Telugu: Dontam Charan
When I rest on your chest
The smell of springtime milk wafted
When I rest on your shoulder
Crescent moons pranced onto the earth
The scent of a peacock’s feet
When I was in your womb
The fragrance of your labour traced
When I was playing on your stomach
Your song was petrichor
When I drank your milk
Your pain was the aroma of honey
Mother, I am afraid
When your skin wrinkles
With the burden of time —
A burden that I’ll fail to carry
Mother, I am afraid
That I will show you to my children
As a migrant
At the old-age home.
అమ్మా నాక్కొంచం భయమేస్తుందే
~ దొంతం చఱణ్
నీ ఎద పై వాలినప్పుడు
వసంతం పాల వాసన గొట్టింది
నీ భుజం పై వాలినప్పుడు
భూమి మీద నెలవంకలు చిందులేసినట్టు
నెమలి కాళ్ళ వాసన గొట్టింది
నీ కడుపులో ఉన్నప్పుడు
నీ పేగులు ప్రేమ వాసన గొట్టినయి
నీ పొట్ట మీద ఆడుతున్నప్పుడు
నీ పాట మట్టి వాసన గొట్టింది
నీ పాలు తాగేటప్పుడు
నీ నొప్పులు తేనె వాసన గొట్టినయి
అమ్మా నాక్కొంచం భయమేస్తుందే
నీ శరీరం ముడతలు పడినప్పుడు
కాలం మోపే బరువు తో,
కాడి మొయ్యలేక
నిన్ను వృద్ధశ్రమపు వలస జీవిగా
నా పిల్లలకి చూపిస్తానేమోనని భయంగా ఉంది.
Dontam Charan is currently a degree student. He believes that the feelings a human being experiences in their lifetime can only be expressed through art, and poetry is his humble attempt at this. He started writing poetry at a time when he spoke to himself in solitude but, now he writes poetry to express himself to the world.
The translation was done by Maithri for Chaaya Resources Centre, Hyderabad.
Add comment