సంవత్సరం దాకా వొకే కప్పుకింద బతికినా ఆమెను గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. యిప్పుడీ యింటర్వ్యూ అయిపోయాక గూడా ఆమె గురించి నేను తెలుసుకున్నది యెక్కువేమీ గాదని అర్దమైపొయ్యింది. మొగుడూ పెళ్లాలే రెండు చీకటి గుహల్లా...
కధలు
సొంత కథ
రిషి శ్రీనివాస్…..కొత్త తరం కథకుల్లో ఆధునిక ఇతివృత్తం, మోడరన్ వాక్యంతో కథలు రాస్తున్న కథకుడు. నేటి తరం యువత సంఘర్షణ, వ్యక్తిగత సంవేదనతో పాటూ సామాజిక స్పృహనూ కథల్లో చూపిస్తుంటాడు. ఓ పక్క విస్తృతంగా...
1950
నీళ్ళ గ్లాసు అందిస్తున్నప్పుడు తగిలిన ఆమె సుకుమారమైన మునివేళ్ళ విద్యుత్ హఠాత్ స్పర్శా ప్రసారంతో రెడ్డి హృదయం చలించిపోయి విచలితుడయ్యాడు. కాంక్షతో రెడ్డి మానసం ఆమె సమక్షంలో దగ్ధమయ్యిందాక్షణం.
అందాల సీతాకోక వ్యధ!
ఒక సౌందర్యాత్మకమైన పాపతో కలయిక చివరికి అవమానంగా పరిణమించినా చొరబాటుతో యెవర్నీ నిందించదు. కథంతా అందమైన మెలోడ్రామా. కాకపోతే విషాదాంతం.
ఇడ్లి, వడ, సాంబార్
చుక్కలు…కొన్ని వందల వేల లక్షల కోట్ల చుక్కలు…ఒహ్! దే ఆర్ రన్నింగ్ మాన్…లైక్ టుగెదర్, ఫరెవర్. ఆనింగ్ సప్పొర్ట్ బీమ్ మీదుగా…కొన్ని వందల వేల స్ట్రీమ్స్.
ఉర్సు
ఉర్సొచ్చి రెండు వారాలయింది. రెండు వారాలనుంచి పిలగాణ్ని తీసుకొని ఉర్సుకు రావాలనుకుంది అమ్మ. రెండు వారాల పాటు కళకళలాడిన ఉర్సులో ఇప్పుడు షాపులన్నీ ఖాళీ.
ఎప్పుడు చదివినా అదే అనుభూతి!
ఏ కథకైనా "మెలోడ్రామా'' కొసమెరుపై కథకు బలం చేకూరుతుంది. కానీ, అదే మెలోడ్రామా తెచ్చిపెట్టుకున్నట్టనిపిస్తే మాత్రం నూనెలో బూరె చీదేసినట్టు కథ సాంతం దెబ్బతింటుంది.