కాలమ్స్

“సెక్స్ వర్కర్” అనే పరిణతి వుందా?!

వృద్ధ మహిళల నుండి పసిపాపల వరకు వారిపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలు, హింస, హత్యలు సామాన్యజనాలకి తట్టుకోలేని ఆవేదన, భయం, అభద్రత, ఆగ్రహం కలిగిస్తున్న నేపధ్యంలో ఈ పరిణామాలు సమాజంలోని కొంతమంది వ్యక్తుల దుర్మార్గాల వల్లనే...

చూస్తూ చూస్తూ వుండగానే, అతనొక జ్ఞాపకం!

ఇవాళ ఫేస్ బుక్ తెరవగానే మిత్రుడు కార్టూనిస్టు కంభాల శేఖర్ పుట్టిన రోజు అని, నేను తనకి అభినందనలు చెప్పాలని నోటిఫికేషన్ వచ్చింది. ఏం చెప్పాలి-- చెప్పాపెట్టకుండా కనుమరుగైన మిత్రుడికి!

అమెరికా వచ్చిన మొదటి  రోజు జ్ఞాపకాలు……..

ఇప్పటికి…అనగా 2021 నాటికి 46 ఏళ్ళ క్రితం… బొంబాయి లో బయలు దేరిన మా ‘పాన్ ఏమ్’ విమానం ఫ్రాంక్ ఫర్ట్, లండన్, న్యూయార్క్ ల దాకా అంతర్జాతీయ స్థాయి ప్రయాణం అయితే న్యూయార్క్ విమానాశ్రయం లో “కష్టములు” అన్నీ...

మూణ్ణాలుగు చంద్ర సందర్భాలు!

గాలివాలు చూసుకొని బతుకు దాటేయడానికి చిత్రకళలో బోలెడు అవకాశాలు! అట్లా గాలివాటంగా బతికేస్తే చంద్ర approval rate ఇంకాస్త ఎక్కువే వుండేది!

ఇవన్నీ జ్ఞాపకం కాదు వాస్తవమే…

కొత్త కుండలో నీళ్ళు జలుబు చేస్తాయట. పాత జ్ఞాపకాలు కూడా అంతే! ఎప్పుడు మొదలైంది ఈ ఊపిరాడని భావన. మొన్న వాన వెలిసి కరెంట్ పోయిన రాత్రి నుండి అనుకుంటా. తెల్లవారిన తరువాత, నడిచే దారిలో కనిపించిన వేప చెట్టు ఒక జ్ఞాపకం పొర...