O Dark Lotus Of Mine

By Arunank Latha

 

O dark lotus of mine

Do you come alive in the dark?

Do you spread your wings in the dark?

 

Why is darkness so beautiful?

I remember it in every sight of you

 

Your dark face sparkles

Your white set of teeth shun

The evil eye cast on your beauty

 

The songs you sing so alluringly

The drums that you rap,

Are the callings of a Chandaala, isn’t it?

 

After all, song and music

Were born in our ghetto

Born with those ousted by structure

Born within us, the Chandaalas

 

My darling

If you lay beside me

I feel like I am home

 

Won’t you come again,

Crooning songs of rebellion?

Let us sing the songs of freedom

For ourselves, for our ghetto

 

ఓ నా నల్ల కలువ‌

 

ఓ నా నల్ల కలువ

నిశాచరమా

గబ్బిలమా

 

నలుపే ఎందుకు అందమైనదో

నిన్ను చూసినప్పుడల్లా గుర్తోస్తుంది

 

నల్లని నీ మోముపై

దిష్టి చుక్కల తెల్లని పలువరుస

 

అవర్ణ రాగంలో ఎంత అద్బుతంగా పాడావే

నువ్ వాయించిన దప్పు

చంఢాల చాటింపే కదూ

 

అయిన పాట, దప్పు

మన వాడలో పుట్టినవే కదా

అవర్ణం, చంఢాలమైనందుకె

ఆ రెంటికంత అందం

 

ప్రియనేస్తం

నువ్ పక్కనుంటె

మన వాడలో ఉన్నట్లుంటుంది

 

మరొక్కసారి రావూ

పోరు పాటల ప్రవాహామై

వెలివాడ విముక్తి గీతమాలపిద్దాం

 

 Arunank Latha is from the Coal Belt area in Telangana and has a postgraduate degree in law. He has published poetry anthologies and has also presented his poems at several literary festivals. His poems have also been translated into various languages. He writes poetry because to him, it is a way of expressing anguish, love and emotion.

The translation was done by Maithri for Chaaya Resources Centre, Hyderabad.

 

 

 

Maithri

I'm a 20 year-old Literature student on the verge of tasting what life has to offer. Curious lover of finding stories in almost anything and everything.

2 comments

Leave a Reply to Paresh Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మొదటి సారి అనువాదం కొంచెం అసంతృప్తి గా అనిపించింది. అది మైత్రి తప్పు కాదు. ఇంజిలీషు భాషది. తెలుగులో చదివితే ఆ పదాలు స్పష్టమైన సంకేతాలతో మన ముందుకు వస్తాయి. ఇది మరే భారతీయ భాషలో అనువాదించినా ఆ సమస్య ఉండదు. అవర్ణం అన్నప్పుడు వర్ణ వ్యవస్థ, చండాలం అన్నప్పుడు ఒక కులం తిట్టుగా మారిన వైనం ఇవన్నీ సులువుగా అర్థం అవుతాయి. Non native reader కి అందకపోవచ్చు. ఏం చేయలేము. కొన్ని అనువాదానికి లొంగవు. కొన్ని ముఖ్యంగా భారతీయేతర భాషలకు లొంగవు. ఫుట్ నోట్లు కొంత సహాయ పడవచ్చు.

    ఇక్కడ dark అనకుండా black అనుంటే కొంత క్లూ దొరికేది.

    ఏమైనా మైత్రికి claps. చాలా విలువైన పని చేస్తున్నందుకు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు