‘ఉభయకుశలోపరి’

‘ఉభయకుశలోపరి’

కాగితాల కాలమైనా, కంప్యూటర్ యుగమైనా
కాలం చెల్లనివీ, కాలనికి అతీతమైనవీ
ఆప్యాయతా ఆపేక్షలే!
అప్పట్లో ఉత్తరాలు… ఇప్పట్లో ఈ-మెయిళ్లు…
రేపటిరోజున ఇంకేమొస్తాయోగానీ,
అమ్మ ప్రేమలోని తడి మాత్రం ఎన్నటికీ ఆరదంతే!

కదూ!

ఈ సారి ఇంద్రగంటి శ్రీనివాస శాస్త్రి కథ!

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సర్ చాలా అద్భుతంగా ఉంది….👌👌👌👌👌

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు