సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
2019 సంచికలుతరంగసంచిక: 1 జూన్ 2019

సృజనాత్మక దృశ్యం

గరికపాటి మణీందర్
ఒక అపరిపక్వ దృశ్యాన్ని
కార్బైడ్ పానుపుపై కీలించాలి
ఇన్సాంటుగా కాలాన్ని
పచ్చిపాలల్లొ కలిపి లాగించాలిఅర్దాంతరంగా చీకటిని దులిపి
లేలేత కల్ని మడతపెట్టి
కప్ బోర్డులో ఇంక్యుబేట్ చేయాలి
పగటికాలాన్ని సెల్ ఫోన్లోవేసుకొని
హెల్మెట్ లేని బైక్ పై నగరమంతా
ఊరేగించాలిసిటి బస్లూ
ఎమ్మెమ్టీఎస్లూ.పుట్టపగిలిన
సీతాకోక సమూహాలూ….
హ్యాండ్ బ్యాగుల్లో ఒలికిన లంచ్ బాక్సులూ
నీటి ముత్యాలు జాలువారే
పొనీ టైళ్ళ తడి తలలూ….
మేకప్ ల వెనుక వర్ణ విహీన వదనాలు

కళ్లకు గడియారాన్ని ట్యూన్ చెయ్యాలి
చెవులకు బ్లూటూత్ జూకాలు
వేళ్లచివర వాట్సాఫ్ కీబోర్డు కనెక్టవ్వాలి.
ఎవడిని వాడే సెల్ఫ్ మ్యూట్ లో పెట్టుకోవాలి

ఎక్కడో అపరిచిత మూల మలుపులో
తనను తాను పారేసుకొని
జిల్లేడు పూవులాంటి బోలు దేహంతో ఎగరుతూ
ఖాళీ పాత్రల్లో పరకాయ పాత్రపోషించాలి.***

గరికపాటి మణీందర్

View all posts
మా నాయణపాట
అస్పష్ట చింత 

Add comment

Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

You may also like

థాంక్యూ…తాతా…

పెద్దన్న

యుద్ధం@ దేశభక్తి!

బమ్మిడి జగదీశ్వరరావు

ఒక తప్పిపోవటం గురించి

మెహెర్

కథలో కుండపోత

అరిపిరాల సత్యప్రసాద్
యుద్ధ వ్యతిరేక ప్రకటన ఇలా కూడా వుండవచ్చు!

యుద్ధ వ్యతిరేక ప్రకటన ఇలా కూడా వుండవచ్చు!

