కధలు

సూరత్‌ మొగడు

నల్గొండ జిల్లా రామన్నపేట ప్రాంతానికి చెందిన నిఖిత నెల్లుట్ల ఇప్పుడిప్పుడే కథలు రాస్తున్న రచయిత. ఇప్పటి వరకూ మూడు కథలు రాశారు. చదివింది ఇంజనీరింగ్ ఐనా….అక్షరాల మీద ప్రేమతో జర్నలిజం వృత్తిగా స్వీకరించారు. తర్వాత...

పరువుహత్య

ఆ ముగ్గురు కవుల్లో ఒకడు మాతృహంతకుడు. ఇంకొకడు ప్రేయసిని హత్యచేసినవాడు. మరొకడు భార్యను చంపినవాడు. ఆ ముగ్గురు స్త్రీలే ఇప్పుడు మర్రిచెట్టుకి ఆత్మలై వేళ్ళాడుతున్నారు.

షేమ్… షేమ్… పప్పీ షేమ్!

అతని కూతురేమీ లేచిపోలేదు. కులంకాని వాడినో, వేరే మతం వాడినో పెళ్లి అని పట్టుబట్టలేదు. ట్రాన్స్ జెండర్ గా మారతాననో, పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటాననో కూడా అనలేదు.

కోరిక

ఓహ్... పారిజాతమూ, అరుగూ అలాగే వున్నాయి! ఇల్లు కట్టినప్పుడే మా ఆవిడ కోరిక ...పెరట్లో పారిజాతం చెట్టూ , దాని చుట్టూ అరుగూ వేయించమని ...జామ చెట్టు మా అమ్మ పెట్టింది. దాని క్రింద నులక మంచం వేసుకుని సాయంకాలం సేదదీరేది.

తప్పెవరిది? 

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మన్నె ఏలియా సాహిత్య వాతావరణం లేని కుటుంబంలో జన్మించినా, సాహిత్యంపై మక్కువతో కథలు చదవడం, తర్వాత రాయడం ప్రారంభించారు. ఏలియా మొదటి కథ మర్రిచెట్టు 2013లో వెలువడింది. మొదటి కథే ఐనా….పర్యావరణ...

అదే మొదటి కథ అంటే ఆశ్చర్యమే!

పేరొందిన పెద్ద పత్రికలేవీ ఈ కథను ప్రచురించలేదు. ఈ యాసలో రాస్తే పాఠకులకు భాష అర్థంకాదు, కథా ప్రమాణాలు లేవు అని తిరస్కరించారు.

సోమాలియా మేక: ఎప్పటికీ నేటి కథ!

నిజానికి దేశవాళీ చర్మంకింద దేశవాళీ నివసించడం లేదు. అమెరికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, జర్మనీ వంటి రాజ్యాలు నివసిస్తున్నాయి.

నగ్నారణ్యం

"నేను కందులూరు లో పుట్టి ఉండక పోతే బహుశా నేను నాటకాలు చేసి వుండే వాడిని కాదేమో. ఎందుకంటె మా వూరి ప్రజలకి కోలాటం , నాటకం , డప్పు వాయిద్యం జీవన విధానంలో ఒక భాగం. కందులూరు ప్రతి ఒక్కరికి నాటకం అంటే ప్రాణం. అందుకే నేను...

మెరుపులు, మలుపుల్లేని ఓ తాత్విక కథ

ఆ మాటకొస్తే కథలో పెద్దగా మెరుపులు, మలుపులు లేవు. సత్యజిత్ రే సినిమాలలోలా ఓ చెట్టు, కుండ, తాటాకు గొడుగు, నది, బర్రెలు కడిగే వాడు, ముసలిది అంతే! అయితేనేం చిన్న చిన్న మాటలలో పెద్ద పెద్ద  జీవిత సత్యాలు కనిపిస్తాయి. ...

గంటారావం

గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాత టర్న్ తీసుకున్నాడు. రేర్ వ్యూ మిర్రర్ని గమనిస్తూనే ఆ రోడ్డు మీద కొంత దూరం ముందుకు వెళ్లి, ఎడమపక్క రెండవ సందులోకి కారుని మలుపు తిప్పాడు.

కచ్చ

“ మంగక్కేదిరా ? “ ఇందాకట్నుంచీ వెతుకుతున్నా.. పాపం తీర్థంలోకి వస్తానంది పట్టులంగా తొడుక్కొని! ఎక్కడా ఐపులేదు. నీకేవన్నా కనపడిందేట్రా?.. బతిమాలుతున్నట్టే అడిగింది రాజుగాణ్ణి.

పెళ్లి పుస్తకం

'మర్చిపోయేదా మరి ? .. ఏదో సిగ్గుపడతావేమోనని .. వెళ్లి లైటు తీసి రా అంటే వెంటనే వెళ్లి ఆ ట్యూబ్ లైటు పీకి నా చేతిలో పెట్టేవు .. ఆ వేడికి కయ్యిమని నేనరుస్తే , మీవాళ్లు నువ్వేదో చేసేసేవేమోనని బయట్నుంచి లోపలికి వినపడేలా...