తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ ఒక విశిష్ట స్వరం బుచ్చిబాబు. ప్రతి కథనీ కళాత్మకంగా తీర్చిదిద్దే నేర్పూ, ఓర్పూ- ఆయన సొంతం.
రాయడం అలవాటు చేసుకుంటున్న అతన్ని, తన గురించి కథ రాయమంది ఆమె. అతనికి ఆ ఆలోచన నచ్చిందా? అతను రాయగలిగాడా? అసలేం జరిగింది? నిండు గోదారిలా గంభీరంగా కదులుతూ, ఆలోచనలని సుడులు తిప్పే కథ – శివరాజు వెంకట సుబ్బారావు (బుచ్చిబాబు) అందించిన ఆణిముత్యం – “నన్ను గురించి కథ వ్రాయవూ?” శ్రీనివాస్ బందా స్వరంలో వినండి
వీడియో లింక్: https://youtu.be/v-s0KMJVEVE
Add comment