ఆఫీసులో ల్యాండ్‌లైన్ మోగింది యధాలాపంగా ఎత్తి ,”హలో !జానకి సిమెంట్స్!” అన్నాను. “యా! నా పేరూ జానకే!కానీ నన్ను ఎవరో జానకీ, నా జానూ…అనేవారు.” అట్నుంచి గలగల నవ్వు. చెయ్యి బిగుసుకుపోయి,స్వరం ఆగిపోయి, ప్రాణం అత్యంత...
కధలు
మోహరాత్రి
మధుర మీద మూగిన మబ్బులు ఎటూ తేల్చకుండా ఉన్నాయి . ఆరుబయటి అరుగు పైన నిదర తీయచ్చో లేదో కేసన్న కు బోధపడటం లేదు. లోపలి రణగొణధ్వని నిలవనీయటం లేదు. పోనీ కాస్త కాలు సాగించి సత్రం దాకా పోతే ? దారి గుర్తున్నట్లు లేదే.. విస్సన్న...
ఫలసిద్ధి
“మనవి ఆలకించరాదటే” అని జే.కే అందుకోగానే ఆడిటోరియమ్ అంతా ఒక్క సారిగా గట్టి చెప్పట్లతో నిండి పోయింది. “మనవి ఆలకించరాదటే …. మర్మమెల్ల తెల్పెదనే మనసా” అంటూ ఎంతో తాదాత్మికంతో జే.కే పాడుతోంటే అతనితో పాటు సమీర్ గిటార్...
న్యూ లెన్స్ లోంచి .. అడవి
నడుస్తున్న వాడల్లా ఎదురుగా కన్పిస్తున్న దృశ్యాన్ని కళ్లప్పగించి చూస్తూ అలా కొద్దీ క్షణాలు నిలబడిపోయాడు సామ్రాట్. ఆశ్చర్యంలోంచి తేరుకునే సరికి అతని మనసులోని కోరిక ఉవ్వెత్తున ఎగిసి వచ్చి ముందు నిల్చుంది. ఇది కలా నిజమా...
హాల్ట్ పాయింట్
"నా ప్రేమ మీకే అర్థం కాలేదు. ఇక పాపకి అర్థమవుతుందా? అర్థం చేసుకుని నా దగ్గర ఉంటుందా?"
శిశిర
రాన్రానూ శిశిర నాకు శత్రువో, మిత్రురాలో అర్థం అయ్యేది కాదు.
అత్తగారి అబద్దం
ఆరోజు సాయంత్రం ప్రీతమ్ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఏదో కొత్తదనం కనిపించింది. ఇల్లంతా బాగా సర్దినట్టు, ఎప్పుడూ చెల్లా చెదురుగా పడి ఉండే వస్తువులు అమర్చినట్టు కనిపించాయి. అదనపు మంచం మీద పడేసి ఉండే ఉతికిన బట్టలూ కనిపించలేదు...
ఓ చలి సాయంత్రపు వేళ
మధ్యాహ్నం నుంచి చినుకు చినుకుగా వర్షం. ఏడింటికే దట్టంగా చీకటి పరచుకుంది. నీటిలో ముంచి తీసినట్లుగా మసక మసకగా దీపాల కాంతి. భార్య పోయిన దగ్గర నుంచి శ్రీధర్ కి ఒంటరితనానికీ, చీకటికీ తేడా పోల్చుకోలేకుండా ఉంది. రాత్రి...
సగం పక్షి
పక్షి నన్నెందుకు పిలుస్తోంది? లేదు పక్షి పిలవటం లేదు. నాకలా అనిపిస్తోంది. నాలోనే పక్షి వుందేమో. అదే మాట్లాడుతోందేమో.
వరాళి
ఇన్నేళ్ళ నుంచీ నాకోసం చేతులు చాచుకొని, చాచుకొని అలసిపోయినట్టు ఉంది ఆ ఇల్లు.
ఇత్తరాకుల తట్ట
తడికవతల ఉన్న వీధి స్తంబం లైటు వెలుతురు నీడ సుబాబాకుల్లోంచి టెంట్ మీదకి పడుతోంది. వర్షసూచికగా ఈదురుగాలి చిన్నగా మొదలైంది. ఆ గాలికి టెంట్ నీడ ఎవరో ఊయల ఊపుతున్నట్టుగా అటు ఇటు విసురుగా ఊగుతుంది. రాళ్ళ పొయ్యి పెట్టి వంటచేసిన...
ఒకడుంటాడు
The smarter you are, the more selective you become. – Nikola Tesla నాలుగు బ్యాగ్రౌండ్లు ఇస్తా మీకు. నేనూ నా హీరోయినూ మాట్లాడుకుంటున్నప్పుడల్లా వాటిలో ఏదో ఒకటి మీరే సీన్లో వేసుకోండి, మాటిమాటికీ మమ్మల్ని డిస్టబ్...
ఎలచ్చన్లొచ్చేసేయ్!
“ముత్యాలు , పని ఐపోగానే ,ఆఫీసు గదిలోకి రమ్మని చెప్పమన్నారు అమ్మగారు” ‘ అదేంటి ఇంకా పదకొండో తారీఖు ! ఏమన్నా మళ్ళీ కొత్తగా పనులు పెంచుతారా? మొన్న విరిగిపోయిన, గాజుగ్లాసు కి జీతంలో పట్టుకుంటానని చెప్తారా ? పది రోజుల...
అతని గుర్తు
“హల్లో సర్ ! “ బార్న్స్ అండ్ నోబుల్ లో స్టార్ బక్స్ కాఫీ చప్పరిస్తూ స్లావేజ్ జిజేక్ ‘ ద పారలాక్స్ వ్యూ’ ని తిరగేస్తున్న నేను ఎవరో పిల్చినట్టయి తలెత్తి చూసా! యెదురుగా కూర్చున్న మా చిన్నమ్మాయి కూడా తను చేస్తున్న మాథ్...
ఐ హేట్ ఇండియన్ రైల్వేస్!
1980 లో కాకినాడ కాలేజీలో ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు ఓ రోజు నాన్న ఇంట్లోకొస్తూ చెప్పిన విషయం తనకి ఉద్యోగం పోయిందని. దాదాపు ముఫ్ఫై సంవత్సరాలు వేట్లపాలెం సగ్గుబియ్యం ఫ్యాక్టరీలో ఒళ్ళు...
‘జొరేసావు కత’ చెప్పిన సుందర్రాజు!
సుందర్రాజు ఏ కథ చదివినా ఇంతే! బోడెద్దు కత, గుండేలక్క కత ... నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద వరకు. ఆయన కథ ఏది కనిపించినా ఒదలకండి.
వివాహ వ్యవస్థపై స్మైల్ విసిరిన ‘వల’
స్మైల్ రాసిన కథలు గుప్పెడు మాత్రమే! ఒక్కోటి ఒక్కో శరాఘాతం.
నెల పొడుపు
నా ప్రతీ కథలోనూ మనిషికీ, మనసుకీ, ప్రాణానికీ విలువ ఉంటుంది.