సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
2019 సంచికలుతరంగసంచిక: 15 మే 2019

అంతర్వాహిని

మహమూద్

నీ ఇంటి ఎదురు గోడకు వేలాడే పూల తీగెలు

గజల్ గుత్తులుగా అనిపిస్తాయి నాకు

వాకిలికావల

లోపల్నించి స్వరమయమైన ధ్వనులు వినపిస్తూ ఉంటాయి

మీ ఇంట్లో మనుషులు పాటల్లాగా పాడుకునే  మాటలేమో అవి

సామాన్యమైన ఇల్లే నీది

నా అడుగు ఎప్పుడూ లోపల పడనిది

బీదరికపు అమాయకత్వం తోరణంగా తొడిగినది

మనుషుల గుల్మోహర్లతో నిండిన తోటలాంటి ఇల్లు నీది

నీ గురించి నేనూ నా గురించి నీవూ

అనుకునేదే కదా ఎపుడూ

విరహం ఒక యుగకాలపు భారాన్ని మోస్తున్నదనీ

ఏదో మార్గంలో నువ్వు బయటికీ నేను లోపలికీ

అడుగులు మార్చుకునే వసంతం కోసం వేచి చూడ్డం మొహబ్బత్ కీ నిషానీ

నీ స్నేహం నేర్పిన నవ్వుని కళగా

ముఖమంతా పులుముకొని ముందుకు కదులుతానా

నీ ఇల్లు నా వెనుకే నడుస్తున్నట్టు

పరదా వెనుక నుంచి నువ్వు పిలుస్తున్నట్టూ

సువాసనల ధార నీ పెదాల చివరల నుంచి జారుతున్నట్టూ

నేనే పూలగుఛ్ఛాన్నై ఆ పరిమళాల్ని స్వీకరించి  వెదజల్లుతున్నట్టూ

“ఓ లడ్కే మెరి బెటియా తుఝె ఆవాజ్ దేరహీ హై సునాయీ దియా క్యా” అని మీ అబ్బాజాన్ అంటున్నట్టూ

వినిపిస్తుంది

మన ప్రేమెందుకో నీ లోగిలి లోపల చిరాగ్ లాగా వెలుగుతున్నదేమో అనిపిస్తుంది

నీ అమ్మీజాన్ దువాకై చాచిన దోసిట్లో నెలవంకలా అల్లా జార్చడేమో అని కూడా అనిపిస్తుంది

ఎన్నడైనా ఆ పరదా తప్పించి ఓ నవ్వుని నా వైపు విసురు దాన్నడిగి తెలుసుకుంటాను.

ఈ సారీ జుమేరాత్ చౌసేన్అలీ సాహెబ్ సాక్షి గా ఒక ఫాతేహా

మన ప్రేమ కోసం సమర్పిస్తాను

మన ప్రేమ పూలను వికసింపజేసే భ్రమరమే కాని భ్రమ కాదని నిరూపిస్తాను.

*

మహమూద్

View all posts
వాన తుంపర
ఆకుపచ్చ జుబ్బా..రంగురంగుల కుల్ల

1 comment

Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Padmapv says:
    May 14, 2019 at 7:22 pm

    💐👌👍.భ్రమరమై కానీ,భ్రమ కాదని నిరుపిస్తాను!.సర్!

    Reply

You may also like

థాంక్యూ…తాతా…

పెద్దన్న

Amnesia

Rohith

Mediterranean Blue – Spain

Mahua Sen

Glimpses of My Village.. Echoes of Tradition

Amar Veluri

Two Poems by Aritrik Dutta Chowdhury

Aritrik Dutta Chowdhury

Ghazal: Suffering Is a Blessing

Imran Yousuf

A Beautiful Garland of Passionate Love

Aritrik Dutta Chowdhury
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు

  • Sathyavathi on AmnesiaPiercing
  • REDDY on స్వేచ్ఛను మళ్ళీ చంపేశారు!STUPID MEDIA WORST JOURNALISTS SPREADING WRONG INFORMATION IN NEWS...
  • Satyanarayana Devabhaktuni on స్వేచ్ఛను మళ్ళీ చంపేశారు!నేను “స్వేచ్ఛ” గురించి ఇంతకు ముందు వినలేదు. కాని ఆమె మరణం...
  • Samba siva on చెంపదెబ్బChempadhebba Bagundi
  • Saheer Mohammad on దుబాయ్ మల్లన్నStory chaala bagundi sanjay anna, meru oka Instagram or...
  • chelamallu giriprasad on స్వేచ్ఛ కి సారంగ నివాళినివాళి
  • గిరి ప్రసాద్ చెలమల్లు on స్వేచ్ఛను మళ్ళీ చంపేశారు!పాచిపోయిన పాత్రికేయం
  • ఉషా రాణి ఒంగూరు on స్వేచ్ఛను మళ్ళీ చంపేశారు!నిజం కల్పన గారు. అందుకే నేను ఒక్క కామెంట్ పెట్టినా ఆ...
  • M S B P N V RAMA SUNDARI S A HINDI on స్వేచ్ఛను మళ్ళీ చంపేశారు!అబ్ తో ఘబరాకే యే కహ్‌తే హై కి మర్ జాయేంగే...
  • uma nuthakki on స్వేచ్ఛను మళ్ళీ చంపేశారు!నిన్నటి నుండీ గుండె అవిసి పోతోంది. మీ కోప ప్రకటన కాస్త...
  • REDDY on యుద్ధం ఒక ట్విట్టర్ థ్రెడ్AYUDHAALU. AMMADAM —PEDDARIKAM CHEYADAM VAADE —VAANI CHETHULLO YUDDAM. ?????...
  • REDDY on స్వేచ్ఛ కి సారంగ నివాళిSWECHHA GREAT ONES
  • V CM Reddy on అమ్రీష్ పూరీకి బ్రహ్మానందం డబ్బింగ్ చెప్తే?ఇక్కడ రచనలో రచయిత ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఉన్నాడని నాకనిపిస్తోంది.
  • Rajeshwer Rao on కంఠస్థం చేసుకోలేకపోయిన అనుభవకావ్యాలు!బాగుంది సర్
  • పోరాల శారద on మాయవ్వ మాటల్లో బతుకుచాలా బాగా రాశారు నవీన్ .... అమ్మమ్మ గారు తన అన్నదమ్ములకు...
  • hari venkata ramana on దళిత జీవన సౌందర్యమే ప్రతి వాక్యం!ఒక రచయితకు జీవితమే పునాది .ఆ కేంద్ర బిందువు నుండి రచయిత...
  • సాగర్ల సత్తయ్య on శిగాలూగుతున్న పల్లె వైభవం ‘బర్కతి’థాంక్యూ సర్
  • పిన్నమనేని మృత్యుంజయరావు on నిజానికి ఈయనే హరికథా పితామహుడు!ఈ వ్యాసాన్ని మిత్రులతో పంచుకున్నప్పుడు మిత్రులు మోదుగుల రవికృష్ణ నుంచి ఆసక్తికరమైన...
  • పిన్నమనేని మృత్యుంజయరావు on నిజానికి ఈయనే హరికథా పితామహుడు!మంచి వ్యాసం.
  • P V RAMA SARMA on పా. రా. పా. పొ.మ. దెసాదాసీదాగా వ్రాసుకుపోయే కథ కాదిది. మంచి వ్యంగ్యాన్ని సరదాగా చెప్పారు. భవిష్యత్...
  • K UDAYA BHASKAR on పా. రా. పా. పొ.మ. దెనువ్వు ఇప్పటికీ ఆబోతు రమణ ( పెద్ద అన్నయ్య) ను వదల్లేదు....
  • N Venugopal on కంఠస్థం చేసుకోలేకపోయిన అనుభవకావ్యాలు!చాలా బాగుంది...
  • Raghavarao valluri on కంఠస్థం చేసుకోలేకపోయిన అనుభవకావ్యాలు!జ్ఞానానికి జ్ఞాపకానికి వేసిన వంతెన లాటి స్మృతి పథం ఈ రచనం.నేర్పు...
  • ప్రతాప్ రెడ్డి కాసుల on కంఠస్థం చేసుకోలేకపోయిన అనుభవకావ్యాలు!నాదీ అదే పరిస్థితి. బాగుంది
  • చిట్టత్తూరు మునిగోపాల్ on తల్లడమల్లడమై ఆ కథ రాసాను…"పెద్దింటి" గారూ.. మీ మొదటి కథ ఊసులు నా సొంత ఊరిని...
  • Usha Rani on కంఠస్థం చేసుకోలేకపోయిన అనుభవకావ్యాలు!గ్యాపకం అవగాహన స్మృతి విజ్ఞానం మన వ్యక్తిగత ఆసక్తులు ఇవన్నీ మన...
  • క్రాంతి .జి on కంఠస్థం చేసుకోలేకపోయిన అనుభవకావ్యాలు!అద్భుతం గా చెప్పారు.. మా మనసులో మాపై ఉన్న చాలా అనుమానాల...
  • sangishetty on నిజానికి ఈయనే హరికథా పితామహుడు!Thank you sir
  • Bhupathi on చిన్ని చిన్ని దృశ్యాలే చాలు!🌸 గౌరవార్ధం, గుండెలను తాకే గుణాత్మకమైన రచనకు ఒక చిన్న నమస్సు...
  • Thula Sreenivas on కడుపు తీపికి కాదు.. కవిత్వతీపికి ‘టోన్’Thank you Anna 💞💞
  • Basaveshwar Penugonda on రోజూ చూస్తున్న కన్నీళ్లే ఈ అక్షరాలుచక్కని ఇంటర్వ్యూ.
  • Vijay on సబర్మతిసతీష్ - రహీంల స్నేహం హృదయాన్ని కదిలించింది. చివర్లో “గోద్రా” ట్విస్ట్...
  • desaraju on తప్పిపోయిన వాడి కథే–ఇంకోటి!ఒక నిట్టూర్పు. ఎంతైనా మనం మనం గోదారేగా
  • తుల శ్రీనివాస్ on కడుపు తీపికి కాదు.. కవిత్వతీపికి ‘టోన్’నా ఆత్మను ఆవిష్కరిస్తూనే, కవిత్వం కళగా ఎలా మారుతుందో చెప్పిన విధానం...
  • Siva Somayajula on సబర్మతిధన్యవాదాలు గొరుసు గారు. “పురహితుడు” (మీరు ప్రస్తావించిన బాల రాముడి కథ),...
  • యార్లగడ్డ రాఘవేంద్ర రావు on నిజానికి ఈయనే హరికథా పితామహుడు!ఇలాంటి పరిశోధనాంశాల్లో సంగిశెట్టి అద్వితీయుడు. అతణ్ణి తలచుకున్నా, చదివినా నాకెప్పుడూ ఆశ్చర్యం...
  • Bandari RajKumar on కడుపు తీపికి కాదు.. కవిత్వతీపికి ‘టోన్’Thank you Anna
  • మల్లీశ్వరి on నిజానికి ఈయనే హరికథా పితామహుడు!విలువైన సమాచారం
  • సొలోమోన్ విజయ్ కుమార్ on ఇంద్రధనుస్సునేను కూడా వానలో తిరిగొచ్చిన ఫీల్ కలిగించావు ! బాగుంది సత్య,...
  • Srikar on Three Poems by Haritha MaddaliGood one!!
  • Siddhartha on దుబాయ్ మల్లన్నసంజయ్ అన్న.. narration లో ఎక్కడా కూడా ఇది మీ మొదటి...
  • Soniya on ఇంద్రధనుస్సుGood Work Satya Tej...there is a significant change in...
  • Mercy Margaret on యుద్ధం ఒక ట్విట్టర్ థ్రెడ్Thank you sir
  • Gorusu on సబర్మతికథ ఎలా చెప్పాలో అలాగే చెప్పారు. ఎక్కడ ఆపాలో అక్కడే ఆపారు....
  • Ravi Pampana on ఇంద్రధనుస్సుNice story bro.. good work.. climatic ga oka feel...
  • Koradarambabu on పా. రా. పా. పొ.మ. దెపాపరాజుపాలెం లో పొగమంచు దెయ్యాలు కధ చదివింపజేసింది. దెయ్యాలు గురించి వినటమే...
  • చిట్ల ప్రేమ్ కుమార్ on కడుపు తీపికి కాదు.. కవిత్వతీపికి ‘టోన్’తులా శ్రీనివాస్ కవిత్వం లోని తడిని దుఃఖాన్ని వ్యక్తపరిచిన తీరులోనే కవిత్వం...
  • కెక్యూబ్ వర్మ on సీతాకోకలు రాల్చిన రంగులనేరుకుంటూ..బాగుంది సర్
  • వంశీధర్ కుడికాల on శిగాలూగుతున్న పల్లె వైభవం ‘బర్కతి’Nice Review. ఇరువురికీ అభినందనలు 💐💐 "బర్కతి" కథల సంపుటి ఆవిష్కరణ...
  • VENKATESHWAR RAO RAMARAJU on శిగాలూగుతున్న పల్లె వైభవం ‘బర్కతి’గౌరవనీయ సత్తయ్య గారి విరచిత కథా సంపుటి ఎంత గొప్పదో విశ్లేషణ...

సారంగ సారథులు

అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు.

Subscribe with Email

రచయితలకు సూచనలు

రచయితలకు సూచనలు

How to submit English articles

How to Submit

ఆడియో/ వీడియోలకు స్వాగతం!

సారంగ ఛానెల్ కి ఆడియో, వీడియోల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వాటిని సాధ్యమైనంత శ్రద్ధతో రూపొందించాలని మా విన్నపం. మీరు వీడియో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సారంగ టీం తో ముందుగా సంప్రదించండి.

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

Indian Literature in Translation

Indian Literature in Translation

Copyright © Saaranga Books.

  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు