‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.
- చిట్టత్తూరు మునిగోపాల్ on ఆదివాసీ చూపులోంచి భారతం కథచాలా కొత్త కోణం. గిరిజనుల జీవితాన్ని, మైదాన ప్రాంత దోపిడీని పురాణపాత్ర హిడింబి ద్వారా చర్చించడం... జేగురు ముసుగు వేసుకుంటున్న చాలామందికి షాకింగ్. కానీ సూఫీ లాంటి... 
- D.Subrahmanyam on వస్తున్నది కాసుకోండి, జన చైనా డ్రాగన్చాలా బాగా రాశారు చైనా గురించి 
- మద్దికుంట లక్ష్మణ్, సిరిసిల్ల. on ఫిత్రత్మతాల పేర దైవం మనుషులను మూఢత్వం లోకి నెట్టి మూర్ఖులను తయారు చేసి తమ పబ్బం గడుపుకోవడం ఈమధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతోంది. ఇలాంటి సాహిత్యం విస్తారంగా... 
- ఐనాయతుల్లా on ఫిత్రత్ఈ కథ ప్రస్తుత ముస్లిం యువత చదవాలి. మౌలానాలు బయ్యాన్ ల లో చెప్పే వరకే... కానీ ఆచరణ లో ఫెయిల్ అవుతారు. ఇంత ఘనం ఇ... 
- Bvnswamy on ఇప్పటి సాహిత్యరంగంలో బాలగోపాల్ వుంటే….?!నేటికి అవసరమైన వ్యాసం 
- సయ్యద్ ఖుర్షీద్ on ఫిత్రత్మత స్వేచ్ఛకు ముప్పుగా మారుతున్న ప్రచారకర్తల తీరును హృదయంగా వివరించిన కథ. ఇది ఒక్క ఇస్లాం / ముస్లిం ల సమస్య మాత్రమే కాదు, అన్ని మతాల్లోను... 
- Farah on ఫిత్రత్అతి సర్వత్రా వర్జయేత్! 
- Ashraf on ఫిత్రత్Sky baba asalu nuvvu em chestav niku nachi nattu vunta ante vundu daniki malla islam ,mariyu moulana Enduku villa meda... 
- Desaraju on మనిషి నిర్మలం, మనసు ఉద్యమం!నిర్మలానందగారు నాకు విశాఖలో పరిచయం. నా తొలినాటి రచనలు ప్రజాసాహితిలో ప్రచురించారు. ప్రత్యేక సంచికలు వెలువరించడంలో ఆయనది అందెవేసిన చేయి. చాలా జ్ఞాపకాలను మేల్కొలిపారు మేడమ్, ధన్యవాదాలు... 
- Dr Rafi on ఫిత్రత్కర్రు ఎర్రగా కాల్చి వాత బాగా పెట్టావు స్కై మత మూర్ఖులకు ! That’s SKY. 
- డా. రాపోలు సుదర్శన్ on కవిత్వం ఒక ఆత్మీయ ఆలింగనంమీ కృషి నిరూపమానం. 
- నబి కరీమ్ ఖాన్ on ఫిత్రత్వాస్తవానికి ఇది చాలా మంది జీవితాలను ప్రతిబింబించే కథ, ప్రేమను నిషిద్ధం చేస్తూ స్వేచ్ఛను నిషిద్ధం చేస్తూ పరలోక ప్రాప్తి కోసం ఇంకా చెప్పాలంటే స్వర్గలోక ప్రాప్తి... 
- చిట్టత్తూరు మునిగోపాల్ on వెంకట్ మంత్రిప్రగడ కవితలు మూడునన్ను నేను వెదక్కుంటున్న భావన, ఈ కవితలు చదువుతుంటే... అదేమిటో! 
- Meh Jabeen on ఫిత్రత్Exceptional content...and as well as reality also...it's not a story..it's a moving view while reading...awesome presentation... 
- Balaji Pothula on వెంకట్ మంత్రిప్రగడ కవితలు మూడు"మేము మిగిలే మార్గాన్ని గుర్తిస్తాము" ఇక్కడ "మేము" సరైనదేనా? లేక "మనం" రావాలా? నాకు అంతు చిక్కట్లేదు. 
- బద్రి నర్సన్ on ఫిత్రత్మత ఛాందసం ఎక్కడైనా తిరోగమనాన్నే సూచిస్తుంది. ఇబ్రహీం మాదిరే మా youth time friends, class mates and colleagues మారిపోయి నాకు shock ఇచ్చారు. అడగలేని... 
- రహీమొద్దీన్ on ఫిత్రత్కథ చాలా బాగుంది భాయ్. ఇలాంటి ఛాందస భావాలతో పేదరికాన్ని గూడా ఆదర్శనీయమైన జీవన విధానంగా నమ్మించేలా చేసే మౌలానాల ప్రసంగాలు వింటే మజీదుకు వెళ్దామన్నా భయమేస్తది.... 
- SRIRAM M on ఎదురు చూసిన దారి ఎదురైతే…లోతైన అనుభూతులను అక్షరాలలో పెట్టడం చాలా శ్రమతో కూడిన విషయం కదండీ! సమయం తీసుకుంటుంది. తప్పదు మరి. 
- రఫీ on ఫిత్రత్చాలా బాగా చెప్పారు. నిజ జీవితం కి చాలా దగ్గర గా ఉంది. నేను ఈ కథ లో లా బాధపడిన చాలా మందిని నా చుట్టూ... 
- చల్లా రామ ఫణి on కార్తీకం….. నెమలీక వంటి జ్ఞాపకంఅద్భుతంగా అక్షరబద్ధం చేశావు అగ్రహారం విశాల హృదయాన్ని, నువ్వు ఆనందించిన ఆ అపురూప ఆవరణాన్ని, వాతావరణాన్ని! ఈ తరం తప్చక చదవాల్సిన కథలు నీ అగ్రహారం కథలు.... 
- కుడికాల వంశీధర్ on సూర్యాయణంధన్యవాదాలు అక్క 
- Sudha Rani on సూర్యాయణంచక్కని అభివ్యక్తీకరణతో కూడిన రెండు కవితలు అద్భుతంగా ఉన్నాయి వంశీ. పడమర..సూర్యుడి దినచర్యకు తెర అంటూ ఒక కవితలో, కుదరని కవిత్వ కాగితాలు పడవలై నీటిలో నానుతూ,... 
- వివినమూర్తి (Vivina Murthy) - తెలుగు రచయిత on రోమాంచము[…] https://magazine.saarangabooks.com/% […] 
- P.Srinivas Goud on ఒక నీలి లోకంGood poems sir 
- Bapujee Kanuru on మనిషి నిర్మలం, మనసు ఉద్యమం!నిర్మలానంద్ గారి గురించి చాలా చక్కగా వివరించారు. శీలా సుభద్రా దేవి గారికి ధన్యవాదాలు. 
- చిట్టత్తూరు మునిగోపాల్ on ఊ! ఆ తరువాత?చాలా బాగా "ప్రదర్శించారు" 
- B. Hari Venkata Ramana on ఆదివాసీ చూపులోంచి భారతం కథకొత్త ఆలోచనలతో పాటు, ఆధునిక దృక్పథం అవసరం. సమిష్టి విలువలు కూలిపోతున్న ఈ కాలంలో అది మరీ అవసరం. good perspective. 
- chelamallu giriprasad on కవిత్వం ఒక ఆత్మీయ ఆలింగనంకవి యాకూబ్ గారి పయనం లో ఒడిదుడుకులు నుండి నేటి ప్రస్థానం వరకు! 
- శ్యామల కల్లూరి on కవిత్వం ఒక ఆత్మీయ ఆలింగనంశిలాలోలిత మీ సహచరి అని తెలియదు. మీ కవితలు పుస్తకాలుగా నా దగ్గర ఏమీ లేవు. ఎక్కడ దొరుకుతాయో చెప్తారా? మీ వ్యాసం చాలా బాగుంది. అభినందనలు,... 
- Ananya Sahithi on ఒరేయ్ గుంటడా!Keen socio-cultural observations of the author reflected in his details added to the story. Good narration ! 
- N Vijaya Raghava Reddy on ప్రతి రోజూ పండగే!ఈ రచన ఆనాటి రేడియో ప్రసారాల స్వర్ణయుగాన్ని, ముఖ్యంగా కర్నాటక సంగీతం లైవ్ కార్యక్రమాల గొప్పదనాన్ని, అలాగే నాటకాలకుఆ రోజుల్లో వున్న అనూహ్యమైన డిమాండ్‌ను కళ్ళకు కట్టినట్టుగా... 
- యామిని కృష్ణ బండ్లమూడి on ఆదివాసీ చూపులోంచి భారతం కథVery good analysis by Venkat garu And thought provoking answers by Sufi. All the best to the writer..! 
- kumar varma on గానపద యోగిని బాలసరస్వతీదేవిఅమ్మకు గొప్ప నివాళి 🙏🏼 
- D.Subrahmanymam on వాళ్ళు ఈ యుగపు ప్రశ్నలు!చాలా బాగా రాశారు శ్రీరాములు గారు. మనువాద సిద్ధాతం తో పెనవేసుకు పోయున ఇప్పటి రాజ్యంలో ఇలాంటి అన్యాయపు సంఘటన లెన్నో. 
- Annapurna on ఫిత్రత్Idi katha kadu . Truthfully. Mainta panichese Driver Maid iddaru muslim. Entha manchiga vuntaro .Ma kutumbamtho chakkaga kalisipoyaru . Veelladi... 
- Syamala Kallury on మా తమ్ముడు సుబ్బారావుThank you Subramanyam’s garu 
- కుడికాల వంశీధర్ on సూర్యాయణంమీ ఆశీరభినందనలకు హృద్యపూర్వక ధన్యవాదాలండి. 
- కుడికాల వంశీధర్ on సూర్యాయణంమీ స్పందనకు హృద్యపూర్వక ధన్యవాదాలండి. 
- కుడికాల వంశీధర్ on సూర్యాయణంధన్యవాదాలు మిత్రమా 
- Vimala Morthala on Legacy of my Upcasting Feminist GrandmotherVery interesting, Beautifully written 
- బడుగు భాస్కర్ జోగేష్ on గానపద యోగిని బాలసరస్వతీదేవిఆదిమ గాన పద యోగిని లేకుండా పోయిన లోకంలో పాటపై పదాలను కుమ్మరించిన ఆఖరి స్నానపు మీ చేతుల తడి తగులుతోంది సిద్ధార్థగారూ మాకనులకూ .. 
- Challa Rama Phani on గానపద యోగిని బాలసరస్వతీదేవిSoul wrenching tribute Dear! 
- D.Subrahmanyam on మా తమ్ముడు సుబ్బారావుఢిల్లీ లో సుబ్బారావు మంచి స్నేహితుడు .1975 లో ఆత్రేయ గారి భయం నాటకం అక్కడున్న వేంకటేశ్వర కోలేజ్ లో రిహార్సల్ చేస్తుండంగా హడావుడిగా వచ్చి నన్ను... 
- Gita Ramaswamy on Legacy of my Upcasting Feminist GrandmotherBeautiful writtenBeautiful written Moses brings her to life before us! 
- Syamala Kallury on గానపద యోగిని బాలసరస్వతీదేవిVery apt and touching tribute to a great legend. 
- వడ్డేపల్లి నర్సింగరావు on సూర్యాయణంఅద్భుతం... మీ అలోచన సరళికి జోహార్లు 
- M Balasubrahmanyam on సూర్యాయణంప్రకృతిని పత్రహరిత నర్తన చేయించే రసవత్ తాళం అని సూర్యుణ్ణి సంబోధించడం బాగుంది సార్.. పడమర దినచర్యకు తెర 💗 అలాగే తర్వాత కవితలో కవిత్వం కుదరని... 
- సుధాకర్ ఉణుదుర్తి on హాలోవీన్ పార్టీవినియోగదారుల సంస్కృతి అంటేనే ప్లాస్టిక్ చెత్త; భూమినీ, సముద్రాలను శాశ్వతంగా నాశనం చెయ్యడం; అనవసర కొనుగోళ్లు. ముఖ్యంగా సంప్రదాయం పేరిట ప్రదర్శన. ఈ సంస్కృతిని భద్రంగా ముందుతరాలకు... 
- Vadaparthi Venkataramana on సూర్యాయణంచాలా బాగా కవిత్వీకరించారు వంశీధర్ గారు.. అభినందనలు. 
- కుడికాల వంశీధర్ on సూర్యాయణంధన్యవాదాలు మోహన్ సార్ 

