వచ్చాను.
ప్రసూన: అవునండీ. ఇది ఒక గొప్ప విశేషమే. ఇలా నేర్చుకొనే అవకాశం దొరకడం పెద్దల ఆశీర్వాద బలమే. ఈ కార్యక్రమంలో ఏమైనా ఒడిదుడుకులు ఎదురయ్యాయి?
25 సంవత్సరాల ప్రయాణంలో రెండుసార్లు ఇబ్బంది పడ్డాను. కీర్తనలోని మాటలకి రాగసౌందర్యం ఆవిష్కరించడానికి సంగతులు వేస్తాం. అవి సూక్ష్మంగా గ్రహించి పాడగలగాలి. ఒకసారి దర్బారు రాగంలో వేసిన సంగతులు నాకు తొందరగా అర్థం కాలేదు. సరియైన గమకం పడితే భాషకున్న అందం ఇనుమడిస్తుంది. ఆ భావంలోని తీవ్రత శ్రోతకు చేరుతుంది. ఆ రెండు పర్యాయయాలు వోలేటిగారు కార్యక్రమం అయిపోయినా కూడా దగ్గరుండి ప్రేమతో ఒకటికి రెండుసార్లు నేర్పించారు. వోలేటి గారు ఆ కార్యక్రమంలో నేర్పినవన్నీ Rare కృతులే. ఇవి గాక ముత్తుస్వామి దీక్షితార్ నవావరణ కృతులు, నవగ్రహకృతులు నేర్చుకున్నాను.
నేస్తం, ఎక్కడి నెనరు ఎవరికెవ్వరే” అనే పదం నేర్పారు.
ఇది.
ప్రసూనగారూ
గంధర్వ లోకపు ప్రసూనాలు అందించారు
కృతజ్ఞతలు
ధన్యవాదాలు
ప్రసూన గారు! ఒక మహా సంగీతరత్నాన్ని పరిచయం చేశారు.చదివి చాలా సంతోషమే సింది ! ధన్యవాదాలు !!
ధన్యవాదాలు
థాంక్యు
అమ్మా , చాలా ఏళ్ల నుండి సూరిబాబు గారిని వింటూనే వున్నా – వారి గురించి , సూరి బాబు గారి సంగీత స్వరాల ప్రయాణం గురించి – మంచి. Interview / మాటలాట – మీ ద్వారా చదివే అవకాశం దొరికింది ,
పెద్దలు సూరిబాబు గారికీ ., మీకూ – కృతజ్ఞతాభివందనాలు .,,
Wonderful interview Prasuna. Thank you for bringing it to the readers. శాస్త్రీయ సంగీతానికి లలిత సంగీతానికి సూరిబాబు గారు ఇచ్చిన విశ్లేషణ నాకు సంగీతానికి మాధుర్యముయెలా వస్తుందో తెలియ చేసింది. ఆందుకు వారికి నా ధన్యవాదాలు.
Lovely..మంచి ముచ్చట్లు రాబట్టారు..