సుధాకిరణ్

ఈ కథలకి విప్లవోద్యమమే ప్రేరణ 

శ్రీరామ్ పుప్పాల

హింసే నేడు నవ్య సంప్రదాయ వాదం…

కృష్ణుడు
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు

  • ఒమ్మి రమేష్ బాబు on ఒక తప్పిపోవటం గురించిమెహర్ గారు. కథ మొదటి వాక్యం నుంచి చివరి వరకూ మురళి...
  • దాట్ల దేవదానం రాజు on ఒక తప్పిపోవటం గురించిలోకం నుంచి జారిపోయిన చూపులు ఎలా ఉంటాయో ప్రవర్తిస్తాయో చూపించారు. ఒక...
  • దాట్ల దేవదానం రాజు on ‘పేకాట బాగోతం’ వెనక కబుర్లుధన్యవాదాలండి
  • దాట్ల దేవదానం రాజు on ‘పేకాట బాగోతం’ వెనక కబుర్లుధన్యవాదాలు సత్యనారాయణ మూర్తి గారూ
  • Devarakonda Subrahmanyam on ఈ కథలకి విప్లవోద్యమమే ప్రేరణ "అనారోగ్యంగా ఉన్న మిడ్కోని పోలీసులు తీసుకెళ్ళి అమానుషంగా చంపేసినట్టు సభలో విన్న...
  • Devarakonda Subrahmanyam on హింసే నేడు నవ్య సంప్రదాయ వాదం…"బుద్దుడూ లేడు, గాంధీ లేడు అహింస కాలం చెల్లిన సిద్దాంతం హింసే...
  • Devarakonda Subrahmanyam on యుద్ధం@ దేశభక్తి!మొన్న జరిగిన 4 రోజుల యుద్ధాన్ని బాగా వర్ణించారు భజరా గారు...
  • Sailaja Mithra on కాల యవనికపై నిలిచి…ఈ కవిత ఒక సామూహిక శోక గాధ. విప్లవాల చరిత్రలో మిగిలిపోయిన...
  • babu on ట్రోల్ అనే వేట ఎంతకాలం?!ముందు 23 జతలను మార్చాలి
  • Singaraju Ramadevi on ఒక తప్పిపోవటం గురించిగొప్పగా రాశారు మెహెర్ గారు! మానసిక సమస్యలపై మనకు ఉన్న కథలు...
  • Mohana Rao Alti on ఒక తప్పిపోవటం గురించిమెహెర్ గారు ఎంత బాగుందో కథ... మీ వాక్యం అమోఘం..
  • మధు‌ చిత్తర్వు on కథలో కుండపోతనేను మీ వ్యాసాలు ఇప్పుడే చూస్తున్నాను.మీ ఉదాహరణలు బావున్నాయి.హార్డ్ కోర్ సైన్స్...
  • శ్రీరామ్ పుప్పాల on ఒక తప్పిపోవటం గురించిమెహర్ కి కథ చదివించే ఒడుపు బాగా తెలుసు. అతని వాక్యంలో...
  • Aparna on ఒక తప్పిపోవటం గురించిఏం కథ, ఎంత కథ ఇది! మనందరి కథ కదా. మనందరి...
  • అరిపిరాల సత్యప్రసాద్ on కథలో కుండపోతThank you Uma garu
  • chaitanya on ఒక తప్పిపోవటం గురించిkatha chalaaa bagundi anna. chivarloo aa rendu line lalo...
  • Mani Vadlamani on ఒక తప్పిపోవటం గురించికథ అంటే ఇది కదా అనిపించింది. వస్తువు విషయం లో కానీ,...
  • Gopal sunkara on ఒక తప్పిపోవటం గురించికథనం, కథ చాలా బావున్నాయి సార్
  • జి. ఉమామహేశ్వర్ on కథలో కుండపోతచాలా వివరంగా, చప్పున అర్థమయ్యే ఉదాహరణలతో భలే రాస్తున్నావు సత్య ప్రసాద్...
  • chinta Sastry on గెడ్డలో స్వామిమరి ఆ గెడ్డలో స్వామి మట్టిగరచి పోయాడేమో.......ఇంకా లేదా..
  • P V RAMA SARMA on గెడ్డలో స్వామిఇప్పటి ఆశ్రమాధీశుల గత జీవితం బాగా విశ్లేషించారు. అభినందనలు.
  • Bhagavan Garlanka on గెడ్డలో స్వామిరచయితగా దినదినాభివృద్ది చెందుతున్న హరికి అభినందనలు. విస్తృత అంశాన్ని మాండలికంలో నైపుణ్యంగా...
  • Koradarambabu on ‘పేకాట బాగోతం’ వెనక కబుర్లుకధాంశం చాలా బాగుంది. కధ చదినంతసేపు ఇంట్రస్ట్ గా సాగింది. అయితే...
  • nirmala kondepudi on ఒక తప్పిపోవటం గురించిkadha chaalaa baavumdi mehar
  • Brain dead on ఒక తప్పిపోవటం గురించిమనందరిలో ఉండి ఇంకే చిన్న కుదుపు వచ్చినా బయటకు రావడానికి సిద్ధంగా...
  • ప్రగతి on ఒక తప్పిపోవటం గురించికదిలించిన కథ. చాలా కాలం వెంటాడుతుంది.
  • Madhunapantula Satyanarayana Muthy on ‘పేకాట బాగోతం’ వెనక కబుర్లుఈ కథ, అందులో పాత్రలు నాకు పరిచయమైనవే.అనంతర కాలంలో రాసిన కథల్లో...
  • chelamallu giriprasad on మాకూ ఓ అవకాశం ఇవ్వరూ…!nice
  • Gajoju Nagabhooshanam on నీళ్లు…నీళ్లు..వ్యవసాయ రంగం లో ఉన్న సంక్షేమాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ.ఎన్ని...
  • Syamala Kallury on The summer I turned prettyWOW. Excellent. Class Twelve student? Absorbing, mature and touching...
  • hari venkata ramana on బీసీల సాహిత్యం మీద వివక్ష ఎందుకు?!తమ పూర్వీకుల విభిన్నతను, సాంస్కృతిక గౌరవాన్ని తెలుసుకుంటారు. తెలుసుకున్న అనంతరం, చరిత్రలో...
  • Sudhakar Unudurti on బోర్హెస్ ‘సాక్షి’ – కథ గురించి ఒక కథThank you for this write-up. This has led me...
  • కొమ్మిడి గోవర్థన్‌ రెడ్డి on నీళ్లు…నీళ్లు..కథ అంటే కరిగించాలి. జీవన విధానాన్ని ప్రతిబింబించాలి. బాధలను చుంబించాలి.సంతోషాలను సాక్షాత్కరించాలని...
  • శ్రీను మైత్రి on యాభై యేళ్ళ వేకువ పాటచాలా బాగా చెప్పావు సురేష్ 👍🤝.ఆధునికతను అందిపుచ్చుకునే దాంట్లో భాగంగానే అఫిషియల్...
  • hari venkata ramana on ఎవరి కథ? ఎవరు చెప్తున్నారు?చెప్పొచ్చిందేమిటంటే – మనకి తెలిసిందే రాయాలి.Thanks for the good article....
  • hari venkata ramana on ఒంటరి ప్రయాణమే దిద్దు ‘బాట’నేను రాసిన ప్రతి కథ నా అనుభవంలో నుండో ఇతరుల అనుభవం...
  • Vivina Murthy on ఎవరి కథ? ఎవరు చెప్తున్నారు?మంచి వివరణ. పాయింట్ చెప్పిన పద్ధతి బాగుంది.
  • Jilukara Srinivas on రక్తమోడిన పాదాలుWonderful story
  • వారణాసి నాగలక్ష్మి on కథ రాస్తానని అనుకోలేదుఅవును. మీ కథలు లలిత గీతాల్లాగా సువాసన వెదజల్లే పూలతీగల్లాగా ఉంటాయి....
  • Devarakonda Subrahmanyam on కథ రాస్తానని అనుకోలేదువాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారు మొదటి కధ్ ఎలా రాసేరో చక్కగా...
  • Julia Dutta on One big adventureI wept through the story as the content stirred...
  • చిట్ల ప్రేమ్ కుమార్ on పనిలో పుట్టతేనె మనందరి ‘కల్వపిల్ల’ కోమలమంచి విశ్లేషణ మిత్రులిద్దరి అభినందనలు
  • సందీప్ on బహుజన హితాయ-బహుజన సుఖాయ చాలా హృద్యంగా పాఠకులకు రేడియో విషయాలు చెబుతున్నారు!
  • పాయల మురళీకృష్ణ on ఉగ్రవాదంపై ఉరిమిన కవులుమీ పరిశీలన, విశ్లేషణ బాగున్నాయి
  • Ananya Sahithi on చిక్కని పులిTo put it briefly, I loved the story. I...
  • డా.అమృతలత on ఒంటరి ప్రయాణమే దిద్దు ‘బాట’ఒంటరి పోరాటమే మనిషిని 'యోధ'ని చేస్తుంది ! మిమ్మల్ని మీరు అజేయంగా...
  • Vimala on కొత్త దారి నిర్మిద్దాం వస్తావా మరీ..కృష్ణుడు ఎందరి హృదయ వేదన ఇది. ఎందరెందరి జ్ఞాపకాల సందోహమో ఇది....
  • Ruma Chakraborty on One big adventureWhat an intriguing story! Loved reading it! The author...
  • Narahari Rao Bapuram on సాంగ్ ఆఫ్ గొండోలా A must read write up. Very well written. Kudos......
  • Lakshmi Raghava on ఒంటరి ప్రయాణమే దిద్దు ‘బాట’మీ జీవనసరళి ఎందరికో స్పూర్తి 🙏

సారంగ సారథులు

అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు.

Subscribe with Email

రచయితలకు సూచనలు

రచయితలకు సూచనలు

How to submit English articles

How to Submit

ఆడియో/ వీడియోలకు స్వాగతం!

సారంగ ఛానెల్ కి ఆడియో, వీడియోల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వాటిని సాధ్యమైనంత శ్రద్ధతో రూపొందించాలని మా విన్నపం. మీరు వీడియో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సారంగ టీం తో ముందుగా సంప్రదించండి.

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

Indian Literature in Translation

Indian Literature in Translation

Copyright © Saaranga Books.

  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు