దాదాహయాత్ కథ ‘మసీదు పావురం’

ప్రతి జీవానికీ తప్పనిసరి అయిన పుట్టుక, చావులకు మతం లేదు.
ప్రతి పొట్టలోనూ ఎగసే ఆకలికీ మతం లేదు
ప్రతి గుండెలోనూ పూతపూసే ప్రేమకీ మతం లేదు
కత్తికీ మతం లేదు, గింజకీ మతంలేదు.
మరి, మనకీ మనకీ మధ్య నెత్తుటి బరిగీతలు గీస్తున్న మతానికి హద్దెందుకు లేదు?
శ్రీనివాస్ బందా

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మసీదు పావురం కథ ఇప్పుడే విన్నాను. కదిలించే కథ… మతం మూలాలను ప్రశించే కథ! మానవీయత ను తిరిగి నిర్వచించమనే కథ. దాదా హయాత్ గారు చాలా powerful గా వ్రాశారు.
    కృతజ్ఞతలు బందా గారు…గొప్ప ఆర్ద్రతతో ఆ కథను చదివి కథకు మరింత పదును పెట్టారు.
    కృతజ్ఞతలు ” సారంగ”

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు