ముందు;
వున్నట్టుండి
రెక్కలు విరిచి
దారుల మాయ చేసి
చూడరెవ్వరు
పలుకవ్వరు
పెదవి చిట్లరు
ముఖమెరుగరు
నేలనంటుకు తిరిగే
పురుగు కల
తొక్కబడుతుంది
తర్వాత;
దేహానికెందుకో
గొడుగు పడుతాను
యిన్కెందుకో
మాట్లాడని కనుగుడ్డు
పరితపిస్తుంది
ఖాళీ
ఖాళీ
ఖాళీ….
చివరకు;
చినుకుల కుప్పల్లాగా
అంటుకునే
కలలు
సమయాలను నెత్తిన మోస్తున్నట్టే
కన్నుల చీకటి
అలల్ని అట్లా గుమ్మరించుకుంటాను
చివరికి ముందు;
తలపు దగ్గర వొక సీతాకోక
రెక్కలు వొదిలి వెళ్ళిపోతుంది
నేను యిల్లు దాటుతాను.
*
|
10 comments
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.
పాఠకుల అభిప్రాయాలు
- Syamala Kallury on ఇప్పటి సాహిత్యం గురించి కొన్ని ప్రశ్నలు!అంతా చక్కగా విశ్లేషించారు భాస్కరంగారు. సమిష్టి గా ఎక్కువ మంది మంచిది...
- bhaskar nemmadi on Jambavantha and my foolish maavaనువు చెప్పేది శుద్ద తప్పు.జాంబవంతుడికి కామదేనువును కోయమని శివుడు చెప్పాడు.తర్వాత శివుడు...
- D subrahmanyam on విమర్శ అనేది లేదు- అన్నీ సమీక్షలే!విమర్స లేకపోవడానికి ముఖ్య కారణం రాసిన నేరానికి రచన చేసిన వ్యక్తికి...
- శ్యామల కల్లూరి on ఆమె ఎలా నిలబడిందో ఆశ్చర్యమే!కదిలించేలా సాయి పద్మ సేవ గురించి మీ మీద దాని ప్రభావం...
- BHrao on జ్ఞాపకాల సన్నజాజులునడివేసవిలోకి .... సన్నజాజుల సువాసనల తోడుగా... కథ నడక బాగుంది... అభినందనలు.....
- Raja Rama Mohan Rao on చెరగని సంతకం ‘మంచిపుస్తకం’జయహో.. మంచి పుస్తకం టీమ్ కు పుస్తక ప్రియులందరి అభినందనలు.
- పల్లవి on జ్ఞాపకాల సన్నజాజులుReminiscence! చాలా చక్కగా ఉంది.కథాంశం యూనివర్సల్, narration సహజం గా హృద్యం...
- L Krishna Murthy on చెరగని సంతకం ‘మంచిపుస్తకం’నమస్కారం సజయ గారు మంచిపుస్తకం గురించి చాలా విపులంగా స్పష్టంగా అందరికి...
- hari Venkat on చెరగని సంతకం ‘మంచిపుస్తకం’జంతువుల పాత్రలతో కథల మూస నుంచి రచయితలు బయటపడాలి. సాహసం, హాస్యం...
- విజయ్ కుమార్ సంక్రాంతి on అణచివేత కింద అణచివేతసదివి కడుపు రగిలిపోతుండాది. ఏమి గతి పట్టింది తెలుగుకి !
- Jhansi Papudesi on ఆమె ఎలా నిలబడిందో ఆశ్చర్యమే!Apt tribute to Sai Padma. ఆడపిల్లలకు బట్టలు కుట్టడం నేర్పడానికి...
- శ్రీనివాస్ on అతి నవీన మామూలు కథకుడుఅతని కథల గురించి నాకైతే తెలీదు. కవిత్వాన్ని, కధల్నీ శరవేగంతో చదివీ,...
- మనోజ నంబూరి on వొక అన్వేషి నిష్క్రమణపద్మ మన మనసులని ఆక్రమించిన ఓ సౌరభం..ఈ సుమగంథం..ఈ వెలితీ మనల్ని...
- పోరాల శారద on ఆమె ఎలా నిలబడిందో ఆశ్చర్యమే!నిజమే.... మీరు రాసిన ఆ పిల్లల గురించీ ఆ ప్రాంతం గురించీ...
- Sreedhar Parupalli on వొక అన్వేషి నిష్క్రమణసమాజ కళ్యాణం కోసం జీవితాన్ని అంకితం చేసిన సాయి పద్మ గారికి...
Beautiful images Vijay.
Tnq bro..! 🙂
పెదవి చిట్లరు, పురుగు కల, మాట్లాడని కనుగుడ్డు… విజయ్ నీ కవితల్లో కనిపించే కొన్ని పోలికలు 👌 మాకాలపు అబ్స్ట్రాకర్ 💝💝
నరేషు శుక్రియా.. 😊💝
అలల్ని గుమ్మరించడం బాగుంది
Tnq sir..! 🙂
This young poet Mr. Vijay has his own genre of text in the form of poetry. He is a poet of eye opened and enlightened one who is giving perception to tje reader. Here the agony struggle beauty at last the ultimate saturated point of the emptiness has been discovered by him is incredible. Neglected areas are the.Major tools and images of the structure of the poem. A good poem has given me a enough water for my thrist. Congrats vijay.
Thanks a lot sir for ur wonderful words on my poetry… 😊
Beautiful ,get going
Tnq so much guru.. 😊