కాగితాల కాలమైనా, కంప్యూటర్ యుగమైనా
కాలం చెల్లనివీ, కాలనికి అతీతమైనవీ
ఆప్యాయతా ఆపేక్షలే!
అప్పట్లో ఉత్తరాలు… ఇప్పట్లో ఈ-మెయిళ్లు…
రేపటిరోజున ఇంకేమొస్తాయోగానీ,
అమ్మ ప్రేమలోని తడి మాత్రం ఎన్నటికీ ఆరదంతే!
కదూ!
ఈ సారి ఇంద్రగంటి శ్రీనివాస శాస్త్రి కథ!
సర్ చాలా అద్భుతంగా ఉంది….👌👌👌👌👌