Narahari Rao Bapuram on సాంగ్ ఆఫ్ గొండోలా A must read write up. Very well written. Kudos......
  • Lakshmi Raghava on ఒంటరి ప్రయాణమే దిద్దు ‘బాట’మీ జీవనసరళి ఎందరికో స్పూర్తి 🙏
  • చంద్ర మోహన్ రెడ్డి on బహుజన హితాయ-బహుజన సుఖాయ ఆకాశవాణి నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో ఒక పెద్ద పెట్టె ఉండేది....
  • Snehasudhatripura on కథ రాస్తానని అనుకోలేదుమీ కథలేకాదు వ్యాసాలు కూడ సున్నితంగా పరిమళభరితంగా ఉంటాయి!💐
  • కర్లపాలెం హనుమంతరావు on  ‘కథ’-కథా కమామిషూ  ధన్యవాదాలు 🙏🙏
  • కెక్యూబ్ on ఉగ్రవాదంపై ఉరిమిన కవులుమంచి పరిశీలన
  • Sangishetty Srinivas on బీసీల సాహిత్యం మీద వివక్ష ఎందుకు?!వెలితి ని పూరించాలంటే వెలుగుని ప్రసరించాలి అందరమూ 🙏🏾
  • giri Prasad Chelamallu on బీసీల సాహిత్యం మీద వివక్ష ఎందుకు?!nice
  • Pattipaka Mohan on బీసీల సాహిత్యం మీద వివక్ష ఎందుకు?!గొప్ప పరిశోధన.. అంతకు మించిన ఆవేదన.. అన్న నీ పాదాలకు పదివేల...
  • Dr venkat on బీసీల సాహిత్యం మీద వివక్ష ఎందుకు?!Excellent
  • డా.కె.ఎల్.వి.ప్రసాద్ on బహుజన హితాయ-బహుజన సుఖాయ చాలా ఆసక్తి కరంగా రాస్తున్నారు. ఆకాశవాణీ అంటే ఏమిటో వివరంగా రాస్తున్నారు....
  • Ratnasri V on సనాతనమైనది ఏది ?చాలా బావుందండీ.
  • Valeti Gopichand on బహుజన హితాయ-బహుజన సుఖాయ రాంబాబు గారు కాలం మారిందని డ్యూటీ రూమ్ కాన్సెప్ట్ కూడా మారింది....
  • Chandrasekhar on ఆరంభం ఆలస్యమే అయినా…Good initiative Mohanji రాయలసీమ కథాచరిత్ర తో పాటు రాయలసీమ కథాపరిణామాన్ని...
  • Mukunda Ramarao on Mandamarri to Manuguru: The Flames of ResistanceWonderfully written ..analysis certainly helps those who wants to...
  • KengaraMohan on మంచి కవిత్వం రావడం లేదా?! ఎందుకని?బాగా వివరించారు..అభినందనలు సర్
  • Mohana Rao Alti on ఉగ్రవాదంపై ఉరిమిన కవులుడేగ కన్ను తో అన్ని కవితలను ఒక దగ్గరకు చేర్చడమే కాకుండా...
  • Y Satyanarayana on సనాతనమైనది ఏది ?కథనమూ, విశ్లేషణ చాలా బావుంధి. నువ్వు నిజమైన విశ్లేషకుడువు.
  • Devarakonda Subrahmanyam on ఎవరి కథ? ఎవరు చెప్తున్నారు?చాలా బాగా రాశారు ఇవ్వాల్టి కధల గురించి. "వీలైనంత వరకు మనకి...
  • Devarakonda Subrahmanyam on సనాతనమైనది ఏది ?"అప్పుడు ప్రతి పెన్నూ ట్రిగ్గర్ ధరించినట్లుండేది. ఇపుడు ప్రతి శవమూ నేలపై...
  • Devarakonda Subrahmanyam on కొత్త దారి నిర్మిద్దాం వస్తావా మరీ..గొప్పగా రాశారు . "అప్పుడు ప్రతి పెన్నూ ట్రిగ్గర్ ధరించినట్లుండేది. ఇపుడు...
  • Sivaramakrishna on సనాతనమైనది ఏది ?సంస్కృతీకరణం. ముఖలింగం పూరీజగన్నాధల పరిణామం కూడా ఇదే.
  • Ambika Ananth on A Perfect LifeWhat a beautiful message so creatively conveyed through a...
  • Bhagavan Garlanka on చిక్కని పులిబావుంది, సంఘటన సమకాలీన చరిత్ర చర్చ ఒకేసారి కొనసాగటం అభినందనీయం.
  • Gurijala Ravinder on Mandamarri to Manuguru: The Flames of ResistanceThanks to SARANGA and to AK Prabhakar annaa for...
  • హరి వెంకట రమణ on ఒకే దారి ఒకే ధార- కాకరాల!మనుషులను ఎలా అంచనా వేస్తాము. ఏ భౌతిక మానసిక నిర్ధారణలో నుండి...
  • Padmapv. on చినుకు చినుకుగా వెల్లివెరిసిన వానల్లో….❤️🙏.మాటలే కాదు, రాయడం కూడా రాదు మాకు..ఆమె గురించి.
  • Raju Mallipudi on చిక్కని పులిChala bhagundi story interest ha.vizag background
  • పల్లవి on వారధి కట్టుకునే అవకాశమే జీవితం!చాలా బాగుంది
  • హరి వెంకట రమణ on ఇస్తినమ్మ గౌరవంఔత్సాహిక రచయితలకు మంచి సూచనలు, చాలా ఉదాహరణలతో విపులంగా చెప్పారు. '...
  • Kiran Palepu on చిక్కని పులిWow....మెత్తని పులి అనగానే నా మెదడులో చాలా ఆలోచనలు మెదిలాయి ఎన్ని...
  • డా. రాపోలు సుదర్శన్ on …ఎందరు రైటర్స్‌ ని రొష్టున పెట్టాను!డా. కె. శ్రీనివాస్ గారి ఈ వ్యాసం రచనల ఎంపికలో పాత్రికేయులకు...
  • k. Rajashekara Raju on …ఎందరు రైటర్స్‌ ని రొష్టున పెట్టాను!మీ బృహత్ కథనం ఆద్యంతం చదివాను. దశాబ్దాల క్రమంలో పత్రికా సంపాదకులకు,...
  • Satyanarayana Vemula on ముస్లిం మగ రచయితల చైతన్యరాహిత్యంచక్కని సూచన.
  • ప్రొఫెసర్లకి.యాదగిరి on …ఎందరు రైటర్స్‌ ని రొష్టున పెట్టాను!శ్రీనివాస్ గారు! నమస్తే! ఒక రచయిత ప్రారంభ దశను, పత్రికా సంపాదకుడిగా...

సారంగ సారథులు

అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు.

Subscribe with Email

రచయితలకు సూచనలు

రచయితలకు సూచనలు

How to submit English articles

How to Submit

ఆడియో/ వీడియోలకు స్వాగతం!

సారంగ ఛానెల్ కి ఆడియో, వీడియోల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వాటిని సాధ్యమైనంత శ్రద్ధతో రూపొందించాలని మా విన్నపం. మీరు వీడియో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సారంగ టీం తో ముందుగా సంప్రదించండి.

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

Indian Literature in Translation

Indian Literature in Translation

Copyright © Saaranga Books.

  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు